Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
హ్యాపీ గణేష చతుర్థి పండగ శుభాకాంక్షలు! మీ ప్రియమైన వారికి కోసం మనస్సుకు హత్తుకునేలా తెలియజేయండి
గౌరీ గణేశుడి పండగ శుభాకాంక్షలు! దేశవాప్తంగా గణేషుడి పండగను జరుపుకుంటారు. పండగకు అన్ని ఇళ్లలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పండుగ యొక్క ఈ శుభ సందర్బంలో మన ప్రియమైనవారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేయకపోతే ఎలా ? మీరు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోగల సంతోషకరమైన గణేష చతుర్థి ఇక్కడ ఉంది.

దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకునే పండుగల్లో ఒకటి. వినాయకచవితి ఇళ్లలో దేవాలయాల్లో బహిరంగ వేదికలపై పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. మహిలలు ఇంటిని అలంకరించి పండుగ కోసం ప్రత్యేక వంటకాలను తయారుచేస్తారు. అలాగే వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పండుగ యొక్క ఈ శుభ సందర్భంలో వినాయకుడిని మన హ్రుదయాలకు మరియు గ్రుహాలకు స్వాగతించడానికి సిద్ధమవుతున్నప్పుడు, మన ప్రియమైనవారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేయకుండా ఎలా ఉంటుంది. వినాయక చవితి శుభాకాంక్షలను కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోవచ్చు.
తల మీదే.. రక్షణ మీదే..

నంది మీ నాన్నగారికి, సింహం మీ అమ్మగారికి..

మీ ఇంట వినాయక చవితి

భక్తితో కొలిచేమయ్యా బొజ్జ గణపయ్యా..

ఓం గణానంత్వా గణపతి గం హవామహే

మీరు చేసే ప్రతి కార్యంలోనూ

తల మీదే.. రక్షణ మీదే..

వచ్చేస్తున్నా.. నేనొచ్చేస్తున్నా..

హలో స్వామి వినాయక..

దేవలోకంలోని కైలాసం నుండి బయలుదేరాను..




Click it and Unblock the Notifications