Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
సొంత మనవరాలినే పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత..వీడియో వైరల్
ఈ ఏఐ కాలంలో ఏ బంధాలు ఎటు పోతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. వావి వరసలు, తన మన తేడా లేకుండా ఎఫైర్లు పెట్టుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం వంటి సంఘటనలు మనం నిత్యం టీవీల్లో,సోషల్ మీడియాలో చూస్తేనే ఉన్నాం. తాజాగా ఓ పెద్దాయన తన మనవరాలిని పెళ్లి చేసుకున్న వ్యవహారం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా మొత్తం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో గురించే చర్చ అన్నట్లుగా ఉంది.
ఈ పెద్దాయన పెళ్లి వీడియో ముందుగా ఓ యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేయబడింది. ఆ తర్వాత క్షణాల్లో ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్ బుక్ లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వైరల్ వీడియోలోని ఫుటేజీలో.. 70 ఏళ్ల వయస్సు ఉన్నట్లు చెప్పబడుతున్న ఓ ముస్లిం వ్యక్తి 25 ఏళ్ల తన మనవరాలిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇంత చిన్మ అమ్మాయిని సొంత మనవరాలిని ఎందుకు చేసుకున్నారు అని అడిగిన ప్రశ్నకు ఆ పెద్దాయన బదులిస్తూ..ఆ అమ్మాయి పుట్టినప్పుడే ఆమెతో ప్రేమలో పడ్డాను. ఆమె పెద్దది అయ్యేదాకా ఎదురుచూశాను..ఇప్పుడు మేం పెళ్లి చేసుకున్నాం అని చెప్పాడు.

ఆ 25 ఏళ్ల పెళ్లికూతురు మాట్లాడుతూ.. ఈ పెళ్లి జరగడం నాకు సంతోషంగా ఉందని చెప్పింది. తన తానన తనకు ప్రేమ, గౌరవం ఇస్తాడని చెప్పింది. పెళ్లాి చేసుకున్న తాత మనవరాలి సమాధానం విని అక్కడున్నవాళ్లందరూ ఆశ్చర్యపోయారు. వారిద్దరూ చూడటానికి సంతోషంగానే ఉన్నప్పటికీ వీరి రిలేషన్ అనేక ప్రశ్నలను లేవనెత్తుతెంది.
ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు అనేక ప్రశ్నలను కామెంట్ల రూపంలో ఎత్తిచూపారు. కొంతమంది నెటిజన్లు అయితే ప్రేమకు ఓ అసాధారణ ఉదాహరణ ఇది అని ..మరికొందరు నెటిజన్లు అయితే ఇది అనైతికం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ వీడియో ఏమయినా స్ట్రిప్ట్ ప్రకారం కావాలని చేసిందా అని కూడా మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో స్ట్రిప్ట్ ప్రకారం చేసిందే అయ్యి ఉండవచ్చని ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్లు, కొందరు నెటిజన్లు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి వీడియోలు చూశామని,తరచుగా వినోదం కోసం ఇలాంటి వీడియోలు చేస్తుంటారని..కేవలం వ్యూస్,లైక్స్ కోసమే తాజా వైరల్ వీడియో వెలుగులోకి వచ్చినట్లు కనబడుతోందని కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ వీడియో ఒరిజనాలా లేకా కేవలం వ్యూస్ కోసం ఇలా తయారుచేపిందా అన్నది తేలాల్సి ఉంది.



Click it and Unblock the Notifications