Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
సిగరెట్ తాగడం వల్ల గొంతులో విపరీతంగా పెరిగిన వెంట్రుకలు..! అతని గతం తెలిస్తే షాక్ కావాల్సిందే..!
30 ఏళ్ల వరకు రోజుకో సిగరెట్ ప్యాకెట్ తాగడం వల్ల ఒక వ్యక్తికి అరుదైన వ్యాధి సోకింది. అతని గొంతులో లోతుగా జుట్టు పెరిగింది. కొన్నేళ్ల నుంచి క్రమక్రమంగా అతని గొంతు బొంగురు పోవడం తరువాత విపరీతమైన దగ్గు రావడం ఇప్పుడు గొంతులో మొత్తం వెంట్రుకలు రావడం చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఆస్ట్రియాకు చెందిన ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. 1990లో తనకు 20 ఏళ్లు వున్నప్పుడు ఈ వ్యక్తి సిగరెట్ తాగడం ప్రారంభించాడు. అప్పటి నుంచి రోజుకు కనీసం ఒక ప్యాకెట్ సిగరెట్ కాల్చాడంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. 2007లో గొంతు బొంగురు పోయి దగ్గడం వల్ల నోటిలోంచి వెంట్రుకలు బయటపడ్డాలి. ఇదేంటని వైద్యుల వద్దకు తీసుకెళ్తే కెమెరాను గొంతు లోపలికి పంపించారు. గొంతుకు ఆపరేషన్ చేయడం వల్ల అతని గొంతులో ఒక చోటు నుంచి వెంట్రుకలు విపరీతంగా పెరుగుతున్నట్లు కనుగ్గొన్నారు.

వెంట్రుకలను ఎన్ని సార్లు తొలగించినా అవి మళ్లీ మళ్లీ పెరుగుతూనే వున్నాయ్. 14 సంవత్సరాలు ఇలా చికిత్స చేసుకోవడం మళ్లీ వెంట్రుకలు రావడం నిరంతరంగా జరగింది. ఇక వైద్యులు 2022లో అతని గొంతులో ఎక్కడి నుంచైతే వెంట్రుకలు విపరీతంగా పెరుగుతూ వున్నాయో ఆ గొంతుకు సంబంధించిన కణాలను కాల్చి వేశారు.
అయితే గొంతులో ఇలా కావడానికి కారణం ధూమపానం ఎక్కువగా కాల్చడమేనని వైద్యులు తేల్చారు. అతనికి పెట్టుకతోనే గొంతులో 2 ఇంచుల సైజులో 9 వెంట్రుకలు వుండేవి. సిగరెట్ తాగడం వల్ల ఆ వెంట్రుకలు మరింత పెరిగాయ్.
ఈ రోగి ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్తే మరో కొత్త కథ మిమ్మల్ని ఆశ్చరపరుస్తుంది. రోగి 10 ఏళ్లు వున్నప్పుడు నీళ్లల్లో మునిగిపోయాడు. గంతు కింద వుండే భాగం కొంత కట్ అవడం వల్ల అక్కడ శస్త్ర చికిత్స జరిగింది. ఈ శస్త్ర చికిత్సలో రోగికి సంబంధించిన చెవి నుంచి చర్మాన్ని తీసి గొంతుకు పెట్టారు.
పదేళ్లప్పుడు ఆపరేషన్ జరిగితే 16 ఏళ్ల వయసు నుంచి సిగరెట్ తాగడం ప్రారంభించాడు. అప్పటి నుంచి రాత్రుళ్లు సరిగ్గా ఊపిరి కూడా తీసుకోవడం రావడం లేదని తన అనుభవాలను చెప్పాడు. అప్పటి నుంచి 15 ఏళ్ల వరకు ఎన్ని చికిత్సలు చేసినా వెంట్రుకలు పెరుగుతూనే వున్నాయ్. 16 ఏళ్లప్పటి నుంచి ప్రారంభమైన సమస్య అతనికి 49 ఏళ్ల వయసులో తీరింది. ఇప్పుడు 2022లో శస్త్ర చికిత్స చేసి గొంతులు ఎక్కడి నుంచైతే వెంట్రకలు పెరుగుతున్నాయో అక్కడ గొంతులోని భాగాన్ని కాల్చి వేశారు. ఇక అక్కడి నుంచి వెంట్రుకలు పెరగకుండా ఆగిపోయాయ్.



Click it and Unblock the Notifications