Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
National Doctor's Day 2025 Wishes: మా ఆరోగ్యాన్ని కాపాడే దేవుళ్లు..డాక్టర్స్ డే విషెస్ ఇలా చెప్పండి
ప్రతి ఏటా జులై1వ తేదీని జాతీయ వైద్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచంలోనే గొప్ప డాక్టర్, పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బీదన్ చంద్ర రాయ్ జ్ణాపకార్థం జాతీయ డాక్టర్స్ డే(National doctors day) దినోత్సవాన్ని జరుపుకుంటారు. విశేషమేమిటంటే.. ఆయన పుట్టినరోజు,చనిపోయిన రోజు ఒకే రోజు కావడం. ఇలా రెండింటిని ఒకేరోజు సూచించే ఈరోజున మన సమాజంలో డాక్టర్లు పోషించిన ముఖ్యమైన పాత్రాలతో పాటు డాక్టర్ బిధాన్ సహకారాన్ని గుర్తించాల్సిన రోజు ఇది. ఇవాళ జులై 1 నేషనల్ డాక్టర్సం్ డే సందర్భంగా మీకు తెలిసిన డాక్టర్లకు, లేదా మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నవాళ్లకి మీరు పంపగలిగే కొన్ని అద్భుతమైన విషెస్ మెసేజ్ లు, కోట్స్ ఇక్కడ చూడండి.
ఇలా తెలుగులో విషెస్ చెప్పండి
-కనిపించని ఆ దేవుడు ఊపిరిపోస్తాడు.. కనిపించే ఈ దేవుళ్లు మనకు పునర్జన్మను ప్రసాదిస్తారు..వైద్యులే అసలే దేవుళ్లు.హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే.
-ఇతరుల ప్రాణాలను కాపాడటానికి ఎల్లప్పుడూ రెడీగా ఉండే వారే మన వైద్యులు. అలాంటి వైద్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే.
-ఎల్లప్పుడూ అంకితభావంతో, బాధ్యతాయుతమైన ఆరోగ్య కార్యకర్తగా, మీరు మీ రోగాలను నయం చేయడానికి ముందుంటారని మాకు తెలుసు. అందుకే మీకు వేల వేల వందనాలు.
-మీ నిస్వార్థ సేవకు, అంకితభావానికి మా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్స్ డే శుభాకాంక్షలు!
-మీరు మా జీవితాలకు కొత్త ఆశను, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-ప్రతి ప్రాణం మీ చేతుల్లో సురక్షితం. మీ సేవ అమూల్యం. డాక్టర్స్ డే శుభాకాంక్షలు!
-మా ఆరోగ్యాన్ని కాపాడే దేవతలైన డాక్టర్లకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-మీ త్యాగాలు, కృషికి మాటలు సరిపోవు. ధన్యవాదాలు డాక్టర్. డాక్టర్స్ డే శుభాకాంక్షలు
-మీరు కేవలం వ్యాధులను నయం చేయరు, జీవితాలను నిలబెడతారు. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.

-ఆరోగ్యవంతులైన సమాజం మీ నిస్వార్థ సేవ ఫలితమే. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-ప్రతి రోగికి మీరు ఆశాకిరణం. మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-వైద్యం అనేది కేవలం వృత్తి కాదు, అదొక సేవ. మీ సేవకు వందనం. డాక్టర్స్ డే శుభాకాంక్షలు
-మీరు సమాజానికి అందిస్తున్న సేవ వెలకట్టలేనిది. మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-నిస్వార్థ సేవకు మారు పేరు వైద్యులు. మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మీ సేవకు సెల్యూట్. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-మీరు చీకటిలో వెలుగు, నిస్సహాయులకు ఆశాకిరణం. డాక్టర్స్ డే శుభాకాంక్షలు!
-ప్రతి ప్రాణం విలువైందని మీరు నిరూపిస్తారు. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-మీరు ధైర్యం నింపే ప్రతి మాట, మాలో కొత్త ఆశను చిగురింపజేస్తుంది. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-మీ తెల్ల కోటు వెనుక అలుపెరుగని కృషి, అంతులేని దయ దాగి ఉన్నాయి. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-మీరు మాకు ఇచ్చే మందుల కన్నా, మీ చిరునవ్వు మాకు గొప్ప ఔషధం. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-రాత్రింబవళ్లు శ్రమించే మీకు సెలవులు తక్కువ, సేవలు ఎక్కువ. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-మీరు కేవలం వైద్యులు కాదు, ప్రాణదాతలు, ఆశానిర్వాహకులు. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.

-మా చిరునవ్వుల వెనుక మీ కృషి ఉంది. ధన్యవాదాలు డాక్టర్. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-మీరు మా జీవితాలను పునర్నిర్మించే శిల్పులు. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-మీ స్పర్శలో, మీ మాటలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-మీరు మాకు ఇచ్చే నమ్మకం, ఏ ఔషధం ఇవ్వలేనిది. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ, మాకు ఆరోగ్యాన్ని అందిస్తున్న మీకు వందనం. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
-మీరు చేసేది కేవలం వైద్యం కాదు, అదొక పవిత్రమైన యజ్ఞం. డాక్టర్స్ డే శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications