Latest Updates
-
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా!
ఇంట్లో నుంచి దయ్యాన్ని ఎలా తరిమికొడతారో తెలుసా..? ఈ ఐదు వస్తువులను మూటకట్టాలి..!
ఇంట్లో దయ్యాలు వుంటే నిద్ర సరిగ్గా పట్టదు. చాలా చెడ్డ కలలు వస్తాయ్. ఎప్పుడూ ఇంట్లో వారికి అనారోగ్యాలు వుండడం. ఇలా వుంటే ఆ ఇంట్లో దయ్యాలు వున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో దయ్యాలు వుంటే దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే తొందరగా ఆరిపోతుంది. అగరబత్తి వెలిగిస్తే మధ్యలోనే ఆరిపోతాయ్. ఇంట్లో ఎలాంటి దయ్యాలు వున్నా మేము చెప్పిన ఈ పద్ధతిని పాటిస్తే ఇంట్లో దయ్యాలు వెళ్లిపోతాయ్. ఇంట్లో నుంచి దయ్యాలు తోలడం మంత్రాలు తెలిసిన వారితో సాధ్యమౌతుంది. లేదంటే మీరు కూడా ఇంట్లో నుంచి దయ్యాలను తోలవచ్చు. పడుకునేటప్పుడు నర్సింహ స్వామి మంత్రాన్ని జపించాలి. ఈ కింద వున్న రెండు మంత్రాలను పడుకునే ముందు జపించాలి. జపించేటప్పుడు 5 నిమ్మకాయలను తీసుకోవాలి. అందులో నాలుగు నిమ్మకాయలను కోసి ఇంట్లో నాలుగు మూలల్లో పెట్టాలి. 5వ నిమ్మకాయను ఇంటి గుమ్మంపైన కోసి రెండు నిమ్మకాయ ముక్కలను గుమ్మానికి చెరోవైపు పెట్టాలి. ఉదయం లేవగానే ఈ నిమ్మకాయలను తీసి ఎవ్వరూ చూడని ప్రాంతంలో పడేయాలి.

ఓం ఆలయ మహా ఆలయ ఓం సర్వయంత్ర దోష నివారణాయ సమస్త శాప విమోచనాయ విజయ జయప్రద సమస్త దోషాయం నివారాయ నివారాయ శివశక్తి యంత్ర ఫల సిద్ధి కరాయ ఓం నమః శివాయ నమః
...ఓం నరసింహాయ రం రం ఠం ఠం దోష నివారణాయ స్వాహా

పై మంత్రాలని చదివి నిమ్మకాయలను చెప్పిన విధంగా కోసి పెట్టిన తరువాత దేవుడిని తలుచుకుంటూ నిద్రపోవాలి. ఒక వేళ దయ్యం చాలా సంవత్సరాల నుంచి ఇంట్లోనే తిష్టవేసుకొని గనుక వుంటే మంత్రవాళ్లను తీసుకొచ్చి దయ్యం వదిలించే ప్రయత్నం చేయాలి.
బ్రహ్మదండి చెట్టు వేరు, మయూర సీక, తెల్లగిలిగింజలు, ఎర్రగులిగింజెలు, మర్రిచెట్టు జడ ముక్క, ఈ ఐదింటినీ ఎర్ర గుడ్డలో ఐదు మూటలుగా కట్టి, ఇంట్లో వున్న నాలుగు మూలలో పెట్టాలి. మరో మూటను గుమ్మానికి కట్టాలి. ఇలా కట్టి, పైన వున్న మంత్రాన్ని జపించాలి. ఇలా 11 రోజుల పాటు ఆ మూటలకు అగరబత్తీలతో పూజ చేస్తూ మంత్రాన్ని జపిస్తే ఇంటి లోపలి నుంచి దయ్యం పారిపోతుంది. ఒక వేల ఇంకా ఇంట్లో నుంచి దయ్యం వెళ్లకపోతే మీరు అన్ని మూలకలు సరిగ్గా తెచ్చుకోలేదని భావించుకోవచ్చు. మరొక్కసారి మూలికలన్నీ బాగా వుండేలా చూసుకోవాలి.



Click it and Unblock the Notifications