Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ టెక్నిక్‌తో IPLలో కనిపించే అమ్మాయిల ఇన్‌స్టాగ్రామ్ IDలు ఈజీగా తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
మన దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఐపీఎల్ ఐపీఎల్ అని మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంది. ఐపీఎల్ 18వ సీజన్ మొదలైపోవడం.. మ్యాచెస్ అన్నీ హోరాహోరీగా సాగుతుండడంతో అందరూ ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తమ తమ అభిమాన క్రికెటర్లను, ఫ్రాంచైజీలను అభినందిస్తూ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది స్టేడియంలకు వెళ్తూ మ్యాచెస్ చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు ఇంట్లోనే టీవీల్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే టీవీల్లో ఐపీఎల్ చూస్తున్నప్పుడు కెమెరామెన్లు అప్పుడప్పుడు మనకు అమ్మాయిలను చూపిస్తుంటారు. వారు చూపించినప్పుడు ఆ అమ్మాయిలు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఫుల్ వైరల్ అయిపోతుంటాయి. మరికొన్నిసార్లు వాళ్ళ అందంతో వారు ఫేమస్ అయిపోతుంటారు.
అలా జరిగినప్పుడు చాలా మంది వారి ఐడీలు తెలుసుకోవాలని లేదా వారి డీటెయిల్స్ కావాలని తెగ వెతికేస్తుంటారు. కానీ వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే ఈ స్టోరీలో మేము ఐపీఎల్‌లో కెమెరామెన్లు చూపించే అమ్మాయిల ఐడీలను ఎలా తెలుసుకోవాలి? వారి డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి అనేది వివరించాము. అయితే ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే.. దీనిని దుర్వినియోగం చేయకూడదని మేము అభ్యర్థిస్తున్నాము.

ఐపీఎల్‌లో వైరల్ అయ్యే అమ్మాయిలను ఎలా తెలుసుకోవాలంటే
ఐపీఎల్‌లో కనిపించే అమ్మాయిలు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతుంటారు. దానికి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. రీసెంట్‌గా చెన్నై మ్యాచ్‌లో ఓ అమ్మాయి ఫేమస్ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మాయిలను కనుగొనడం చాలా ఈజీ. ఎలా అంటే. ఇప్పుడు ఐపీఎల్‌లో ఒక అమ్మాయి కనిపించిందనుకోండి, ఆమె ఇచ్చిన హావభావాలు వైరల్ అయ్యాయి అనుకోండి.. ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్రిక్‌ట్రాకర్, స్పోర్ట్స్‌కీడా, క్రిక్‌బజ్ లాంటి పేజీల్లో "viral girl in IPL" అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు వైరల్ ఆరోజు మ్యాచ్‌లో లేదా ముందు మ్యాచెస్‌లో వైరల్ అయిన అమ్మాయిల ఐడీలు వస్తాయి. ఈ విధంగా మీరు ఐపీఎల్ మ్యాచెస్‌లో వైరల్ అయిన అమ్మాయిల ఐడీలను తెలుసుకోవచ్చు.
చీర్ గర్ల్స్ కోసం..
ఏదైనా టీమ్స్ మ్యాచ్‌లో ఫోర్ లేదా సిక్స్ కొట్టినప్పుడు చీర్ గర్ల్స్ డ్యాన్స్ వేస్తుంటారు. వారు కూడా చాలా అందంగా ఉంటారు. దీంతో చాలా మంది వారి ఐడీల కోసం తెగ వెతుకుతుంటారు. అయితే వారికోసం అప్పుడప్పుడు ఆయా ఫ్రాంచైజీల అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో ట్యాగ్ చేస్తుంటారు. ఉదాహరణకు @chennaiipl, @mumbaiindians లాంటి టీమ్ పేజీలను చూసి పోస్టుల్లో కనిపించే చెయర్లీడర్స్‌ను గుర్తించవచ్చు. వాళ్ల పేర్లు తెలిసిన తర్వాత వారి Instagram IDల్ని గూగుల్ లేదా ఇన్‌స్టాలో డైరెక్ట్‌గా సెర్చ్ చేయవచ్చు.
ఇంకో మార్గం ఏంటంటే?
ఒకవేళ మీరు పైన చెప్పిన రెండు ప్రయత్నాలన్నీ ప్రయత్నించిన తరువాత కూడా మీకు వారి ఐడీలు దొరకకపోతే ఇంకో విధానాన్ని ట్రై చేయొచ్చు. అదేంటంటే.. Google Lens లేదా Yandexని ఉపయోగించి రెవెర్స్ ఇమేజ్ సెర్చ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ ఫోటో నుంచి మీరు ఇన్‌స్టా ఐడీని పొందవచ్చు. ఈ మూడు విధానాల్లో మీరు ఏది ట్రై చేసినా మీరు ఆయా అమ్మాయిలకు సంబంధించిన ఐడీలను పొందవచ్చు.
కానీ..
ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత గోప్యత అనేది చాలా ముఖ్యం. వారి గోప్యతకు మనం భంగం కలిగించకూడదు. అలాగే వారిని ఇబ్బందులకు గురి చేయకూడదు. ప్రైవసీకి భంగం కలిగించే ప్రయత్నాలు మాత్రం అస్సలు చేయకూడదు. తమ స్వచ్చందంగానే పబ్లిక్‌గా షేర్ చేయని ఇన్‌ఫో కోసం హ్యాకింగ్ లేదా స్నూపింగ్ చేయడం నేరం. ఇలా చేస్తే జైలుకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే DM ద్వారా Spam చేయడం, Disturb చేయడం అనుచితంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications