Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Hypnotize Process : ఎవ్వరినైనా ఇలా హిప్నొటైజ్ చేయండి..!
హిప్నాటిజమ్ అంటే ఏంటి అనే విషయం గురించి చెప్పనవసరం లేదు. మన మెదడుపై కొంత కంట్రోల్‌ను సాధించి వారికి కావాలనుకున్న ప్రశ్నలకు సమాధానాలను రాబట్టడానికి ఈ హిప్నాటిజమ్‌ను ప్రయోగిస్తుంటారు. అపరిచితుడు సినిమాలో హీరో విక్రమ్‌పై సైకాలజిస్ట్ హిప్నాటిజమ్ టెస్ట్ చేసి అతన్ని చిన్న వయసులోకి తీసుకెళ్లిపోతాడు. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు.
హిప్నాటిజం చేసే విధానం
1. ఒకరిని ఎలా హిఫ్నోటైజ్ చేయవచ్చో మీకు కొన్ని టిక్నిక్స్‌ను ఇక్కడ అందిస్తామ్. అయితే ఇది సఫలం కావచ్చు కాకపోవచ్చు. కానీ హిప్నోటైజ్ చేసే పధ్దతి మాత్రం వివరిస్తామ్. మీరూ ఒకసారి ట్రై చేయండి.

2. ముందుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి హిప్నాటిజమ్ చేయవద్దు. లేదంటే వారికి తీవ్రమైన మానసిక సమస్యలు ఎదురౌతాయ్. హిప్నొటైజ్ కావాలని ఆసక్తి ఉన్నవారికి మాత్రమే హిప్నాటిజమ్‌ను చేయాలి.
3. హిప్నోటిజమ్ చేసే ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉండాలి. ఫోన్లు, టీవీలు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్గర లేకుండా చూసుకోవాలి. ఎలాంటి శబ్దం కూడా రాని ప్రదేశంలో మాత్రమే హిప్నాటిజమ్ చేయాలి. కూర్చోవడానికి కూడా అనువుగా సుఖంగా ఉండేలా చూసుకోవాలి.
4. మీరు హిప్నాటిజం ఎవరిమీదైతే ప్రయోగిస్తున్నారో వారికి అన్ని విషయాలను ముందుగానే చెప్పాలి. వారికి ఎలాంటి భయం అవసరం లేదని, వారు మేలుకవతోనే ఉంటారని, తమకు ఇష్టం లేని పనిని వారెప్పుడూ చేయరని వారికి తెలియజేయాలి.
5. వారి ఎదురుగా కూర్చోవాలి. మీ కుడి కన్ను కింద భాగాన్ని అలాగే చూస్తూ ఉండమని చెప్పాలి. కళ్లార్పకుండా వారిని అలాగే చూస్తూ ఉండండి. వారిని అలాగే చూస్తూ ఉండి ఈ మాటలను వారితో అంటూ ఉండండి. "మీ కళ్లు బరువెక్కుతున్నాయ్.. అలాగే, మీ కళ్లు ఇప్పుడు మూసుకుపోతాయ్" ఇలా వారితో అంటూనే ఉండండి.. వారి కళ్లు పూర్తిగా మూసుకుపోయేంత వరకు అలాగే అంటూ ఉండండి.
6. వారి భూజాలను మీరు తడుతున్నట్లు వారికి చెప్పండి. మిమ్నల్ని రిలాక్స్ చేయడానికి మాత్రమే అలా చేస్తున్నట్టు చెప్పండి. ఇప్పుడు వారు పూర్తిగా హిప్నాసిస్ స్టేట్‌లో ఉండి ఉంటారు. వారు సురక్షితంగా ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి.
7. ఐదు నుంచి 1 లెక్కపెడుతూ మీ వాయిస్‌ను మాత్రమే వారు వినాలని వారికి చెబుతూ ఉండండి. అలా చెబుతూ 1 దగ్గరికి రాగానే ఒక చిటిక వేసి వారిని ట్రాన్స్‌లోకి వచ్చేలా చూడాలి.
8. ఇప్పుడు వారు మీ కంట్రోల్‌లో ఉన్నారా లేదా తెలుసుకోవాడానికి వారి చేతులను, కాళ్లను కదపమని మీరు వారికి కమాండ్ ఇవ్వాలి. మీరు చెప్పిన కమాండ్స్ అన్నింటినీ వారు ఫాలో అయితే మీరు హిప్నాసిస్ చేయగలిగినట్టే.



Click it and Unblock the Notifications