Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Indian Actresses AI Images: కెప్టెన్ మార్వెల్ పాత్రలో మన హీరోయిన్లు ఎలా ఉంటారో తెలుసా?
ఇప్పుడు AI దే హవా అంతా. అక్కడ, ఇక్కడ అనే సంబంధం లేకుండా ఎక్కడ చూసినా ఏఐ-కృత్రిమ మేధ తన సత్తా చూపిస్తూ దూసుకుపోతోంది. చాట్ జీపీటీ అనే ఆన్ లైన్ ఏఐ ఆధారిత పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కృత్రిమ మేధపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా చాలానే ఏఐ టూల్స్ అంతకుముందు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ చాట్ జీపీటీకి వచ్చినంత క్రేజ్ మిగతా వాటికి రాలేదు. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలు పోతాయన్న భయాలు ఉన్నప్పటికీ.. అది చేసే అద్భుతాలు చూసి నోరెళ్లబెట్టకుండా ఉండలేకపోతున్నాం. అంతగా ఈ కృత్రిమ మేధ అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లాంటి ఏఐలు అవి ఇస్తున్న సమాచారం, వివరిస్తున్న తీరు, చేస్తున్న అద్భుతాలు ఎన్నో.
కవితలు రాయడం నుంచి బొమ్మలు గీయడం, ఊహాత్మక సంఘటనలు వివరిస్తే ఫోటోలు రెడీ చేసి ఇవ్వడం లాంటివి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అలాగే కొన్ని రోజులుగా సినీ తారలు, క్రీడా ప్రముఖల ఫోటోలను మార్ఫింగ్ చేసి చేస్తున్న అద్భుతాలు కళ్లకు కడుతూనే ఉన్నాయి. రొనాల్డో లాంటి వారు గల్లీలో తిరుగుతుండటం, పెద్ద పెద్ద సెలబ్రిటీలు స్లమ్ లో కనిపించడం లాంటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అలాంటి కొన్ని పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఇండియన్ హీరోయిన్లు కెప్టెన్ మార్వెల్ పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచనకు ఏఐ జీవం పోసి ఆ లుక్ ను మన ముందుంచుంది. వాటిని ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన అకౌంట్ లో పోస్టు చేయగా అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. వాటిని మీరూ చూసేయండి. ఇందులో రష్మిక మందన్న, సమంత రూత్ ప్రభు, నయనతార లాంటి సౌతిండియన్ హీరోయిన్లతో పాటు కంగనా రనౌత్, కత్రినై కైఫ్, రాధికా ఆప్టే లాంటి బాలీవుడు భామలు కూడా ఉన్నారు.
1. కంగనా రనౌత్

(Image: instagram/withgokul)
2. తాప్సీ పన్ను

(Image: instagram/withgokul)
3. నయనతార

(Image: instagram/withgokul)
4. కాజల్ అగర్వాల్

(Image: instagram/withgokul)
5. దీపికా పదుకొణె

(Image: instagram/withgokul)
6. కత్రీనా కైఫ్

(Image: instagram/withgokul)
7. రష్మిక మందన్నా

(Image: instagram/withgokul)
8. సమంత రూత్‌ప్రభు

(Image: instagram/withgokul)
9. రాధికా ఆప్టే

(Image: instagram/withgokul)



Click it and Unblock the Notifications