Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
Banks: బ్యాంకు ఉద్యోగులకు భారీ శుభవార్త.. 2025 జనవరిలో గట్టిగానే ఉన్నాయ్ గా
కొత్త సంవత్సరం ప్రారంభంతో జనవరి 2025లో బ్యాంకులు ఎప్పుడు మూసివేయబడతాయో తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఏవైనా బ్యాంక్ సంబంధిత పనులు ఉంటే ఆ రోజు బ్యాంక్ ఉందో లేదో చూసుకొని ఇంటి నుంచి బయలదేరవచ్చు. రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలతో సహా ఈ నెలలో దాదాపు 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. విశేషమేమిటంటే.. కొన్ని ప్రాంతాల్లో జనవరి 1న బ్యాంకులకు సెలవు ఇవ్వడంతో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025కి సంబంధించిన అధికారిక బ్యాంకు సెలవుల జాబితాను ఇంకా విడుదల చేయనప్పటికీ.. జనవరి 2025కి సంబంధించిన ప్రధాన సెలవుల లిస్ట్ ను ఇక్కడ చూడండి. ఇది మీ ఆర్థిక, బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేయడంలో మీకు సహాయపడుతుంది.

జనవరి 2025లో బ్యాంక్ సెలవుల జాబితా
1 జనవరి 2025,బుధవారం: నూతన సంవత్సర దినోత్సవం (కొన్ని ప్రాంతాలలో)
6 జనవరి 2025,సోమవారం: గురు గోవింద్ సింగ్ జయంతి (చాలా రాష్ట్రాల్లో)
11 జనవరి 2025, శనివారం: మిషనరీ డే (మిజోరం)
11 జనవరి 2025, శనివారం : 2వ శనివారం (దేశమంతటా)
12 జనవరి 2025, ఆదివారం
13 జనవరి 2025, సోమవారం: లోహ్రీ (పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో)
14 జనవరి 2025, మంగళవారం: సంక్రాంతి (చాలా రాష్ట్రాల్లో)
15 జనవరి 2025, బుధవారం: తిరువల్లువర్ దినోత్సవం ( తమిళనాడు )
15 జనవరి 2025, బుధవారం: తుసు పూజ (పశ్చిమ బెంగాల్, అస్సాం)
23 జనవరి 2025, గురువారం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (అనేక రాష్ట్రాల్లో)
24 జనవరి 2025, శనివారం: నాల్గవ శనివారం (దేశవ్యాప్తంగా)
26 జనవరి 2025, ఆదివారం: గణతంత్ర దినోత్సవం (దేశవ్యాప్తంగా)
30 జనవరి 2025, గురువారం: సోనమ్ లోసర్ (సిక్కిం)
ఈ సెలవుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి, కానీ మీ ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా ఆగవు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM ద్వారా మీ రోజువారీ లావాదేవీలను కొనసాగించవచ్చు. అయినప్పటికీ ఈ సెలవుల్లో బ్యాంకింగ్ సేవల్లో కొంత పరిమితి ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో అసౌకర్యాన్ని నివారించడానికి మీ స్థానిక బ్యాంకు శాఖతో సెలవులను కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications
