Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Kiss day wishes in Telugu: అందరికంటే ముందుగా కిస్ డే శుభాకాంక్షలను ఈ విధంగా తెలపండి!
ప్రేమికుల రోజు దగ్గరికి వచ్చేసింది. ఇంకో రెండు రోజులు మాత్రమే గడువు మిలిగింది. వాలెంటైన్స్ డే ఒకరోజు ముందు కిస్ డే వస్తుంది. ఈరోజున ప్రేమికులు ఒకరికొకరం తోడుగా ఉన్నామని ప్రకటించుకుంటారు. తన భాగస్వామికి ముద్దులు పెడుతూ.. తామున్నామనే భరోసాను కలిగిస్తారు. రేపటి రోజున ఎంతో మధురమైన ప్రేమను ఇలానే ఆస్వాదించాలని కోరుతుంటారు. అయితే అంత ముఖ్యమైన ఈ కిస్ డే రోజు శుభాకాంక్షలను అందరికంటే ముందే, ఎంతో అందంగా, మీ భాగస్వామికి ఈ విధంగా తెలియజేయండి.
కిస్ డే శుభాకాంక్షలు తెలుగులో
నా ప్రియమైన వ్యక్తికి కిస్ డే శుభాకాంక్షలు. నీ ముద్దు నా జీవితంలో వెలుగు నింపుతుందని ఆశిస్తున్నాను
నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కిస్ డే శుభాకాంక్షలు. మీ ప్రేమ నాకు ఎంతో విలువైనది. ఆ విలువైన ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

కిస్ డే అనేది ప్రేమను, ఆప్యాయతను వ్యక్తపరచడానికి ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున మీ ప్రియమైన వారికి మీ ప్రేమను తెలియజేయండి.
హ్యాపీ కిస్ డే! ఒక ముద్దు ఎన్నో భావాలను వ్యక్తపరుస్తుంది. మీ ప్రియమైన వారితో ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోండి.
మీ జీవితంలోని ప్రతి ఒక్కరికీ కిస్ డే శుభాకాంక్షలు. ప్రేమ, సంతోషం ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాను.
నా ప్రియమైన వ్యక్తికి కిస్ డే శుభాకాంక్షలు. నీ ముద్దు నా జీవితంలో గొప్ప మార్పులకు కారణం కావాలని కోరుకుంటున్నాను.
ప్రేమ సుగంధం సర్వత్రా ఉంటుంది! ఈ కిస్ డే రోజు మీరు ప్రేమించే వారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి!
ముద్దు కంటే బలమైన బంధం మరొకటి లేదు! ఈ కిస్ డే రోజున మీరు మరియు మీ ప్రియమైన వారు ఎప్పటికీ ప్రేమలో నిండిపోవాలని కోరుకుంటున్నాను!
ఈ రోజు ఒక ముద్దు మీ మధ్య ప్రేమను మరింత బలపరచాలని కోరుకుంటున్నాను. కిస్ డే శుభాకాంక్షలు!
ప్రేమలో ఓ చిన్న కిస్ కూడా అనేక భావాలను వ్యక్తం చేస్తుంది! ఈ కిస్ డే మీకు సంతోషం, శాంతి మరియు ప్రేమ కురిపించాలని కోరుకుంటున్నాను



Click it and Unblock the Notifications