For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాలెంటైన్స్ డే కోట్స్ అండ్ వాట్సాప్ స్టేటస్, మెసెజెస్ : మీకు నచ్చిన వాటిని షేర్ చేసుకోండి

|

ప్రేమ, ఇష్క్, ప్యార్, ప్రీతి అనే ఈ రెండు అక్షరాలు మానవుల మదిలో ఎంతో అలజడిని రేపుతుంది. మనం చరిత్రను చూస్తే..మనకు లైలా, మజ్ను, దేవదాసు, పార్వతీ, సలీమ్ అనార్కలి, రోమియో, జూలియట్ వంటి గొప్ప ప్రేమికులు కనిపిస్తారు. దీనికి కారణం ప్రేమకు ఉన్న బలం. ప్రేమ విజయం సాధిస్తే పెళ్లిగా మారి అందిరలాగా సాధారణంగా మారుతుంది.

కానీ ప్రేమలో ఓడిపోతే అది చరిత్రగా నిలుస్తుంది. ఈ ప్రపంచంలో మనిషి యొక్క జీవితానికి సంబంధించి ప్రేమ అనేది ఉంటే అది పరిపూర్ణమవుతుంది. అయితే ప్రతి సంవత్సరం ప్రేమ గురించి ఆలోచించే జంటలు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.

ఈరోజున వారి భాగస్వాములకు అద్భుతమైన, మనసును హత్తుకునే సందేశాలను పంచుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో వాలెంటైన్స్ వీక్ సందర్భంగా టాప్ లవ్ కోట్స్ ను, వాట్సాప్ సందేశాలను మీ కోసం తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని మీకు ఎంతో ఇష్టమైన వారితో పంచుకోండి. వారిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేయండి...

రొమాన్స్ కు కూడా ట్రైనింగ్ ఇస్తారట... అందుకే అక్కడ అత్యాచారం అన్న పదమే వినబడదంట...!

టాప్-01

టాప్-01

‘‘దయ కలిగిన దేవుడే.. మనలను కలిపాడులే.. వరమొసిగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే..

ఏదో ఇవ్వాలి కానుక.. ఎంతో వెతికాను ఆశగా..ఏది నీ సాటి రాదికా.. అంటూ అలిశాను పూర్తిగా..

కనుకే మళ్లీ మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా..‘‘

టాప్-02

టాప్-02

‘‘ఎవ్వరి నువ్వు నన్ను కదిపావు.. నీ లోకంలోకి లాగావు..

కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వు అయిపోయావు‘‘..

టాప్ - 03

టాప్ - 03

‘‘చంపొద్దే ప్రేమా.. గుండె లోపల గాయమయ్యేలా..

నన్ను వీడొద్దే ప్రేమా నన్ను నేనులా మరచిపోయేలా..‘‘

న్యాచురల్ స్టార్ నాని ప్రేమ కథ అల భాగ్యనగరంలో మొదలైందట...

టాప్-04

టాప్-04

‘‘కన్నీళ్ల తీరంలో పడవల్లే నిలుచున్నా..

సుడిగుండాల శ్రుతి లయలో పిలుపే ఇస్తున్నా..

మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే..

ఒంటిగా తగిలిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే‘‘

టాప్-05

టాప్-05

‘‘నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో పొంగిన గుండెల సవ్వడులే..

అవి చెరిగాయంటేనే నమ్మేదెట్టాగ.. నువ్వు లేకుంటే నేనంటూ ఉండనుగా‘‘

టాప్-06

టాప్-06

‘‘మరచిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదు నా జీవితం

వదిలేయడానికి నువ్వు వస్తువు కాదు నా ప్రాణం..

పక్కన పెట్టడానికి నువ్వు పరాయి దానివి కాదు నా ఆత్మవి..

నువ్వు గుర్తు రాకుండా ఉండటానికి బొమ్మవి కాదు నా ప్రేమవి..‘‘

టాప్-07

టాప్-07

‘‘ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు అమ్మో..

ఈ లవ్ అనేది బబుల్ గమ్మో.. అంటుకున్నాదంటే పోదు నమ్ము..

ముందునుంచి అందరన్న మాటే అమ్ము.. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..‘‘

టాప్-08

టాప్-08

‘‘ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే..

దానికి అంతరం మరణం మాత్రమే..

మనిషికి చావు తప్ప మనసుకు చావు లేదు‘‘

టాప్-09

టాప్-09

‘‘బంగారం నువ్వు నాతో ఒక్కసారి మాట్లాడినందుకే నాకు ఇలా ఉంటే..

నువ్వు జీవితాంతం నాతోనే ఉంటే ఇంకెంత సంతోషమో బంగారం‘‘

వాలెంటైన్ వీక్ 2020 : ఏడు రోజులు.. ఏడు వింతలు.. ఏడు పద్ధతులు.. మీ ప్రేమ బంధానికి పునాదులు...!

టాప్-10

టాప్-10

‘‘శ్వాసను కోల్పోయిన వారు ఒక్కసారే చనిపోతారు. కానీ

ప్రేమను కోల్పోయిన వారు అనుక్షణం చస్తారు‘‘

టాప్-11

టాప్-11

‘‘నేను అనే నిజాన్ని మరిచి నువ్వు అనే అబద్ధంలో జీవిస్తున్నా..

ఇది తప్పు అని తెలిసి కూడా నీకై నే నిరీక్షిస్తున్నా..‘‘

టాప్-12

టాప్-12

‘‘నాకు ఇష్టమైన నిన్ను కష్టపెట్టకూడదు అనుకున్నా..

అందుకే నాకు కష్టమైన నీతో మాట్లాడకుండా ఉంటున్నా‘‘

‘‘సరిలేరు ఈ జోడికెవ్వరు‘‘... దక్షిణాదిన దశాబ్ద కాలానికి పైగా ఆదర్శ జంటగా నిలిచారు...!

టాప్-13

టాప్-13

‘‘ప్రేమ ద్వారా పొందే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు కానీ..

ప్రేమ ద్వారా పొందే దు:ఖం మాత్రం శాశ్వతం..‘‘

టాప్-14

టాప్-14

‘‘కనులు దాటిన కన్నీరు కాసేపటికి ఆగుతుంది..

నన్ను దాటిన ప్రేమ ఏదో ఒక రోజు నిన్ను చేరుతుంది‘‘

టాప్-15

టాప్-15

‘‘నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం..

నిన్నే నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం..‘‘

టాప్-16

టాప్-16

‘‘మనం వెతికేది నిజమైన ప్రేమ కాదు..

మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ‘‘

టాప్-17

టాప్-17

‘‘ప్రేమలో ఓటమి, గెలుపు ఉండవు..

ఎందుకంటే అది ఆట కాదు మంచి అనుభూతి‘‘

టాప్-18

టాప్-18

‘‘మాట మీద లేమంటే ప్రేమలో ఉన్నామని అర్థం..

ప్రేమ ఉండేది గుండె చాటున..‘‘

టాప్-19

టాప్-19

‘‘వరించే ప్రేమా నీకో వందనం..

సమస్తం నీకే చేశా అంకితం..‘‘

టాప్-20

టాప్-20

‘‘బంధించడమే ప్రేమైతే జీవితమంతా నీ ఖైదీగా ఉండిపోతా‘‘

English summary

20 Quotes, WhatsApp Status And Messages For Valentine's Day

Valentines Day, the season of love is finally here and we can sense that love is in the air. So how about making your loved ones, especially your partner and friends feel special? Well, here are some sweet quotes and messages.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more