Latest Updates
-
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..!
ఆసియావిజన్ అవార్డ్ ఫంక్షన్లో మెరిసిన మన సెలబ్రెటీలు
దుబాయ్ లో జరిగిన ఆసియావిజన్ అవార్డ్స్ ఫంక్షన్ కు ప్రముఖ సెలబ్రెటీలందరూ హాజరయ్యారు. అందులో అందరి కళ్ళ జాన్ అబ్రహం మీదనే. అతను చూడటానికి చాలా చురుకుగా మరియు హాట్ గా కనిపించాలి. అతను మాత్రమే కాకుండా, ఇతర అనేక మంది సెలబ్రెటీలు, యాక్టర్స్ దుబాయ్ లో జరిగిన ఆసియావిజన్ మూవీ అవార్డ్ ఫంక్షన్ కు హాజరైనారు. ఈ అవార్డ్ ఫంక్షన్ కు హాజైన వారిలో ఒకప్పుడు స్టార్స్ గా వెలిగిన కొంత మంది బాలీవుడ్ యాక్టర్స్ ను మనం గుర్తించవ్చు. అందులో బోల్డ్ స్కై కొంత మంది యాక్టర్స్ ను మీముందు ఉంచుతోంది. అందులో ముఖ్యంగా ప్రీతీ జింటా, కరిష్మా కపూర్, రాణీ ముఖర్జీ, మరియు ఇతర సెలబ్రెటీలు, యాక్టర్స్ అందమైన డ్రెస్సులను ధరించి అద్భుతంగా, కనిపించారు.
దుబాయ్ లో జరిగిన ఆసియా విజన్ మూవీ అవార్డ్ ఫంక్షన్ కు ఒక అద్భుతమైన, అత్యంత మనోహరైన క్షణాలు. ఎందుకంటే ఈ అవార్డ్ పంక్షన్ లో యాక్టర్స్ మరియు యాక్టర్ లు కూడా అవార్డు అందుకుంటూ స్టేజ్ మీద అందంగా కనిపించారు . మరి ఇలా అవార్డ్స్ అందుకొన్న వారు, ఫంక్షన్ కు హాజరైన వారిలో మన ఫేమస్ బాలీ వుడ్ సెలబ్రెటీల అద్భుతమైన అవుట్ ఫిట్స్ ధరించిన కొందరిని గుర్తించి, ఇలా మీ కళ్ళ ముందు ఉంచుతోంది మా బోల్డ్ స్కై. ప్రతి ఒక్కరూ చాలా స్టైలిష్ గా మరియు ఫర్ ఫెక్ట్ గా కనిపించారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన వారు నూపుర్ కనోయ్ మరియు ఇతర బ్రాండ్ అవుట్ ఫిట్ లేబుల్స్ ధరించారు. ఈ కార్యక్రమానికి ఒక ప్రకాశవంతమైన మరియు బోల్డ్ కలయిక చాలా అద్భుతంగా ఉన్నది. ప్రతి ఒక్క సెలబ్రెటీ ఒక బోల్డ్ కలర్ ను అవుట్ ఫిట్స్ ను ధరించి, ప్రేక్షకులందరిని ఆశ్చర్యపరుస్తూ, ఆనంద పరిచారు. చూపరులకు బాగా ఆకట్టుకొన్నది . వారిలో కొంత మంది గౌనులను ధరించారు. మరి మీరు వారిని చూడాలంటే ఈ క్రింది స్లైడ్ లో చూడాల్సిందే...

ఆసియావిజన్ అవార్డ్స్ ఫంక్షన్లో మన స్టార్ సెలబ్రెటీలు
కరిష్మా కపూర్: ఒకప్పటి స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఒక అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ నూపుర్ కొనోయ్ బ్రాండ్ అవుట్ ఫిట్ లో ఇలా దర్శనమిచ్చింది. ఈ అవుట్ ఫిట్ మీదకు క్యూరియో కాటేజ్ ఇయర్ రింగ్స్ మరియు జిమ్మీ చో సాండిల్స్ ధరించింది. అలాడే చెర్రీకరల్ రెడ్ కలర్ లిప్ స్టిక్ అద్భుతంగా ఉంది. మెస్సీ బన్ హెయిర్ స్టైల్ ఈ డ్రెస్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

ఆసియావిజన్ అవార్డ్స్ ఫంక్షన్లో మన స్టార్ సెలబ్రెటీలు
రాణీ ముఖర్జీ: అద్భుతమై, అందమైన యాక్టర్స్ ఈ. రానీ ముఖర్జీ ఒక అందమైన బ్లాక్ అండ్ కాంటెపరీ సారీలో అద్భతంగా కనిపించిది . వివిధ రంగుల్లో ఉన్న గాజులు మరియు నుదిట మీద రెడ్ కలర్ బొట్టు అట్రాక్షన్ గా నిలిచింది .

ఆసియావిజన్ అవార్డ్స్ ఫంక్షన్లో మన స్టార్ సెలబ్రెటీలు
ప్రీతి జింటా: ప్రీతీ జింటాను చాలా దగ్గరగా చూసినట్లైతే ఆమె ముఖంలో ప్రకాశంతంగా గాకనబడుతుంది. శారీ మెరుపు కూడా ఆ చర్మ ఛాయకు తోడైంది. ఈ గోల్డెన్ సిల్వర్ టచ్ శారీ చాలా అద్భుతంగా నప్పింది.

ఆసియావిజన్ అవార్డ్స్ ఫంక్షన్లో మన స్టార్ సెలబ్రెటీలు
స్వేతా మీనన్: స్వేతా మీనన్ బ్లూ మరియు బ్లాక్ కాంబినేషన్ శారీలో అద్భుతంగా కనిపించింది. ఈమె పూర్తిగా ట్రెడిషన్ లుక్ అంధిస్తోంది . చీరకు తగ్గట్టు, ఆహ్లాదపరిచే సువాసన కలిగి ఫ్లవర్స్ ఫర్ ఫెక్ట్ బన్ హెయిర్ స్టైల్ కు అద్భుతంగా నప్పింది.

ఆసియావిజన్ అవార్డ్స్ ఫంక్షన్లో మన స్టార్ సెలబ్రెటీలు
కాజల్ అగర్వాల్: టాలీవుడ్ యాక్టర్స్ కాజల్ అగర్వాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఈమె సీగ్రీన్ కలర్ మెరిసేటి, అద్భుతంగా డిజైన్ చేసిన గౌనులో అద్భుతంగా, సెక్సీగా కనబుడుతోంది. ఆమెత లైట్ కలర్ మ్యాట్ ఫినిష్ లిప్ స్టిక్ తో తన మేకప్ అద్భుతంగా ఉంది.

ఆసియావిజన్ అవార్డ్స్ ఫంక్షన్లో మన స్టార్ సెలబ్రెటీలు
జాన్ అబ్రహం: ఈ కార్యక్రమానికి ఒక అత్యంత అందమైన వ్యక్తి జాన్ అబ్రహాం. ఈ యాక్టర్ వేసుకొన్న మెరిసేటి గ్రేకరల్ అవుట్ ఫిట్ అద్భుతంగా ఫర్ ఫెక్ట్ గా ఉంది.



Click it and Unblock the Notifications