Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
ఫ్యాషన్ వీక్ ర్యాంప్ మీద క్యూట్ కపుల్ జెనీలియా&రితేష్
ముంబాయ్ లో గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న ఇండియన బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013, చివరి రోజున క్యూట్ కపుల్ రితేష్ మరియు జెనీలియా దేష్ ముఖ్ జంటగా ర్యాంప్ వాక్ చేశారు. వీరు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా కలెక్షన్స్ ధరించి ర్యాంప్ మీద షోస్టాపర్స్ గా నిలిచారు .
నీతా లుల్లా తన బ్రైడల్ కలెక్షన్స్ లో ఒక అందమైన బ్రైడల్ కలెక్షన్స్ ను ప్రదర్శనగా ఉంచారు . ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో ఈ కలెక్షన్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఈ బ్రైడల్ కలెక్షన్స్ స్టైలిష్ గాను మరియు డ్రమాటిక్ గాను ఉన్నాయి . గోల్డెన్ మరియు మ్యాజికల్ అవుట్ లుక్ ను అంధించాయి. ముఖ్యంగా ఇది ఒక ట్రెడిషనల్ కోచర్ ను మరియు కొన్ని డిజైన్లను అనుసంధానం చేసి డిజైన్ చేయబడ్డాయి. నీతా లుల్లా ఎక్కువగా పాతకాలపు భారతీయ థీమ్ మీద దృష్టి పెట్టి మరీ డిజైన్ చేసినట్లు ఉంది. పాతకాలపు డిజైన్లైనా చూడటానికి ఆధునిక డిజైన్లతో చాలా అందంగా ఉన్నాయి.

సిల్హౌట్టే నుండి శారీల నుండి లెహంగాల వరకూ అన్నీ, నీతా లుల్లా బ్రైడల్ కలెక్షన్స్ కు చాలా అద్భుతంగా, కళ్ళకు ఆకర్షణీయంగా అనిపించాియ. ఆమె డిజైన్ చేసిన దుస్తుల్లో చాలా వరకూ సీక్వెన్ వర్క్, షీర్ వర్క్, లేస్ మోటిఫ్ మరియు ఎంబ్రాయిడరీ వర్క్ లతో తన కలెక్షన్స్ ర్యాంప్ మీద చాలా అద్భుతంగా ఆకర్షించాయి . నీతా లుల్లూ డిజైన్ చేసిన కలెక్షన్స్ తో సెలబ్రెటీ కపుల్స్ అయిన రితేష్ దేశ్ ముఖ్ మరియు జెనీలియా, ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 చివరి రోజున ర్యాంప్ మీద కనిపించారు. నీతా డిజైన్ చేసిన దుస్తుల్లో ఈ బ్యూటిఫుల్ కపుల్స్ చాలా అందంగా ఉన్నారు.
నీతా లుల్లా డిజైన్ చేసిన బ్రౌన్ బాల్ గౌనులో జెనీలియా అద్భుతంగా కనిపించారుబ్లాక్ సిల్క్ సిల్హౌట్టే మీద గోల్డెన్ మరియు పింక్ ప్రింట్స్ మరియు ఫ్రిల్లీ సిల్హౌట్టే బాటమ్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. చాలా పొడవుగా, ప్లోర్ టచ్ చేసే విధంగా డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్ జెలీనియాకు ఫర్ ఫెక్ట్ బ్రైడల్ లుక్ ను ఇచ్చింది
స్లీవ్ లెస్ సిల్హౌట్టే నెక్ వద్ద డిజైన్ చేసిన ప్రింట్ మరియు ఎంబ్రాయిడరీ వర్క్ బ్రౌన్ గౌను మీద చాలా క్లాసీగా ఉంది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లే , ఈ గౌను మీదకు గోల్డెన్ జువెలరీ కూడా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. ఆమె ఒక లూప్ డ్రాప్ గోల్డెన్ ఇయర్ రింగ్స్ ధరించింది మరియు ఆమె హెయిర్ స్టైల్ హై పఫీ ఫ్రెంచ్ బన్ లో చాలా అద్భుతంగా ఉంది. అలాగే డ్రెస్ కు మ్యాచ్ అయ్యే గోల్డెన్ బ్యాంగిల్స్ ఫర్ ఫెక్ట్ మ్యాచ్.
మరో ప్రక్క జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ ఇండిగో బ్లూ కలర్డ్ వెల్ వెట్ బంద్ గాలా జాకెట్, దాని మీదకు ఒక మ్యాచింగ్ వెల్ వెట్ ప్యాంట్స్ అద్భుతంగా ఉంది. అలాగే రితేష్ వేసుకున్న కుర్తా ఎంబ్రాయడరీ వర్క్ చేయబడింది. రౌడ్ నెక్ కలిగిన ఈ కుర్తా చాలా భారీగా ఎంబ్రాయిడరీ వర్క్ చేయవబడింది కాబట్టి, ఇది చూడటానికి క్లాసీగా అనిపించింది. కుర్తా మీదకు ధరించిన జాకెట్ కాలర్ మరియు స్లీవ్ చివర్లో గోల్డెన్ ఎంబ్రాయిడరీ స్టైలిష్ గా ఆకర్షణీయంగా ఉంది. ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 చివరి రోజున ర్యాంప్ మీద రితేష్ మరియు జెనీలియా ఫర్ ఫెక్ట్ బ్రైడల్ లుక్ తో షో స్టాపర్స్ గా నిలిచారు.



Click it and Unblock the Notifications