ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 వస్త్ర విన్యాసం

ప్రముఖ డిజైనర్ కిక్ మళ్ళీ మొదలైంది. మనం ఎంతగానో ఎదురుచూస్తున్నా ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 ముంబాయ్ లో నిన్న మొదలైంది. ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ మొదటి రోజును ప్రముఖ డిజైనర్ ఒక అద్భుతమైన డిజైన్స్ ను మరియు కలర్ ఫుల్ కలెక్షన్స్ ను ప్రెంజెంట్ చేశారు. ఈ ఫ్యాషన్ వీక్ లో ప్రముఖ డిజైనర్ బ్రైట్ కలర్ మరియు గ్లిట్టరింగ్ బ్రైడల్ కలెషన్స్ ను అందంగా చూపించారు . ఈ కలెక్షన్స్ ఓ హెవీ ఎంబ్రాయిడరీ మరియు సీక్వెన్ వర్క్ ను ibfw2013 ర్యాంప్ మీద చూడవచ్చు.

జోష్నా తివారీ ఒక బ్రైట్ రెడ్ కలర్ ను ఎక్కువగా ఉపయోగించింది. అయితే, పగడపు, లేత గోధుమరంగు, న్యూడ్ కలర్ మరియు క్రీమీ ఎల్లో కలర్స్ వంటి వివిధ రంగులను ఆమె బ్రైడల్ కలెక్షన్స్ లో చూడవచ్చు. వెండి మరియు బంగారు సీక్వెన్స్ కాంబినేషన్, బారీ పెళ్ళి దుస్తుల్లో ఉపయోగించారు.

Jacqueline n Urvashi Walk For Jyotsna Tiwari

మనం ఊహించిన విధంగానే జోష్నా తివారీ ఇద్దరు సెలబ్రెటీలు షోస్టాపర్ గా ఉన్నారు. జాక్వెలైన్ ఫెర్నాండేజ్ మరియు ఊర్వశి రౌతేల ఈ ఇద్దరు సెలబ్రెటీలు, జోష్నా తివారీ కలెక్షన్స్ కోసం ర్యాంప్ మీద నడిచారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒక పింక్ కలర్ భారీగా డిజైన్ చేసి లెహంగా, గెల్డెన్ కలర్ తో భారీగా వర్క్ చేసిన డ్రెస్ లో ఆమె ర్యాంప్ మీద నడిచింది.

జోష్నా తివారీ కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ చేసిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ షోస్టాపర్ గా, షార్ట్ బ్లౌజ్ మరియు నడుము క్రింది భాగం నుండి డిజైన్ చేసిన లెహంగా చాలా అందంగా మరియు సెక్సీగా కనిపించింది . లెహంగా పూర్తిగ గోల్డెన్ ఎంబ్రాయిడరీ థ్రెండ్ వర్క్ చాలా అందంగా కనిపించింది, కానీ ఈ లెహంగా మీద స్టోన్స్ మరియు పూసలతో డిజైన్ కూడా బాగా ఆకట్టుకొన్నది. ఇంకా సిల్వర్ బ్రీడ్స్ ను నుడుము వద్ద బార్డర్ డిజైన్ లో చూడవచ్చు . లెహంగా మీదకు దుప్పట ఒక పల్చటి నెట్ పింక్ కలర్ సీక్వెన్స్ గోల్డెన్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. మరియు ఇది ఒక మందపాటి బార్డర్ కలిగి ఉంది. డ్రెస్ కు తగ్గట్లు డైమండ్ జ్యువెలరీస్ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. అలాగే ఆమె దారలుగా ఉన్న ముత్యాల నెక్ లెస్ , అద్భుంగా మెరుస్తున్ చోకర్ ఫోర్ నెక్లెస్ బాగా ఆకర్పించింది. అలాగే జాక్వెలిన్ కమర్ బందా జోడిండచంతో ప్రత్యేకంగా దేశీలుక్ తో ఆకర్షించింది.

ఊర్వశి రౌతేలా మరో ప్రక్క యువరానిణిలా కనిబడుతోంది. వైట్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించి జోష్నా తివారీ కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ చేసింది. ఈ ఫ్రిల్లీ అవుట్ ఫిట్ గోల్డెన్ అండ్ సిల్వర్ సీక్వెన్ వర్క్ చాలా అందంగా, భారీ లుక్ తో కనిపించి ప్రత్యేకంగా ఆకర్శించింది. ఒక సన్నటి మెరిసేటి స్లీవ్ స్టాప్ గా, డీప్ కట్ బ్యాక్ మరియు ప్రిల్లీబాటమ్ అద్భుంగా ఉంది. ఈ బాటమ్ ఫ్రిల్ వర్క్ ఒక వెస్ట్రన్ స్లైల్ బ్రైడల్ దుస్తుల్లా డిజైన్ చేయబడింది. అలాగే డైమండ్ ఇయరింగ్స్ తో పూర్తిగా అమేజింగ్ కనిపించింది.

జోష్నా తివారి షోస్టాపర్స్ అయిన జాక్వెలిన్ ఫ్రెనాండేజ్ మరియు ఊర్వశీ రుతౌలనల వారివారి స్టైల్లో చాలా బహ్మాండంగా కనిపించారు. ఒక ప్రక్క దేశీలుక్ , మరో ప్రక్క ఊర్వశి రుతౌల ఒక స్టైలిష్ క్రిస్టియన్ బ్రైడల్ లుక్ తో అద్భుతంగా కనిపించింది.

Story first published: Saturday, November 30, 2013, 14:03 [IST]
Desktop Bottom Promotion