మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీనికేతన్ ఉమెన్స్ షాపింగ్ మాల్ ను హైదరాబాద్ లో ఆమె ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన కాజల్ వివిధ విభాగాలను సందర్శించారు. కళానికేతన్ టెక్స్‌టైల్స్ జ్యూవెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ వి.లీలాకుమార్, ప్రముఖ వ్యాపారవేత్త సత్తి సత్య నారాయణరెడ్డి (దొరబాబు) ఆమెకు స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ కంచి పట్టు, బెనారస్, కలకత్తా, సూరత్ చీరలతో పాటు వెస్ట్రన్, కిడ్స్ వేర్, సంప్రదాయ లంగాఓణీదుస్తులతో సహా పలు మోడల్స్ ఉంటాయన్నారు. ఈ సౌత్రన్ మరియు బాలీవుడ్ యాక్టర్స్ కాజల్ అగర్వాల్ ను క్రింది గాలరీ ద్వారా మరికొన్ని ఇమేజ్ లను మీరు చూడవచ్చు....
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన క్యూట్ కాజల్
కాజల్ అగర్వాల్ శ్రీనికేతర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో రిబ్బన్ కట్ చేస్తూ కాజల్ అగర్వాల్.
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన క్యూట్ కాజల్
కళానికేతన్ టెక్స్‌టైల్స్ జ్యూవెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ వి.లీలాకుమార్ తో కలిసి కాజల్ అగర్వాల్.
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన క్యూట్ కాజల్
గ్రీన్ సిల్క్ శారీ విత్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్ చీరలో కాజల్ అగర్వాల్.
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన క్యూట్ కాజల్
గ్రీన్ శారీకి ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ జువెలరీస్ లో కాజల్ అగర్వాల్.
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన క్యూట్ కాజల్
క్యూట్ లుక్ తో క్యూట్ స్మైల్లో కాజల్ అగర్వాల్.
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన క్యూట్ కాజల్
కాజల్ అగర్వాల్ శ్రీనికేతర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాజల్ అగర్వాల్.
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన క్యూట్ కాజల్
సాంప్రదాయపద్దతిలో అలంకరించుకొన్న కాజల్ అగర్వాల్ సడ్ స్వెప్ట్ హెయిర్ స్టైల్ చాలా అందంగా, ఫర్ ఫెక్ట్ గా ఉన్నది.
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన క్యూట్ కాజల్
ఫర్ ఫెక్ట్ మేకప్ డార్క్ పింక్ లిప్ స్టిక్ చాలా అందంగా ఉంది.
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన క్యూట్ కాజల్
కాజల్ అగర్వాల్ శ్రీనికేతర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఇలా ఫోటోలకు ఫోజులుస్తూ కాజల్ అగర్వాల్.
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన క్యూట్ కాజల్
కాజల్ అగర్వాల్ శ్రీనికేతర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అభిమానుల మద్య కాజల్ అగర్వాల్.
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన క్యూట్ కాజల్
కాజల్ అగర్వాల్ శ్రీనికేతర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో కాజల్ అగర్వాల్.
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన క్యూట్ కాజల్
శ్రీనికేతర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో కళానికేతన్ టెక్స్‌టైల్స్ జ్యూవెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ వి.లీలాకుమార్ తో పాటు లోనికి వెళుతూ కాజల్.

Click it and Unblock the Notifications