Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దేడ్ ఇష్కియా మ్యూజిక్ లాంచ్ లో మాధురి దీక్షిత్
దేడ్ ఇష్కియా మూవీ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమానికి బ్యూటిఫుల్ బాలీవుడ్ జార్జియస్ బ్యూటీస్ మాధురీ దీక్షిత్ మరియు హూమా క్యురేషి హాజరయ్యారు. ఈ ఇద్దరు బ్యూటీ యాక్టర్స్ చాలా అందంగా ఉన్నారు. వీరు మాత్రమే కాదు, వీరితో పాటు మరికొందరు సెలబ్రెటీలు కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు వారిని ఒక సారి ఈ క్రింది స్లైడ్ ద్వారా మీరు చూడవచ్చు...

దేడ్ ఇష్కియా మ్యూజిక్ లాంచ్:
దేడ్ ఇష్కియా మూవీ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమానికి బ్యూటిఫుల్ బాలీవుడ్ జార్జియస్ బ్యూటీస్ మాధురీ దీక్షిత్ మరియు హూమా క్యురేషి హాజరయ్యారు. వీరితో పాటు విశాల్ బరద్వాజ్ మరియు రేఖా బరద్వాజ్ కూడా హాజరయ్యారు.

మ్యూజిక్ లాంచ్ కు విచ్చేస్తున్న విశాల్ బరద్వాజ్:
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ అయిన విశాల్ మ్యూజిక్ లాంచ్ కు హాజరయ్యారు.

హ్యూమా క్యురేషి :
దేడ్ ఇష్కియా మూవీ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమానికి బ్యూటిఫుల్ అండ్ జార్జియస్ బ్యూటీ హ్యూమా క్యురేషి హాజరయ్యారు.

మాధురీ దీక్షిత్ హ్యూమా క్యురేషి:
దేడ్ ఇష్కియా మూవీ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమానికి బ్యూటిఫుల్ బాలీవుడ్ జార్జియస్ బ్యూటీస్ మాధురీ దీక్షిత్ మరియు హూమా క్యురేషి హాజరయ్యారు.

ఇద్దరూ కలిసిన ‘దేడ్ ఇష్కియా' :
ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఈ ఇద్దరు యాక్టర్స్ చాలా అందంగా ఈ మ్యూజిక్ కార్యక్రమానికి కూడా హాజరవ్వడం మరింత అందంగా ఉంది.

మాధురి దీక్షిత్:
మాధురి దీక్షిత్, మోనికా డిజైన్ చేసిన బ్లూ కలర్ శారీలో, పింక్ అండ్ వైట్ చెక్స్ బార్డర్ శారీ చాలా అందంగా కనబడుతున్నది.

హ్యూమా క్యురేషి :
హ్యూమా ఒక డస్కీ పింక్ కలర్ సూట్ ధరించి చాలా అద్భుంగా కనిపించింది. ఈ డ్రెస్ ను మెహ్విష్ డిజైన్ చేశారు.

హ్యూమా :
డస్కి పింక్ కలర్ సూట లో అద్భుతమైన హెయిర్ స్టైల్ బాగా మ్యాచ్ అయ్యింది మరియు జ్యువెలరీ కూడా ఫర్ ఫెక్ట్ మ్యాచ్.

మాధిరీ ‘దేడ్ ఇష్కియా 'ఈవెంట్:
ఈ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ లో మాధురీకి ఒక చిన్న ప్లవర్ బకే అందుకుంటా చాలా అందంగా ఉన్నారు .

అధికారికంగా ప్రారంభిస్తున్నప్పుడు:
ఆడియో లాంచ్ ను అధికారికంగా విడుదల చేస్తున్న ద్రుశ్యం.

దేడ్ ఇష్కియా మ్యూజిక్ లాంచ్:
దేడ్ ఇష్కియా మూవీ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమానికి బ్యూటిఫుల్ బాలీవుడ్ జార్జియస్ బ్యూటీస్ మాధురీ దీక్షిత్ మరియు హూమా క్యురేషి హాజరయ్యారు. వీరితో పాటు విశాల్ బరద్వాజ్ మరియు రేఖా బరద్వాజ్ కూడా హాజరయ్యారు. వీరు మూజికల్ సిడిని చేతులో పట్టుకొని ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.



Click it and Unblock the Notifications