Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముంబాయ్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్వీట్ అండ్ సింపుల్ లుక్ తో ఐష్
చాలా కాలం తర్వాత ఐశ్వర్య రాయ్ ను ఇలా ఒక ఈవెంట్ లో చూడాల్సి వచ్చింది. ముంబాయ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్లో చాలా మంది బాలీవుడ్ స్టార్ ను హాజరయ్యారు. అందులో ఒకరు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఉన్నారు. ఈ స్పెషల్ ఈవెంట్ కు హాజరైన ఐశ్వర్య రాయ్ ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన ఒక ఒక బ్లూ కలర్ శారీలో చాలా గ్రేట్ అండ్ బ్యూటీఫుల్ గా కనిపించారు. ఐశ్వర్యరాయ్ యొక్క ఫేవరెట్ డిజైనర్ అబుఅజానీ సందీప్ ఖోషల్ తర్వాత సబ్యసాచి ఒకరు. ఆమె సౌందర్యానికి తగ్గ విధంగానే చాలా గ్రేస్ ఫుల్ గా బ్లూ శారీని డిజైన్ చేయడం జరిగింది. ఈ బ్లూ శారీకి రెడ్ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్ చాలా ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతున్నది.
ఇంతట గ్రేస్ ఫుల్ శారీలో మనం ఒకటి ఖచ్చితంగా గమనించాల్సిన విషయం?ఖరీదైన ఆభరణాలేవీ అలంకరించడకపోవడం, అలాగే నో బ్రాండెడ్ జ్యువెలరీస్ మరియు మనం చెప్పుకోదగ్గంత విధంగా డ్రమాటిక్ మేకప్ కూడా లేదు. చాలా సింపుల్ గానే అందంగా కనబడే విధంగా డ్రెస్పెప్ అయింది. ప్రముఖ డిజైనర్ సబ్యసాచి శారీలో ఐష్ ను చూడటానికి చాలానేచురల్ గా మరియు జార్జియస్ గా కనబడుతున్నది. ఇంక్ బ్లూ కలర్ శారీ రెడ్డిష్ ఆరెంజ్ అదే విధంగా ఎల్లో బార్డర్ చాలా అద్భుతంగా కనబడుతున్నది.

ఈ శారీ చూడటానికి కాటన్ శారీలా నేచురల్ గా కనబడుతున్నది. అయితే చీరను చూడటానికి చేనే వారిచే నేయించబడిన తిక్ బెంగాల్ కాటన్ చీరలా కనబడుతున్నది. అలాగే ఆమె ధరించిన వఆరీ బ్లౌజ్ డిజైన్ చాలా సింపుల్ గా డ్రామాటిక్ గా ఉండటమే కాదు, సౌందర్య రాశి ఐశ్వర్య రాయ్ కట్టిన తర్వాత మరింత గ్లామరస్ గా కనబడుతున్నది. అలాగే ఆమె ధరించిన ఎరుపు రంగు బ్లౌజ్ శారీ యొక్క సన్నని బార్డర్ లో రెడ్ కలర్ కు ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ గా అనిపిస్తున్నది. అలాగే డీప్ కట్ అవుట్ బ్లౌజ్ మీద అందంగా గోల్డ్ కలర్ లో ఫ్లవర్ ప్రింట్ కూడా డిజైన్ చేయబడినది.

ఇక ఎవర్ గ్రీన్ హెయిర్ స్టైల్ చాలా అందంగా ఉంది. ఒక వైప్ హెయిర్ ను లూజ్ గా వదులుకోవడం చాలా బాగా ఆకట్టుకొన్నది. ఈ హెయిర్ స్టైల్ ఆమెకు ఒక ట్రేడ్ మార్క్ లో ఎప్పడూ ఉంటుంది. అంతే కాదు ఎప్పుడు షార్ట్ హెయిర్ తో కనబడే ఐశ్వర్య రాయ్ ఈ స్పెషల్ ఈవెంట్ లో కొద్దిగా జుట్టు పెరిగి, మంచి షైనింగ్ తో మెరుస్తూ కనబడినది. ఇక అలంకరణ విషయంలో ఒక మెరుస్తున్నటువంటి చిన్నబిందిని నుదటన అలంకరించుకొన్నది. అలాగే ఒక సింపుల్ గోల్డ్ జ్యువెలరీ శారీ మీదకు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. మొత్తానికి ఐశ్వర్య రాయ్ ముంబాయ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015లో ఒక స్వీట్ అండ్ సింపుల్ లుక్ తో అందరిని ఆకర్శించింది.



Click it and Unblock the Notifications