Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ఆసియా విజన్ అవార్డ్స్ 2014లో మెరిసిన 2బ్యూటీ స్టార్స్
రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన ఏసియన్ అవార్డ్స్ 2014 గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది. ఈ గ్రాండ్ ఈవెంట్ లో బాలీవుడ్ లోని ఇద్దరు బ్యూటిఫుల్ స్టార్ సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ మీద నడుస్తూ స్టైలిష్ గా బ్యూటిఫుల్ గా కనిపించారు. ఆ బ్యూటీస్ ఎవరో తెలుసా? ఐశ్వర్య రాయ్ మరియు కరీనా కపూర్ ఖాన్ ఇద్దరూ స్టేజ్ మీద దేవతల్లా కనిపించారు అనడం ఎటువంటి ఆశ్చర్యం కలగలేదు. ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టే విధంగా ఇద్దరూ చాలా స్టైలిష్ గా రెడీ అయ్యి వచ్చారు. ఈవెంట్ కోసం వారు ధరించిన అవుట్ ఫిట్స్ సెన్షేషనల్ గా మరియు స్టన్నింగ్ గా ఉన్నాయి...
దుబాయ్ లో జరిగిన ఏసియన్ అవార్డ్స్ 2014లో ఐశ్వర్య రాయ్ బెస్ట్ డ్రెస్స్ సెలబ్రెటీగా బ్యూటిఫుల్ గా కనిపించింది. అయితే, కరీనా కపూర్ కూడా ఈవెంట్ లో హాట్ గా సెక్సీగా మెరుస్తూ కనిపించడానికి సాధ్యమైనంత వరకూ ప్రయత్నించిదనే చెప్పవచ్చు. ఐశ్వర్య రాయ్ ఫేవరెట్ డిజైనర్స్ లో ఒకరైన అబు జానీ మరియు సందీప్ కోషల్ డిజైన్ చేసిన అనార్కలీ డ్రెస్సులో మెరిసిపోయింది. ఇక కరీనా కపూర్ డిజైనర్ విక్రమ్ ఫడ్నీస్ డిజైన్ చేసిన శారీలో అందరిని ఆకర్షించగలిగింది. మొత్తానికి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు ఇవ్వాలనేది కన్ఫ్యూజన్ గా మారింది...మరి ఈ కన్ఫ్యూజన్ కు మీ మార్కులేంటో ఈ క్రింది ఫోటోలు చూసి చెప్పగలరా?

ఐశ్వర్య రాయ్ అబు జానీ మరియు సందీప్ కోస్ల డిజైనర్ అవుట్ ఫిట్స్ లో
బ్యూటిఫుల్ ఐశ్వర్య రాయ్ స్టన్నింగ్ రెడ్ కలర్ అనార్కలీ డ్రెస్సులో మెరిసిపోయింది. ఆమె ధరించిన ఈ సూట్ ఈవెంట్ కు స్టేజ్ మీద ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

రెడ్ సూట్ లో ఐశ్యర్య రాయ్ ను చూస్తుంటే గుండె జారిపోవాల్సిందే
ఐశ్వర్య రాయ్ లుక్స్ ను బ్రిలియంట్ గా మార్చే కలర్స్ లో ఆమె ఫేవరెట్ కలర్ రెడ్ కలర్స్ చూసే వారికి గుండెళ్ళి పిండేస్తున్నది. ఈ రెడ్ హాట్ డ్రెస్సులో ఐష్ మరింత బ్రిలియంట్ గా కనిపిస్తున్నది. ఈ డ్రెస్సు మొత్తం భారీగా డిజైన్ చేయబడినది. నెక్ లైన్ ప్యాట్రన్ కూడా చాలా స్టైలిష్ గా ఆకట్టుకొనే విధంగా ఉంది.

స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఐస్ ఇలా అలరించింది
ఏసియన్ అవార్డ్స్ 2014లో స్టేజ్ మీద డ్యాన్స్ చేసి సందడి చేసింది. రెడ్ అనార్కలీ డ్రెస్సుకు ఫర్ఫెక్ట్ మేకప్ తో జార్జియస్ గా కనిపించింది. కళ్ళకు స్మోకీ ఎఫెక్ట్, పెదాల రంగుకు ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే...

బేబీ గర్ల్ తో ఐశ్వర్య రాయ్
ఆరాధ్యా బచ్చన్ ఎత్తుకొని ఏసియన్ అవార్డ్స్ లో 2014లో ఇలా ఫోటోకు ఫోజు ఇచ్చింది ఐశ్వర్య రాయ్. ఆరాధ్యా చాలా క్యూట్ గా కనిపించింది. ఐష్ రెడ్ ఫుల్ స్లీవ్ డ్రెస్ గ్రాండ్ గా కనిపించింది.

విక్రమ్ ఫడ్నీస్ డిజైనర్ శారీలో కరీనా
ఏసియన్ అవార్డ్స్ 2014కు హాజరైన కరీనా, సాధారణంగా కంటే ఈ డ్రెస్సులో కరీనా కపూర్ స్టన్నింగ్ గా అనిపించింది.

నెట్ శారీ
కరీనా కపూర్ ధరించిన రెడ్ శారీ గోల్డ్ కలర్ తో ఎక్కువగా డిజైన్ చేయబడినది అంతే కాదు, శారీ బార్డర్ మరియు పల్లు, చీరంతా చిన్న గోల్డ్ ఫ్లవర్స్ తో ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ గా విక్రమ్ ఫడ్నీస్ డిజైన్ చేశారు.

స్టేజ్ మీద సందడి చేస్తూ కనిపించిన కరీనా
ఈ అవార్డ్స్ ఈవెంట్ లో స్టేజ్ మీద సందడి చేస్తూ కనిపించిన కరీనా గ్రేస్ ఫుల్ గా డ్యాన్స్ చేసింది.

డిఫరెంట్ లుక్స్ లో కరీనా కపూర్
బ్యూటీ ఫుల్ శారీ మీదకు బ్యూటిఫుల్ కరీనా కపూర్ బ్యూటిఫుల్ గా ఆభరణాలను ఎంపిక చేసుకొంది. మేకప్ కూడా ఫర్ఫెక్ట్ గా ఉన్నది. మెరిసేటి లిప్స్ బుగ్గల మీద సున్నితమైనటువంటి షేడ్స్, నుదిటిన బొట్టుతో సాంప్రదాయ కళ ఉట్టిపడుతున్నట్లు కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకొనేలా స్టైలిష్ గా కనిపించింది .



Click it and Unblock the Notifications