Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఐశ్వర్య రాయ్ ఎలక్ట్రిక్ బ్లూ అనార్కలీ డ్రెస్సులో అమేజింగ్ లుక్
ప్రముఖడిజైనర్స్ అయినటువంటి అబుజానీ మరియు సందీప్ కోస్లా డిజైన్ చేసిన అద్భుతమైన ఎలక్టిక్ బ్లూ కలర్ డ్రెస్సులో ఐశ్వర్య రాయ్ చాలా అద్భుతంగా ఉంది. రీసెంట్ గా అమ్రిత్ సర్ లో కల్యాణ్ జువెలర్స్ ప్రారంభోత్సవానికి ఇలా ఎలక్ట్రిక్ బ్లూ కలర్ అవుట్ ఫిట్ లో అవుట్ స్టాండింగ్ గా మెరిసిపోయింది. ఈ ప్రారంభోత్సోవ వేడుకలో ప్రతి ఒక్కరినీ ఆకర్షించే విధంగా ఉన్నది ఈ డ్రెస్.
ఇతర ప్రదేశాల్లో ఇంతకు ముందు జరిగిన మరికొన్ని కల్యాణ్ జువెలర్స్ స్టోర్స్ ఓపెనింగ్ సెర్మెనీలకు కూడా అబుజానీ, మరియు సందీప్ కోస్లా అవుట్ ఫిట్స్ లో ప్రేక్షకులను చాలా డిఫరెంట్ గా కనువిందు చేసింది. ఎప్పటి లాగే అబుజానీ, మరియు సందీప్ కోస్లా డిజైనర్ దుస్తుల్లో ఈ సారి కూడా అందరినీ ఇంప్రెస్ చేసింది. ఈ అవుట్ ఫిట్ ఎలక్ట్రిక్ బ్లూ అవుట్ ఫిట్ మీద సిల్వర్ టచ్ డిజైన్ చేయడం చాలా ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతున్నది . ఇటువంటి అవుట్ ఫిట్ ను ఇలా స్టార్ సెలబ్రెటీ ఐష్ ధరించడం వల్ల ఎక్కడకూడా తప్పు పట్టలేని విధంగా ఉంది. గత కొన్ని రోజుల నుండి ఐష్ ధరిస్తున్నటువంటి అనార్కలీ డ్రెస్సులో ఈ డ్రెస్ కూడా బెస్ట్ డ్రెస్ గా ఉంది.

అమ్రిత్ సర్ లో కళ్యాణ్ జువెలర్స్ ప్రారంభోత్సవంలో ఐష్ యొక్క ట్రెడిషినల్ లుక్ తో పరిపూర్ణంగా ఉంది. బ్యూటిఫుల్ ఐశ్వర్య రాయ్ ఈ ఈవెంట్ కు స్టార్ ఆఫ్ ది ఈవెంట్ గా కబడినది. ముఖ్యంగా కళ్యాణ్ జ్యువెలర్స్ ఎక్కడ ప్రారంభమైనా అక్కడికి ఐశ్వర్య రాయ్ చాలా గ్రాండ్ గా వెళ్లాలని హెవీ సూట్స్ తో వెళ్ళడం వల్ల ప్రేక్షకులను చాలా అందంగా ఆకర్షించడమే కాదు, బ్రాండ్ బాగా పాపులర్ అయ్యే విధంగా ఆకట్టుకొంటున్నది. అబుజానీ మరియు సందీప్ కోస్లా డిజైన్ చేసిన అనార్కలీ డ్రె చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నది.

ఈ డ్రెస్ చాలా భారీగా సిల్వర్ థ్రెడ్ వర్క్ తో ఎంబాలిష్ చేయబడినది. ఈ అనార్కలీ బాడిక్ డ్రెస్ మీద ప్రింటింగ్ చూస్తుంటే చాలా రాయల్ అప్పియరెన్స్ తో కనబడుతున్నది. అబుజానీ మరియు సందీప్ కోస్లా డిజైన్ చేసిన అనార్కలీ డ్రెస్సు మీదకు అలంకరించుకొన్న దుప్పట పల్చగా బార్డర్ హెవీ వర్క్ తో డిజైన్ చేశారు. మొత్తానికి ఈ రెండి కలర్ కాంబినేషన్ లో అనార్కలీ డ్రెస్ చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది. ఈ డ్రెస్సు మీదకు ఒక మందపాటి బ్రాస్లెట్ మరియు మ్యాచింగ్ గోల్డ్ సిల్వర్ ప్లేటెడ్ ఇయర్ రింగ్ చాలా బ్యూటిఫుల్ గా మ్యాచ్ అయ్యాయి.

ఇక మేకప్ విషయంలో బ్రైట్ కలర్ షిమ్మరింగ్ పింక్ లిప్ స్టిక్ మరియు బుగ్గల మీద పింక్ బ్లష్ మరింత్ గ్లోను పెంచేసింది. ఇక ఐశ్వర్య రాయ్ ప్రధాన ఆకర్షణగా ఉండే స్మోకీ ఐస్ చాలా బ్యూటిఫుల్ గా మరింత మత్తుగా మేకప్ చేయడం బాగా ఆకర్షించింది. మరి ఐష్ యొక్క ట్రెడిషినల్ ఎలక్ట్రిక్ లుక్ ను చూసి మీరేమంటారు....



Click it and Unblock the Notifications