ఇండియన్ మోస్ట్ పాపులర్ సెలబ్రెటీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం, కాన్స్ కు చేరిపోయారు. కాన్స్ రెడ్ కార్పెట్ కు హాజరవ్వకుండానే కాన్స్ లో ఒక ఇంటర్యులో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంటర్యూ కి రోబర్ట్ కావెల్లీ డిజైన్ చేసిన డ్రెస్సులు సూపర్బ్ గా కనబడుతూ ఇంటర్యూలో ఇంప్రెస్ చేశారు.
ఇంటర్యూలోనే ఈ సెక్సీగా బోల్డ్ గా కనిపించిన ఐశ్వర్య రాయ్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 రెడ్ కార్పెట్ మీద మరింత అందంగా సెక్సీ, స్టైలిష్ గా కనబడుతుందో అని అందరూ ఆమె కోసం ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. కాన్స్ లో ఒక ఇంటర్యూలో పాల్గొన్నప్పుడు డ్రెస్, ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ రొబర్ట్ కావల్లీ షూ బ్యూటిఫుల్ గా ఆకర్షించాలి. స్టైల్ గా మరియు బ్యూటీఫుల్ కనబడటానికి ఇంత కంటే మరేం కావాలి.
కాన్స్ కు హాజరు కాబోతున్న ఐశ్వర్య రాయ్ ఎటువంటి మోడ్రన్ అండ్ స్టైలిష్ డ్రెస్సులో కనబడుతుందో అనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నఆమె ఫ్యాన్స్ తో పాటు సెలబ్రెటీలు కూడా అందరూ ఎదురుచూస్తున్నారు. ఐశ్వర్య రాయ్ నుకాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 20 లేదా 21 తేదీల్లో ఐశ్ ను రెడ్ కార్పెట్ మీద చూడవచ్చని ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.
రోబర్ట్ కావల్లి:
బ్యూటిఫుల్ ఐశ్వర్య రాయ్ టాప్ టు బాటమ్ స్టన్నింగ్ రోబోర్ట్ కావల్లి డిజైన్స్ లో కనిపించి అందరీ అద్భుతంగా ఆకర్షించారు. వైట్ కలర్ డ్రెస్ బ్యూటిఫుల్ షూ పెయిర్ తో కాన్స్ ఇంటర్యూలో చాలా అందంగా కనిపించారు.
హెయిర్ స్టైల్ :
ఈ బ్యూటీఫుల్ లేడీ యొక్కహెయిర్ స్టల్ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది., అంతే కాదు రోబర్ట్ కావల్లి డిజైన్ చేసి బ్లూ ప్రింటెడ్ డ్రెస్ చాలా అందంగా ఉంది. ఇంకా ఇంటర్యూ సమయంలో ఆమె కూర్చొన్న పొజిషన్ మరింత అందంగా ఉంది.
బ్రైట్ అండ్ బోల్డ్ లిప్ కలర్స్:
ఆమె డ్రెస్సుకు తగ్గట్లు ఎక్స్ ట్రార్డినరీగా ఐశ్వర్య రాయ్ బోల్డ్ అండ్ బ్రైట్ కలర్ లిప్ స్టిక్ మరింత్ ఆకర్షించింది. అలాగే చేతి గోళ్లకు రెడ్ మెరూ కలర్ నెయిల్ పాలిష్ ఆకట్టుకొన్నది
వైట్ కలర్ సూట్ :
స్టన్నింగ్ బ్యూటీ వైట్ సూట్ అమేజింగ్ గా ఉంది. వైట్ డ్రెస్ మీదకు రెడ్ మ్యాట్ లిప్ స్టిక్ స్టన్నింగ్ గా ఉంది.
యాడ్ లో :
లోరియల్ గర్ల్స్ తో యాడ్ లో ఇలా ఐశ్ ఫోటోలకు పనిపెట్టింది. లోరియల్ ప్రమోషన్ లో భాగంగా ఈ ఫోటో సూట్ లో ఈవ, ఫ్రైదా పింటో, నటష పోలీ మరియు ఐశ్వర్య రాయ్ హాట్ అండ్ సెక్సీగా ఉన్నారు.
షోటో సూట్ కు ముందు:
లోరియల్ ఫోటో షూట్ కు ముందు ఇలా కనిపించారు.
కాన్స్ 2012:
కాన్స్ 2012లో ఇంటర్యూకు హాజరైనప్పటి ఫోటో ఇది. ఈ ఇంటర్యూకు కూడా రోబర్ట్ కావల్లి కాఫ్తాన్ ధరించి చాలా అందంగా ఆమె కోసం ఈ డ్రెస్సును డిజైన్ చేసినట్లుగా అనిపిస్తోంది.



Click it and Unblock the Notifications