Latest Updates
-
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
ఎయంఎఫ్ఎఆర్ గాల కాన్స్2014 బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలు
కాన్స్ లో amfAR Gala ఒక అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఈవెంట్ . amfAR(ఎయంఎఫ్ఎఆర్) గ్లోబల్ ఫండ్ ఈవెంట్ చాలా ఆఢంబరంగా మరియు ఫ్యాషన్ నోట్ గా నిలిచింది. ఈ సారి కూడా బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ చాలా అద్భుతంగా ఈవెంట్ కు హాజరయ్యారు ‘cinema against AIDS' amfAR డిన్నర్ సోయిర్ కాన్స్ లో చాలా ఆఢంభరంగా జరిగింది .
ఈ ఈవెంట్ కు చాలా మంది హాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ ను కూడా హాజవుతారు. ఈ ఈవెంట్ హోటన్ డ్యు క్యాప్ ఈడెన్ రాక్ లో జరిగినది. ఈ ఈవెంట్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ స్టార్స్, మ్యూజిక్ మరియు బిజినెస్ వాటిలో బాగంగానే కెన్నత్ కోల్, హైడీ క్లూమ్, షారున్ స్టోన్, జాన్ ట్రావెల్టా, మరియు కిల్లే ప్రిస్టన్ మరియు లివ్స్ హామిల్టెన్ మొత్తం హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో అందమైన సౌందర్య రాశి, ఇండియన్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచన్ ను చూశాము. ఈ ఇంటర్నేషనల్ సౌందర్యదేవతను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే amfAR(ఎయంఎఫ్ఎఆర్) కార్యక్రమాని హాజరై, అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాదు ప్రస్తుతం జరుగుతున్న కాన్స్ లో కూడా amfAR(ఎయంఎఫ్ఎఆర్) తరపున కూడా ప్రముఖ సెలబ్రెటీగా ఐశ్వర్యరాయ్ డిఫరెంట్ లుక్ తో హాజరయ్యారై అందరిని ఆశ్చర్యపరిచింది. వీరితో పాటు మరికొందరు ప్రముఖ సెలబ్రెటీలు amfAR ఈవెంటుకు హాజరైనారు.
వారిలో బెస్ట్ డ్రెస్సులు ధరించిన కొందరు సెలబ్రెటీలు...

ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్ఛన్
ఐశ్వర్య రాయ్ ని షిమ్మరీ ఫాల్ ఆర్మని ప్రైవ్ కోచ్చర్ గౌన్ లో హాజరైనారు. అలాగే అభిషేక్ బచ్చన్ కూడా ఆమె కు పూర్తి విభిన్నగా కలర్ డ్రెస్ లో బందగాలా లాంగ్ జాకెట్ లో హాజరయ్యారు.

హైదీ క్లుమ్
బ్యూటిఫుల్ హైదీ క్లుమ్ చూడటానికి స్టన్నింగ్ గా ఉంది. ప్లగ్గింగ్ నెక్ లైన్ చాలా సెక్సీగా ఉంది.

జెస్సీకా చెస్టైన్
ఎయంఎఫ్ఎఆర్ సినిమా అగైనెస్ట్ ఎయిడ్స్ గాలా లో జెస్సీకా చూడటానికి బ్లాక్ గౌన్ లో చాలా సెక్సీగా ఉంది.

షారున్ స్టోన్
షారున్ స్టోన్ చూడటానినకి చాలా హాట్ గా కనబడుతోంది. రోబర్ట్ కావల్లి డిజైన్ చేసి బ్రైట్ మెరూన్ కలర్ డీప్ నెక్ లైన్ డ్రెస్ చాలా సెక్సీగా ఉంది.

మల్లికా షెరావత్
ఇండియన్ సెలబ్రెటీ మల్లికా షెరావత్ చూడటానికి చాలా అందంగా ఉంది. వైట్ ఫ్లారెడ్ గౌన్ లో చాలా అందంగా ఉంది

జస్టిన్ బీబర్
బ్లాక్ సూట్ లో కొద్దిగా రోల్డ్ చేసిన స్లీవ్ డ్రెస్ లో జస్టిన్ బీబర్ చూడటానికి బాగా ఆకర్షించాడు.

జోర్దాన్ డన్
జోర్దాన్ డన్ ఎయంఎఫ్ఎఆర్ 21వ సినిమా అగైనెస్ట్ ఎయిడ్స్ గాల కొరకు హాజరయ్యారు . స్ట్రిక్కింగ్ ఎల్లో రైప్డ్ డ్రెస్ ను బాల్మైన్ డిజైనర్ డిజైన్ చేశారు.

ఇరినా షేక్
మరో సెక్సీ సెలబ్రెటీ ఇరినా షేక్. హై థై స్లిట్ డ్రెస్ లో ఇలా కనిపించారు.

అలెగ్జాడ్రా ఆంబ్రోసియో
విక్టోరియా సెక్రెట్ ఏంజిల్ గా పిలిచే అలెగ్జాండ్రా వైట్ కలర్ డ్రెస్ లో చాలా సెక్సీగా కనిపించారు.

కోకో రోచా
కోకో రోచా amfAR 21వ సినిమా అగైనెస్ట్ ఎయిడ్స్ గాల కొరకు హాజరయ్యారు .

జాన్ ట్రావెల్టా మరియు కిల్లీ ప్రిస్టన్
రెడ్ కార్పెట్ మీద అభి -ఐశ్వర్య రాయ్ తర్వాత జాన్ ట్రావెల్టా అండ్ కిల్లీ ప్రిస్టన్ బెస్ట్ కపుల్స్ వీరే.

లారా స్టోన్
లారా స్టోన్ బ్యూటిఫుల్ గా ఇండియన్ లుక్ ఇచ్చింది . బ్లాక్ అండ్ గోల్డ్ డిజైనర్ దుస్తులు బాగా ఆకట్టుకొన్నాయి.

నికోల్
నికోల్ షీర్జింజర్ ఎయంఎఫ్ఎఆర్ 21వ సినిమా అగైనెస్ట్ ఎయిడ్స్ గాల కొరకు హాజరయ్యారు .



Click it and Unblock the Notifications