భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు ఈ రోజు ఉదయం ప్రారంభం అయిన ఆస్కార్ అవార్డ్స్ కు కొంత మంది జంటలు బాగా ఆకట్టుకోగలిగారు. రెడ్ కార్పెట్ మీద సింగిల్ గా కనబడ్డ సెలబ్రెటీల కంటే, జంటగా కనబడ్డ సెలబ్రెటీలు అందరి ఆకర్షించారు. జంటలుగా రెడ్ కార్పెట్ మీద నడిచిన కొంతమంది అందమైన డ్రెస్సులను ధరించి రెడ్ కార్పెట్ మీద గ్లామరస్ గా కనిపించారు. ఈ అందమైన జంటల్లో కొంత మందిని మీకు పరిచయం చేస్తున్నాం....
ఏజెలీనా జోలీ-బ్రాడ్ ఫిట్
ఏజెలీనా జోలీ-బ్రాడ్ ఫిట్
జెన్నా మరియు చన్నింగ్ టాటమ్
జెన్నా మరియు చన్నింగ్ టాటమ్
విల్ మరియు జడ పింకెట్ స్మిత్
విల్ మరియు జడ పింకెట్ స్మిత్
మాత్యూ మరియు కమిలా అల్విస్
మాత్యూ మరియు కమిలా అల్విస్
అలివియా విల్డే మరియు జాన్సన్ సుదేకిస్
అలివియా విల్డే మరియు జాన్సన్ సుదేకిస్
చివ్ ఇజియో ఫర్ మిరయు సరి మెర్ సర్
చివ్ ఇజియో ఫర్ మిరయు సరి మెర్ సర్
సిడ్నీ పియోటియర్ మరియు సిడ్నీ తమియా పియోటియర్
సిడ్నీ పియోటియర్ మరియు సిడ్నీ తమియా పియోటియర్
జాన్ లెజెండ్ మరియు క్రిస్సీ టీజెన్
జాన్ లెజెండ్ మరియు క్రిస్సీ టీజెన్
Comments



Click it and Unblock the Notifications