Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
స్క్రీన్ అవార్డ్స్ లో బెస్ట్ డ్రెస్సులు ధరించి సెలబ్రెటీలు
ది లైఫ్ ఈజ్ ఓకే స్క్రీన్ అవార్డ్స్ 2014 వార్షిక ఫంక్షన్ ను నిన్న ముంబాయ్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ స్ర్కీన్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ ఫ్యాషన్ ఒక మిక్స్డ్ బ్యాగ్ వంటిది. ఎందుకంటే, ఈ ఈవెంటకు చాలా మంది సెలబ్రెటీలు వివిధ రకాలుగా అలంకరించుకొని, డిఫరెంట్ లుక్స్ తో ఈ గౌరవప్రధమైన ఫంక్షన్ కు హాజరయ్యారు.
ఈ రెడ్ కార్పెట్ ఫ్యాషన్ ఎక్కువగా అవార్డ్స్ గురించి మాట్లాడుతుంది. అలాగే ఈ అవార్డ్స్ ఫంక్షన్ కు డిఫరెంట్ లుక్స్ తో వచ్చిన బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీల లిస్ట్ ఇక్కడ మేము అందిస్తున్నాం. ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ ఫంక్షన్లో బెస్ట్ డ్రెస్ అవార్డ్స్ లో దీపికా పదుకొనే, సోఫీయా చౌదరీ, సోనాల్ చౌహాన్ మరియు శ్రుతి హాస్, ఇంకా మరికొందరు సెలబ్రెటీలను, రెడ్ కార్పెట్ ను మరింత కలర్ ఫుల్ గా మార్చేశారు.
స్క్రీన్ అవార్డ్స్ లో బెస్ట్ డ్రెస్సులు ధరించి లేడీ సెలబ్రెటీలు: క్లిక్ చేయండి
స్క్రీన్ అవార్డ్స్ 2014 ఈవెంట్ లో చాలా మంది సెలబ్రెటీలు, డిఫరెంట్ లుక్ లో డ్రెస్సులు, గౌనులు, ట్రెడిషనల్ శారీలను ధరించి అందంగా కనిపించారు. ఉదాహరణకు : సోనాల్ సిన్హా ఒక మెరిసేటి గోల్డెన్ షీర్ అమ్రిత్ రాజ్ బోరా గౌన్ లో అద్భుతంగా కనిపించారు. అలాగే సోఫీ చౌదరి ఒక పింక్ అండ్ బ్లాక్ కలర్ మనిష్ మల్హోత్ర శారీలో వెళ్ళడానికి నిర్ణయించుకొన్నది.
తమన్నా-కాజల్: స్ర్కీన్ అవార్డ్స్ లో హాట్ హాట్ గా: క్లిక్ చేయండి
సెలబ్రెటీలు కల్కీ కోయిచ్లిన్, బిపాసా బుసు, జుహి చౌలా, పూనమ్ డిలాన మరియు మరికొంత మంది ట్రెడిషనల్ డ్రెస్సులో రెడ్ కార్పెట్ మీద వాక్ చేశారు. అలాగే మరికొందరు సెలబ్రెటీలు సోనాల్ చౌహాన్ , అతిథి రావు హైదరీ, దీపికా పదుకొనే, మరియు సోనాక్షి సిన్హా గౌన్స్ ధరించి ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2014 సందడి చేశారు. మరి ఎవరెవరు ఏఏ డ్రెస్సులో వచ్చారు చూద్దాం...

1. అతిథి రావ్ మైదరీ
అతిథి రావ్ స్ట్రాప్ లెస్ బ్లాక్ హార్ష్ కౌచర్ బాడీకాన్ కర్వ్ గౌన్లో రెడ్ కార్పెట్ మీద స్టైల్ గా నిలబడింది.

2. బిపాసా బసు
ది లైఫ్ ఈజ్ ఓకే స్క్రీన్ అవార్డ్స్ 2014లో సింపుల్ గా ఇలా దేశీలుక్ తో వెళ్ళాలని నిర్ణయించుకుంది . బ్లూ కరల్ షీర్ ఫ్లోర్ లెగ్త్ అనార్కలీ డ్రెస్సును మనీష్ మల్హోత్ర డిజైన్ చేశారు.

3. కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ ఒక బ్లాక్ మెష్ గౌన్ ధరించింది. ఇది ఒక మెరిసేటీ ఎంబాలిష్డ్ హాల్టర్ నెక్ లైన్ కలిగి ఉంది.

4. కల్కీ కోయోచిలిన్
కల్కీ స్టన్నింగ్ ఎల్లో అండ్ బ్లాక్ సిల్క్ మరియు నెట్ నికిల్ తంపి శారీ ధరించింది. ఈ శారీ మొత్త లేస్ మరియు నెట్ కలిగి ఉంది.

5. దీపికా పదుకొనే
ది లైఫ్ ఈజ్ ఓకే స్క్రీన్ అవార్డ్స్ 2014లో దీపికా పదుకొనే ఒక బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీ. ఆమె ఒక బ్లాక్ అలెగ్జాండర్ మెక్వీన్ గౌన్ ధరించింది.

6. ప్రీతీ దేశాయ్
ప్రీతీ దేశాయ్ ఒక ఆమె స్లిమ్ ఫిగర్ కు సరిపోయే ఒక బ్లాక్ బాడీకాన్ తొడలవరకూ ఒక స్లిట్ కలిగిన గౌను ధరించింది.

7. సోనాల్ చౌహాన్
సోనాల్ చౌహాన్ ఒక మెరిసేటి పల్చటి అమ్రితరాజ్ బోరా గౌన్ ను ధరించింది. ఈ బోల్డ్ గౌన్ డీప్ కట్ బ్యాక్, అది కూడా సైడ్స్ లో క్లియర్ గా కనపిస్తున్నట్లుగా డ్రెస్ డిజైన్ చేయబడింది.

8. సోఫీ చౌదరి
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన పింక్ అండ్ బ్లాక్ శారీలో సెక్సీగా, ట్రెడిషనల్ గా కనబడుతోంది.

9. చిత్రాంగధ సింగ్
ది లైఫ్ ఈజ్ ఓకే స్క్రీన్ అవార్డ్స్ 2014లో మరో బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీ. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్ కు ప్యూర్ వైట్ కలర్ కలిగిన డియోర్ గౌన్లో బ్యూటిఫుల్ గా ఉంది.

10. శృతి హాసన్
టాలీవుడ్ మరియు కోలీవుడ్ బ్యూటీ క్వీన్ శృతి హాసన్ కూడా స్క్రీన్ అవార్డ్స్ 2014కు హాజరయ్యింది.గౌరవ్ గుప్తా డిజౌన్ చేసిన కౌరచ్ గౌన్లో ఇలా పట్టుబడింది.

11.సోనాక్షి సిన్హా
ఇండియన్ బ్యూటీ అందమైన కళ్ళు ఉన్న బాలీవుడ్ సెలబ్రెటీని అమిత్ జిటి డిజైన్ చేసిన గౌనులో ఇలా కనిపించింది.

12. వానీ కపూర్
స్క్రీన్ అవార్డ్స్ 2014 లో వానీ ఇలా మెరుస్తున్నటువంటి ఫ్లోర్ లెగ్త్ సిల్వర్ స్ట్రాప్ లెస్ గౌన్ లో కనపించింది.



Click it and Unblock the Notifications