Latest Updates
-
వంట రాని వారు కూడా చిటికెలో చేసే సూపర్ టేస్టీ స్నాక్.. ఆలూ కట్లీ చేసుకోండిలా.. -
విడిపోయే పరిస్థితి ఉన్నా కలిసుండక తప్పట్లేదా.. ఈ 3 విషయాలపై ఫోకస్ పెడితే చాలు.! -
116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమల కొండకి.. వీఐపీ దర్శనంతో బామ్మకి అరుదైన గౌరవం.! -
రోజుకు ఎన్ని కప్పుల బ్లాక్ కాఫీ తాగొచ్చు? నిపుణులు ఏం చెబుతున్నారు? -
కురుల ‘చిక్కుల’తో హెయిర్ స్టైల్‌కి చిక్కులు.. మృదువైన జుట్టు కోసం అద్భుతమైన సలహా.! -
ఇడ్లీ,దోసెల్లోకి దీన్ని మించిన చట్నీ ఉండదేమో!..అన్నంలోకి కూడా సూపరే.. -
కోడలిని కూతురిగా చూడాల్సిన అవసరం లేదు.. ప్రశాంతమైన శేష జీవితానికి బంగారు సూత్రాలు -
ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ముందు మీ నోటి నుంచి ఈ 4 ప్రశ్నలు రాకుండా చూసుకోండి! -
ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ.. వర్షాకాలంలో దోమల నివారణకి ఆయుర్వేద చిట్కాలు.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ.. కేవలం 2 పదార్థాలతో నోట్లో వెన్నలా కరిగిపోయేలా!
మూవీ ప్రెస్ మీట్ లో బిందుమాధవి అవుట్ స్టాండింగ్ లుక్
సహజంగా గోల్డ్ కలర్ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫేవరెట్ కలర్. అటువంటి కలర్ డ్రెస్సులో మన సౌత్ ఇండియన్ స్టైలిష్ యాక్టర్స్ బింధుమాధవి రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో కెమెరాలకు చిక్కవింది. సౌత్ యాక్టర్స్ బింధుమాధవి ఫ్లోర్ లెగ్త్ కలిగిన ఒక గౌన్ దరించి ‘తమిళిక్ ఎన్ ఒన్ డ్రై అళుత్తవం' అనే తమిళ్ సినిమా ప్రెస్ మీట్ కు హాజరైంది . ఈ డ్రెస్సులో బింధుమాధవి సెన్షేషనల్ గా కనిపించింది ముఖ్యంగా ఆమె యొక్క చిరునవ్వు మరింత అట్రాక్షన్ గా కనబడేలా చేసింది.
‘తమిళిక్ ఎన్ ఒన్ డ్రై అళుత్తవం' అనే తమిళ్ సినిమా ప్రెస్ మీట్ లో , బింధుమాధవి చాలా క్యూట్ గా కనిపించింది. ఈ గౌనులో బింధుమాధవవి చాలా ఫర్ఫెక్ట్ ఫిగర్ తో చాలా క్యూట్ గా కనిపించింది . ముఖ్యంగా ఈ కలర్ ఆమె స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఈ కలర్ డ్రెస్సులో బింధుమాధవి మరింత గొప్పగా కనిపించింది. ఈ సెన్షేషనల్ లుక్ అందించిన ఈ మోడ్రన్ డ్రెస్సును డిజైనర్ ప్రాంతి రెడ్డీ డిజైన్ చేశారు. ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యాగ్నిఫిషెంట్ బల్లారమ్ గౌన్ లో ఆమె ఎక్కువగా ప్రశంసలు అందుకొన్నది.

ఒక రకంగా చెప్పాలంటే రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించాల్సినటువంటి గౌన్ ను ఆమె ఇలా ప్రెస్ మీట్ కు ప్రదర్శించి ఆహా ఓహో అనిపించింది. ప్రాంతిరెడ్డి ఎంపిక చేసుకొన్న కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఫర్ఫెక్ట్ గా ఉన్నాయి . ఆమె స్లిమ్ బాడీకి ఫర్ఫెక్ట్ ఫిట్ తో, స్కర్ట్ నెట్ లేయర్డ్ గా డిజైన్ చేయబడినది. మరియు బార్డర్ చాలా మందగా మెరిసేటి గోల్డ్ కలర్ లో ఎక్సట్రాగా కనబడుతున్నది. ప్రాంతి రెడ్డి డిజైన్ చేసిన ఈ డ్రెస్ స్లీవ్ వద్ద చాలా చిన్నగా పైపింగ్ వర్క్ అలాగే నెక్ వద్దగా పైపింగ్ వర్క్ ఫ్లవర్ టైప్ లో డిజైన్ చేశారు . ఈ బ్రైట్ కలర్ ఫ్లవర్ ఎంబాలిష్ మెంట్, సీక్వెన్స్ డ్రెస్ కు మరింత గ్లామర్ మరియు స్టైల్ ను జోడించింది.

చాలా రోజుల తర్వాత బింధుమాధవిని ఇటువంటి అద్భుతమైన అవుట్ ఫిట్ లో చూశాము. అయితే , ఆమె ధరించిన గౌన్ సింపుల్ గానే ఉన్నా, ఆమె శరీరాక్రుతికి ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందనే చెప్పవచ్చు. కలర్ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నందున కలర్ ఆమె ఎక్స్ ట్రాగా ఎటువంటి ఆభరణాలను ధరించలేదు. బ్రైట్ కలర్ డ్రెస్ తోనే ఆమె అందం మరింత బ్యూటిఫుల్ గా కనబడేలా చేసింది. ఈ మూవీ ప్రెస్ మీట్ కు హాజరైన బింధుమాధవి జార్జియస్ అప్ డు హెయిర్ స్టైల్ చాలా చక్కగా ఉన్నది. అలాగే సింపుల్ కలర్ ఫుల్ బ్రాస్లెట్ కూడా ఆకర్షనీయంగా అనిపించింది. మొత్తానికి బింధుమాధవి చూడటానికి సిడెరెల్లా లాగా కనిపిస్తున్నది.




Click it and Unblock the Notifications