Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
హాట్ అండ్ సెక్సీ బిపాసా బసు మ్యాక్సీ డ్రెస్సులో సెన్షేషనల్ లుక్
ప్రస్తుత మాక్సీ సీజన్ నడుస్తోంది. ఈ మ్యాక్సీ సీజన్ లో ఒక్క అడుగు ముందుకు వేసి మొదట బిపాసా బసు ప్రింటెడ్ మ్యాక్సీ ధరించి ఇలా కెమెరాలకు చిక్కింది. అవును మీరు అనుకొన్నది నిజమే!ప్రింట్ చేసిన మ్యాక్సీ డ్రెస్సులో బిపాసా బసు ఇలా సడెన్ గా కనపించడం అందరికీ ఒక్కింత ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ షార్ట్ అండ్ సెక్సీ డ్రెస్సులో హాట్ గా కనిపించి సెక్స్ బాంబ్ బిపాసా ఇలా కనిపించే సరికి ప్రేక్షకులకు మాత్రమే కాదు, ఆమె ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యమే....ఈ డ్రెస్సును డిజైనర్ టర్కోయిష్ అండ్ గోల్డ్ డిజైన్ చేశారు.
ఈ డ్రెస్సును తను నటించిన ‘అలోన్'సినిమా ట్రైలర్ ప్రమోషన్ కోసం ధరించింది. విడుదలకు సిద్దం అవుతున్న ‘అలోన్' మూవీ ప్రమోషన్ లో ఇలా ప్రింటెడ్ డ్రెస్సులో కనిపించిన బిపాసా బసు చాలా అద్బుతంగా కనిపించి ఈవెంట్ కు వచ్చిన వారందరి కళ్ళు ఆమె మీదనే పడేలా చేసుకుంది. ‘అలోన్' సినిమా ట్రేలర్ ప్రమోషన్ కార్యక్రమంలో సంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా ఆమె ధరించిన ప్రింటెండ్ అవుట్ ఫిట్ కంటే కూడా ఆమె బ్యూటిఫుల్ ‘ఐస్'స్కిన్ కంప్లెక్షన్ కంటే చాలా బ్యూటిఫుల్ గా ..అద్భుతంగా ఉంది.

ముఖ్యంగా డిజైనర్ టర్కోయిష్ అండ్ గోల్డ్ డిజైన్ చేసిన అవుట్ ఫిట్ ప్లెయిన్ గా మరియు బ్లాక్ షేడ్స్ కలర్ తో చాలా డిఫరెంట్ గా కనిపించింది. ఇలాంటి ప్రింటెండ్ మ్యాక్సీ గౌన్ లో బ్యూటిఫుల్ హాట్ లేడిని ఒక్కింత మార్పుతో చూడటం అందంగా అనిపించింది. ఈవినింగ్ ఈవెంట్ కు ఫర్ఫెక్ట్ గా అనిపించింది. అంతే కాదు, ఆమె ధరించిన యాక్సెసరీస్ కూడా సెన్షేషనల్ గా మరియు సెక్సీగా కనబడేలా చేసింది.

హాట్ అండ్ సెక్సీ బిపాసా బసు ప్రొవొకేటివ్ స్టైల్ మాత్రం ఇన్ టెన్షనల్ గా కనిపించింది. హాట్ లేడీ బిపాసా బసు నటించిన ఒక హర్రర్ మూవీ‘అలోన్' మూవీ ట్రైలర్ లాంచ్ లో బిపాసా చాలా ఫ్రీ ఫ్లోయింగ్ గా మరియు సూపర్ గా కనిపించింది. అయితే ఆమె ధరించిన అవుట్ ఫిట్ మీద డిజైన్ చేసి ప్రింట్ మాత్రం ఏమనేది అర్థం కాకపోయినా, ఆమె అందానికి ఫర్ఫెక్ట్ గా అనిపించింది. అనిపించడం మాత్రమే కాదు, ఈ మ్యాక్సీ డ్రెస్సులో స్లిమ్మర్ అండ్ టోన్డ్ గా కనిపించింది . టర్కోయిష్ అండ్ గోల్డ్ మాక్సీ అవుట్ ఫిట్ యొక్క నెక్ లైన్ స్టన్నింగ్ గా అనిపిచింది.

ఈ నెక్ లైన్ క్రిస్ క్రాస్ ప్యాట్రన్ లో ఆమె డీప్ నెక్ లైన్ చాలా అద్భుతంగా ఉంది. మరో ప్రక్క బ్యాక్ లెస్ గౌన్ చూడటం అనేది మరో అటెన్షన్. అందరి కళ్ళు ఆమె మీదనే. అందానికి కొసమెరుపుగా క్యూట్ స్మైల్ తో ప్రేక్షకుల గుండె జారేలా చేసేసింది...

ప్రింటెడ్ మ్యాక్సీ గ్రే గౌన్ లో బిపాసా బసు, హెయిర్ స్టైల్ తన ట్రేడ్ మార్క్ గా ఉంది. సాప్ట్ కర్ల్ మరియు భుజాల వరకూ అలా వధులుగా వదిలేయడం కూడా సెక్సీగా అనిపిచింది. ఇక ఆమె స్టైల్ కు తగ్గట్టు వైట్ షల్ బ్యాంగిల్స్ మరియు బ్రైట్ లిప్ స్టిక్ మరియు డీప్ స్మోకీ ఐస్, ఫ్రెంచ్ మానిక్యూర్ నెయిల్స్. ఫర్ఫెక్ట్ ...ఫర్ఫెక్ట్ ....మరి మీరేమంటారు బిపాసా గురించి?




Click it and Unblock the Notifications