Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కాన్స్ 2014 డే 1: రెడ్ కార్పెట్ మీద హాట్ అండ్ సెక్సీ సెలబ్రీలు
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవాన్ని అధికారికంగా నిన్న రాత్రి ప్రకటించడం జరిగింది. ఎప్పటిలాగా ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొనే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ గత సంవత్సరం ‘The Great Gatsby' అనే సినిమాతో ప్రారంభం అయింది. ఈ సంవత్సరం గ్రేస్ ఆఫ్ మెనాకో' అనే ప్రిమియర్ తో కాన్స్ 2014 ప్రారంభం అయ్యింది. అయితే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కాన్స్ మొదటి రోజున చాలా స్పెషల్ గా ఉన్నది.
అనేక మంది టాప్ సెలబ్రెటీలతో కాన్స్ రెడ్ కార్పెట్ నిండిపోయిండి. సందడి సందడిగా ఉన్నది. మరి అట్టహాసంగా ప్రారంభమైన కాన్స్ 2014 లో రెడ్ మొదటి రోజు రెడ్ కార్పెట్ మీద "గ్రేస్ ఆప్ మెనాకోలో' నటించిన నికోల్ కిడ్మన్ చాలా ఆకర్షణియంగా రెడ్ కార్పెట్ మీద అందరినీ ఆకట్టుకొన్నది. ఆమె అజురె బ్లూ అర్మని ప్రై గౌన్ లో అద్భుతంగా రెడ్ కార్పెట్ మీద ఆకట్టుకొన్నది . For More Pics
అలాగే మన ఇండియన్స్ గర్వించదగ్గట్టు ఉదయ్ చోప్రా"గ్రేస్ ఆఫ్ మెనాకో' ప్రొడ్యూసర్ కూడా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014రెడ్ కార్పెట్ మీద కనిపించారు. అలాగే మన ఇండియన్ సెలబ్రెటీ మల్లికా షరావత్ ఒక బ్లూ లేస్ ఎమిలియో పుస్సీ గౌన్ లో లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంబోత్స కార్యక్రమానికి హాజరయ్యింది. అయితే ఇంకా 11 రోజులు జరిగే ఈ కాన్స్ ఫెస్టివల్లో మరికొందరు టాస్ సెక్సీ, హాటెస్ట్ సెలబ్రెటీలను మనం రెడ్ కార్పెట్ మీద చూడవచ్చు.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 ప్రారంభమైన మొదటి రోజున హాజరైన ప్రముఖ సెలబ్రెటీలు

నికోల్ కిడ్మన్
నికోల్ కిడ్మన్ పీకాక్ బ్లూ గౌన్ లో చాలా అద్భుతంగా కాన్స్ రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు పనిపెట్టింది. ఈ డ్రెస్ పు ఆర్మని ప్రైవ్ డిజైన్ చేయబడింది.

బ్లాక్ లైవ్లీ
బ్లాక్ లైల్లీ గుస్సీ డ్రెస్సు ధరించింది మెరూన్ కలర్ గుస్సీ సెక్సీగా రెడ్ కార్పెట్ మీద ఆకర్షించింది.

జియో సాల్దనా
జియో సాల్దనా వైట్ విక్టోరియా బెక్హా గౌన్ చాలా అద్భుతంగా ఉంది.

లియాటిటియా
ఫ్రెంచ్ స్టైల్ లో ఎల్లప్పుడు ఆశ్చర్యానికి గురిచేసే డ్రెస్సులను ధరిస్తారు.

జానే ఫోండా:
హాలీవుడ్ గోల్డెన్ గర్ల్ గా పిలుచుకొనే జానె ఫోడా మెరూన్ ఎలీ సాబ్ గౌన్ లో అద్భుంతా సెక్సీగా ఉంది.

కెండాల్ జెన్నీర్
చాలా డిఫరెంట్ గా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ మార్పెట్ మీద కనబడుతున్న కెండాల్.

జాంగ్ ఝూయి
జియోమెట్రిక్ ప్యాట్రన్ గౌన్ లో రెడ్ కార్పెట్ మీద చాలా అందంగా కనిపించింది. ఈ డ్రెస్సును స్టీఫెన్ రోనాల్డ్ డిజైన్ చేయండి ఈ డ్రెస్ టిపికల్ గా ఉండే క్లాసిక్ రెడ్ కార్పెట్ గౌన్

అదేల్ ఎక్సార్చోపోలస్ లూయి విట్టన్
అదేలా చాలా సింపుల్ అండ్ మినిమల్ లుక్ తో కనబడుతోంది.

గాంగ్లీ
ప్రముఖ సెలబ్రెటీ గాంగ్లీ రోబోర్ట్ కావల్లీ డిజైనర్ దుస్తుల్లో బాక్ లెస్ గౌన్ లో చాలా అద్భుతంగా ఉంది.

సోఫియా
సోఫియా కొప్పోలా చాలా గ్రేట్ గా మరియు సింపుల్ గా ఉంది. రెడ్ కార్పెట్ మీద బ్లాక్ కలర్ మినిమల్ డ్రస్ ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతోంది . ఈ డ్రెస్ లేస్ అండ్ ఎంబాలిష్మెంట్ తో డిజైన్ చేయండింది.

కారోల్ బొకెట్
జర్నీ మెంబర్ కారోల్ బొకెట్ హాల్టర్ నెక్ కానెల్ తుల్లే గౌన్ లో చాలా సెక్సీగా ఉంది.

ఉదయ్ చోఫ్రా
చాలా సింపుల్ గా ఉండే బ్లాక్ టక్సిడో మరియు బౌటలో స్మార్ట్ లుక్ మరియు సౌకర్యవంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

మల్లికా షరావత్
బాలీవుడ్ సెలబ్రెటీ మల్లికా షరావత్ స్కై బ్లూ ఎమిలియో పుస్సీ గౌన్ లో సర్ ప్రైజ్ చేశారు. ఫుల్ ష్లీవ్ గౌన్ ప్రి పార్ట్ కనిపించేలా డిజైన్ చేయండిది.



Click it and Unblock the Notifications