Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
కాన్స్ డే 10: రెడ్ కార్పెట్ పై అలరించిన బ్యూటిఫుల్ గౌన్స్
ఫ్రాన్స్ లో ఆఢంభరంగా జరుగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి డే టు డే చాలా ఉత్కంఠభరితంగా జరుగుతోంది . కాన్స్ రెడ్ కార్పెట్ మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది సెలబ్రెటీలను స్టైలిష్ గా చూడటం జరుగుతోంది. ఎంత మంది సెలబ్రెటీ రెడ్ కార్పెట్ మీద ప్రదర్శన ఇచ్చినా వారికి వారే సాటి అనే విధంగా ఉన్నారు. చివరకూ మనం ఎంతో ఆత్రుతంగా ఎదురుచూస్తున్న క్రిస్టన్ స్టీవర్ట్ కూడా తన అందాన్ని కూడా ఆకర్షించేలా స్టైలిష్ గా రెడీ అయ్యి రెడ్ కార్పెట్ మీద నడిచించి. అద్భుతంగా జరుగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ్ మరింత అద్భుతంగా స్టైలిష్ గా ఉండే డ్రెస్సులను ధరించి రెడ్ కార్పెట్ మరింత బ్రైట్ గా కనిపించేలా చేశారు.
కాన్స్ 2014 రెడ్ కార్పెట్ మీద వివిధ రకాల డిఫరెంట్ కలర్స్ తో సెలబ్రెటీలు అలరించారు . స్ట్రైకింగ్ ఎల్లో కలర్ ఫ్లోర్ లెగ్త్ డ్రెస్ ఉమ తర్మన్, అలాగే బ్యూటిఫుల్ బ్లూకలర్ ధరించిన బియాంకా బాల్టి చాలా అద్భుతంగా కనిపించారు. వీరిలాగే మరికొంత మంది సెలబ్రెటీల్ కాన్స్ 2014 డే 10 రోజున అద్భుతమైన కలర్స్ ను ధరించి కళ్ళకు మెరిమెట్లుగొలిపేలా చేశారు.
కాన్స్ 2014రెడ్ కార్పెట్ మీద కళ్ళను మెరిమెట్లి గొలిపెట్టిన సెలబ్రెటీలు

ఎలీనా లెయాండోవ
కాన్స్ 2014రెడ్ కార్పెట్ మీద కళ్ళను మెరిమెట్లి గొలిపెట్టిన సెలబ్రెటీల.

ఉమ తరుమన్
కాన్స్ 2014రెడ్ కార్పెట్ మీద కళ్ళను మెరిమెట్లి గొలిపెట్టిన సెలబ్రెటీలు

క్రిస్టిన్ స్టీవర్ట్
కాన్స్ 2014రెడ్ కార్పెట్ మీద కళ్ళను మెరిమెట్లి గొలిపెట్టిన సెలబ్రెటీలు

ఫ్రిదరిక్ బెల్
కాన్స్ 2014రెడ్ కార్పెట్ మీద కళ్ళను మెరిమెట్లి గొలిపెట్టిన సెలబ్రెటీలు.

చోలె మోరిడ్జ్
కాన్స్ 2014రెడ్ కార్పెట్ మీద కళ్ళను మెరిమెట్లి గొలిపెట్టిన సెలబ్రెటీలు

బియాంక బాల్టి
కాన్స్ 2014రెడ్ కార్పెట్ మీద కళ్ళను మెరిమెట్లి గొలిపెట్టిన సెలబ్రెటీలు

చోలె మోర్టిజ్
కాన్స్ 2014రెడ్ కార్పెట్ మీద కళ్ళను మెరిమెట్లి గొలిపెట్టిన సెలబ్రెటీలు



Click it and Unblock the Notifications