కాన్స్ 20104 డే 2: రెడ్ కార్పెట్ పై హాటెస్ట్ సెలబ్రెటీలు

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండవ రోజు కూడా అదే జోష్ తో ప్రారంభం అయినది. కాన్స్ 2014 రెడ్ కార్పెట్ మీద ప్రముఖ హాలీవుడ్ సెలబ్రెటీలను చూడవచ్చు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా చాలా మంది సెలబ్రెటీలు అమేజింగ్ డిజైన్స్ తో డిజైన్ చేసిన గౌన్స్ లో రెడ్ కార్పెట్ మీద కనువిందు చేశారు. కాన్స్ 2014రెడ్ కార్పెట్ మీద సెలబ్రెటీల యొక్క ఒక్కోక్కో డ్రెస్స్ చూస్తుంటే చాలా స్టైలిష్ గా మరియు బోల్డ్ గా అందరినీ అమితంగా ఆకట్టుకొంటున్నాయి. మొత్తానికి కాన్స్ 2014 ఫిల్మ్ ఫెస్టివల్ లో పూర్తి డిఫరెంట్ ఫ్యాషనబుల్ గా సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ మీద కనిపించారు. మరి వారి అందాల ప్రదర్శనను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలంటే ఈ క్రింది స్లైడ్ కిక్లిచేసి ఎంజాయ్ చేయండి.

బ్లాకే లైవేలీ:

బ్లాకే లైవేలీ:

బ్లాకే లైవేలీ: లైట్ స్కై బ్లూ కలర్ లేస్ వర్క్ డ్రెస్సులో బ్లాకే చూడటానికి యువరాణిలా కనిపిస్తున్నది. ఆమె హెయిర్ స్టైల్ కూడా చలా సింపుల్ గా లూజ్ గా లైఫ్ సైడ్ కు వదిలింది.

ఎలినా లినైన:

ఎలినా లినైన:

ఎలినా లినైన: మనకి ఎప్పుడూ ఆశ్చర్యం కలిగించేలా సీక్వెన్స్ డ్రెస్సుల్లో కొంత మంది సెలబ్రెటీలు మనముందుకొస్తారు. అలాగే ఈ సంవత్సరం ఎలినా యునిక్యూ డ్రెస్స్ ధరించి మనముందుకొచ్చిది. పింక్ యునిక్యు డ్రెస్ మీదకు సిల్వర్ కలర్ నెక్లెస్ చాలా డిఫరెంట్ గా ఉంది.

జియో సాల్దనా:

జియో సాల్దనా:

జియో సాల్దనా: బ్లాక్ ఎప్పుడూ బ్యూటీఫుల్ గా ఉంటుంది. యాక్టర్స్ జియో సల్దాన అమేజింక్ బ్లాక్ డ్రెస్ లో కాన్స్ రెడ్ కార్పెట్ మీద అమేజింగ్ గా ఉంది.

జులయన్నా మూర్:

జులయన్నా మూర్:

జులయన్నా మూర్: ప్లగింగ్ నెక్ లైన్ లెదర్ బాడీకాన్ డ్రెస్ వాలుప్టస్ ఫిగర్ తో రెడ్ కార్పెట్ మీద సెక్సీగా కనిపించింది.

మల్లికా షెరావత్:

మల్లికా షెరావత్:

మల్లికా షెరావత్: కాన్స్ 2014 డే2లో రెడ్ కార్పెట్ మీద మన ఇండియన్ సెలబ్రెటీ మల్లికా షెరావత్ క్యూట్ స్మైల్ తో లెహంగాలో ఆశ్చర్య పరిచింది.

విక్టోరియా బోనియా:

విక్టోరియా బోనియా:

విక్టోరియా బోనియా: ఇలాంటి అలెగ్జాండర్ మెక్వీన్ గౌన్ ను ఎప్పుడైనా మీరు చూశారా?చాలా సెక్సీయస్ట్ గా ఉంది.

లుపిటా నయోంగ్:

లుపిటా నయోంగ్:

లుపిటా నయోంగ్: కాల్విన్ క్లెయిన్ కలెక్షన్స్ తో స్టైలిష్ గా రెడ్ కార్పెట్ మీద ఆశ్చర్యపరిచింది.

రూనే మర:

రూనే మర:

రూనే మర: రూనే మర ఇంప్రెస్ చేసే విధంగా డ్రెస్సప్ అయ్యింది. ఆమె హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నది.

జులయన్నే మూర్:

జులయన్నే మూర్:

జులయన్నే మూర్: జులయన్నే మూర్ మరో బ్యూటిఫుల్ లుక్ తో కాల్విన్ క్లెయిన్ కలెక్షన్లో కాన్స్ లో కనిపించింది.

 కేట్ బ్లాంచెట్:

కేట్ బ్లాంచెట్:

కేట్ బ్లాంచెట్: కేట్ బ్లాంచెట్ వాలెంటినో డ్రెస్ లో చాలా అద్భుతంగా ఉంది. రెడ్ కార్పెట్ మీద అందర్శిన బాగా ఆకర్షించింది.

నౌమి వాట్స్:

నౌమి వాట్స్:

నౌమి వాట్స్: కాల్విన్ క్లెయిన్ లైట్ పింక్ డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీ లుక్.

Desktop Bottom Promotion