కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 డే3 ఈ రోజు ‘గ్రేస్ ఆఫ్ మెనాకో'తో ప్రారంభమైనది. ఈ సంవత్సరం రెడ్ కార్పట్ మీద గ్లామరస్ సెలబ్రెటీలను అనేక మందిని చూడవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 డే3న రెడ్ కార్పెట్ ఫుల్ స్ప్లెండర్ గా మారింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్యాషన్ ఫీస్టా మరియు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి చాలా మంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ను పెట్టుకొంటారు కాన్స్ డే3న, రెడ్ కార్పెట్ మీద అనేక మంది కొత్త సెలబ్రెటీలు హాజరయ్యారు. కాన్స్ మూడవ రోజున రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించిన ఆ కొత్త సెలబ్రెటీలను, సెక్సీ సెలబ్రెటీలను మీరు కూడా చూడాలనుకుంటున్నారా...
కేట్ బ్లాన్సెట్
కేట్ బ్లాన్సెట్ హాట్ అండ్ సెక్సీ గివెంచీ గౌన్ ధరించి తన మూవీ ప్రీమియర్ కు రెడ్ కార్పెట్ మీద ఇలా మనందరిని ఆకర్షించింది. ఈమె చూడటానికి అందంగా బ్లాక్ గౌన్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అందంగా ఆకర్షించింది.
బ్లాక్ లైవ్లీ
బ్లాక్ లైవ్లీ మరో అద్భుతమైనటువంటి గుస్సీ గౌన్ ను ధరించింది. కాన్స్ డే3 రెడ్ కార్పెట్ మీద బ్లాక్ అండ్ వైట్ స్ట్రాప్ లెస్ గౌన్ ధరించి అందరిలో ఆశ్చర్యపరిచింది . ఈ డ్రెస్ మీదకు ట్విన్ స్ట్రింగ్ డైమండ్ నెక్ లెస్ ధరించి ఆకట్టుకొన్నది.
సౌమీ వాట్స్
నౌమీ వాట్స్ గ్రే బ్లూ సిల్క్ గ్రేషియన్ గౌన్ ధరించి కాన్స్ రెడ్ కార్పెట్ మీద ఉత్కంఠను రేపింది. ఈ గౌన్ ఒక సైడ్ హాఫ్ షోల్డర్ మరియు వెరీ డీప్ బాక్ నెక్ లైన్ చాలా హాట్ అండ్ సెక్సీగా కనిపించింది.
రోసోరియో డవుసన్
రోసరియో డౌసన్ బ్లాక్ అండ్ వైట్ లేస్ మోనోక్రోమ్ గౌన్ లో చాలా క్యూట్ గా కనిపించిది. ఈ డ్రెస్ ను డాల్స్ &గబ్బన డిజైన్ చేయబడింది.
అమెరికా ఫెర్రెరా:
అమెరికా ఫెర్రెరా ఒక వైట్ కలర్ షీర్ గౌన్ ధరించింది. అయతే డీప్ ఫ్రెట్ నెక్ లైన్ అక్కడి వారిని కళ్ళు మరల్చుకోకుండా చేసింది.
కిట్ హరింగ్టన్
కిట్ హరింగ్టన్ పైనుండి క్రింది వరకూ ఒకే విధమైన ఫార్మల్ డ్రెస్సుతో కాన్స్ లో కనిపించారు. అతను ఎంపోరియో ఆర్మని సూట్ ను ధరించి చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.
అమెరికా ఫెర్రేరా
అమెరికా ఫెర్రేరా చూడటానికి బబ్లీగా కనిపించింది మరియు ఎల్లో టీషర్ట్ మరియు పెన్సి స్కర్ట్ చాలా అందంగా కనిపించింది



Click it and Unblock the Notifications