కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 డే 5 ఉత్కంఠభరితంగా సాగుతోంది. కాన్స్ 2014 డే 5న రెడ్ కార్పెట్ మీద చాలా మంది ప్రముఖ సెలబ్రెటీలను మనం చూడవచ్చు. వారిలో మన ఇండియన్ స్టార్ సెలబ్రెటీలైన ఐశ్వర్యా బచ్చన్, సోనమ్ కపూర్ మరియు ఫ్రైదా పింటో వారు కూడా కాన్స్ రెడ్ కార్పెట్ మీద ప్రదర్శనకు కోసం కాన్స్ కు చేరుకున్నారు. వీరితో పాటు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డే 5వ రోజున హాజరయిన ప్రముఖ సెలబ్రెటీలు ఈ క్రింది స్లైడ్ లో చూడవచ్చు...
హిలరీ స్వాంక్:
వైట్ సింగిల్ షోల్డర్ డ్రెస్సులో హిలరీ స్వాంక్ కాన్స్ రెడ్ కార్పెట్ మీద అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె ఒక అద్భుతమైనటువంటి క్రిస్ క్రాస్ బాడీ గౌన్ ధరించి చాలా సెక్సీగా కనిపించింది.
ఫ్రైదా పింటో:
ఫ్రైదా పింటో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014రెడ్ కార్పెట్ మీద చాలా హాట్ గా కనిపించింది. ఆమెను చూడటానికి చాలా క్లాసీగా మరియు ‘స్మోల్డరింగ్' హాట్ గా కనిపించింది.
ఆడ్రియానా లిమా:
ఆడ్రియానా లిమా ఖచ్చితంగా షో స్టీలర్ అని చెప్పవచ్చు చాంపేజ్ బియే బిస్టియర్ డ్రెస్ లో చాలా హాట్ గా కనిపించింది
రాబర్ట్ పాటీసన్:
రాబర్ట్ పాటిసన్ గ్రీన్ మార్ని బ్లాజర్ పోలోనెక్ బ్లాక్ షర్ట్ ధరించి అందరిని ఆకర్షించాడు.
సోనమ్ కపూర్:
ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీ సోనమ్ కపూర్ బ్లాక్ ఎలీ సాబ్ బాల్ రూమ్ గౌన్ లో చూడటానికి 60s హాలీవుడ్ హీరోయిన్ గా కనబడుతోంది.
మోనికా బెల్లూసి:
మోనికా బెల్లూసి చూడటానికి ఒక బొమ్మలాగా ఉంది. ఆమె బ్లాక్ కలర్ లేస్ డ్రెస్ మరియు రెడాండ్ బ్లాక్ పోల్కా డాటెడ్ డ్రెస్ లో చాలా అందంగా ఉంది.
జాసన్ స్టాతమ్:
ఎక్స్ పాండబుల్ స్టార్ జాసన్ స్టాతమ్ 2014కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద ప్రదర్శనగా నిలిచారు.
సిల్వస్టర్ స్టాలొన్:
సిల్వస్టర్ స్టాలొన్ చూడటానికి చాలా అందంగా ఉంటారు. అందానికి తగ్గట్టు డ్రెస్సింగ్ స్టైల్లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద కనబడుతారు.
మెల్ గిబ్సన్:
సెలబ్రెటీ మెల్ గిబ్సన్ కూడా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డే 5న రెడ్ కార్పెట్ మీద ఇలా ప్రదర్శనగా వచ్చారు.
ఐశ్వర్య రాయ్ బచ్ఛన్:
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 డే 5, ఈ కాన్స్ లో ఇంకా రెడ్ కార్పెట్ మీద ఐశ్ కనడబడలే. కానీ కాన్స్ లో ఉంది. ఆమె లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రదర్శనకోసం రెడ్ కార్పెట్ మీద హాజర్వడానికి కాన్స్ కు చేరుకొన్నది. ఇలా లోరియల్ గర్ల్స్ తో ఇలాఫోటోలకు ఫోజులిచ్చింది.



Click it and Unblock the Notifications