Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
బెస్ట్ బికిని బాడీస్ కలిగిన సెలబ్రెటీలు: ఫోటోలు
సెలబ్రెటీస్ ఎప్పుడూ ఫర్ఫెక్ట్ బాడీస్ కలిగి ఉంటారు. వారి చూసనప్పుడు మనం కూడా అలా ఉంటే బాగుండు అని ప్రేరేపితం అవుతాము. సెలబ్రెటీల యొక్క ఖచ్చితమైన శరీర ఆకృతి, అందాన్ని చూడటానికి చాలా మన కళ్ళకు ఒక ట్రీట్ లా ఉంటుంది.
సెలెబ్రెటీలను సాధారణ దుస్తుల్లో చూడటం వేరు, వారిని బికినిలో వారి అందాలను చూడటం వేరు. బికిని అంటే బీచ్ లో వారి ధరించే బికినీ డ్రెస్సుల్లో వారి చర్మసౌందర్యం మీద సూర్యకిరణాలు పడుతుంటే వారి ఇష్టపడలేకుండా ఉండలేము. అయితే కొంత మంది సెలబ్రెటీలకు మాత్రమే ఫర్ ఫెక్ట్ గా బీచ్ బాడీలను కలిగి ఉంటారు. సెలబ్రెటీలు అలెసెంద్ర ఆంబ్రోషియో నుండి సెలీనా గోమేజ్ వరకూ, కొంత మంది బెస్ట్ బీచ్ బాడీస్ కలిగిన సెలబ్రెటీలను క్రింది స్లైడ్ లో చూడొచ్చు.
ఈ బికిని బాడీస్ వారికి దేవుడిచ్చిన వరంగా అయినా ఉండవచ్చు. లేదా అటువంటి శరీరసౌందర్యాన్ని పొందడానికి వారు హార్డ్ గా కష్టపడి ఉండవచ్చు. ఉదాహరణకు, కొంతమంది సెలబ్రెటీలు ఎక్కువగా వ్యాయామాలు చేస్తూ ఒక స్ట్రిట్ డైట్ ను ఫాలో చేస్తారు. ఈ బీచ్ బాడీస్ ను మీరు చూస్తే తప్పకుండా మీరు కూడా అలా శరీరం యొక్క ఆకృతిని పొందాలని కోరుకుంటారు.

సెలీనా గోమేజ్:
సెలీనా గోమేజ్ ఫ్లోరిడా బీచ్ లో ఒక జీబ్రా ప్రింట్ ట్రైయాంగిల్ టాప్ ఒక పెయిర్ ఆఫ్ బ్రాజిల్లా కట్ బికిని బాటమ్ ధరించింది. బికిని బాటమ్ చూడటానికి స్టైలిష్ గా కనబడుతోంది.

అలెసెంద్రా ఆమ్రోసియో:
బ్రాజిల్లా మోడల్ మరియు విక్టోరియా సీక్రెట్ ఏంజిల్ ఫిగర్ చూస్తుంటే ఫర్ ఫెక్ట్ బీచ్ బాడీని కలిగి ఉంది.

ఆండ్రినా పార్ట్రిడ్జ్:
మరో బెస్ట్ బికినీ బాడీ కలిగిన 28ఏళ్ళ అమెరికెన్ యాక్టర్స్.

కార దేవాంజిలీనే:
విక్టోరియాస్ సీక్రెట్ మోడల్ మరో సెలబ్రెటీ. తన అందమైన శరీర ఆకృతితో ఇలా చాలా సార్లు కెమెరాలకు చిక్కింది.

చెరిల్ కోలే:
ఆమెకు అందమైన బీచ్ బాడీ కలిగి ఉండి. ఫ్లాట్ టమ్మి, మంచి రంగు కలిగిన శరీర ఆకృతి చూడటానికి చాలా అందంగా ఉంది.

జెస్సీకా ఆల్బా:
32ఏళ్ళ జెస్పీకా పిల్లలకు తల్లి కూడా. అయినా తన శరీరా సౌందర్యాన్ని చక్కగా మెయింటైన్ చేస్తోంది.

క్యాటీ హోల్మెస్:
పిల్లలు మరో సెలబ్రెటీ క్యాటీ. ఈమెకు కూడా అందమైన బీచ్ బాడీ కలిగి ఉంది కొన్ని సందర్భాల్లో బికినీ లో తీసిన ఫోటో ఇది.

కిమ్ కర్ధాషియన్:
బేబీగర్ల్ పుట్టిన 6నెలల తర్వాత బీచ్ లో తీసుకొన్న ఫోటో ఇది. కిమ్ కర్ధాషియన్ తిరిగి తన శరీర ఆకృతిని పొందుతోంది.

క్రిస్ జెన్నీర్ :
క్రిస్ రీసెంట్ గా సెక్సీ బికిని ధరించిన తర్వాత ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆమెకు 58ఏళ్ళు అంటే ఎవరైనా నమ్ముతారా.

లియా మైకెల్:
లియా ఫర్ ఫెక్ట్ బీచ్ బాడీ షేప్ ను కలిగి ఉంది.

లిండ్సే లోహాన్:
లిండ్స్ తిరిగి తన శరీర ఆకృతిని పొందుతోంది.

రిహానా:
ప్రతి సారి తన బెస్ట్ బికినీ బాడితో నిరూపించుకుంటోంది.



Click it and Unblock the Notifications
