Latest Updates
-
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా?
అమీర్ ఖాన్ దీపావళి పార్టీకి మరింత గ్లామర్ పెంచిన సెలబ్రెటీలు
దీపావళి సందర్భంగా అమీర్ ఖాన్ తన ఇంట్లో రీసెంట్ గా ఒక పార్టీని ఇచ్చారు. తన ఇచ్చిన దీపావళి పార్టికి బాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది హాజరయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ కంగనా రౌనత్, అదితి రావ్ హైదరీ, దీపికా పదుకొనే మరియు స్టైలిష్ సోనమ్ కపూర్ వంటి బ్యూటిఫుల్ లేడీస్ తో పార్టీ మరింత గ్లామరస్ గా కనిపించింది.

అమీర్ ఖాన్ ఇచ్చిన దీపావళి పార్టీకి హాజరైన బాలీవుడ్ బ్యూటీస్ చాలా గ్లామర్ గా మరియు బారీ అలంకరణలతో కనబడ్డారు. పార్టీలో వీరందరు కూడా బ్రైట్ కలర్స్ తో కలర్ ఫుల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొన్నారు . వీరిలో స్టైలిష్ గా బాగా ఆకట్టుకొన్న సెలబ్రెటీ కంగనా రౌనత్ స్టైల్. కంగనా రౌనత్ స్ట్రిక్కింగ్ కోబాల్ట్ లెహంగా మరింత ప్రకాశవంతంగా మెరిసింది. అలాగే దీపికా పదుకొని రెడ్ కలర్ శారీలో చాలా బోల్డ్ గా కనిపించింది. మరియు మరికొంత మంది బ్యూటీస్ దీపావళి సెలబ్రేషన్ పార్టీలో మరింత హాట్ హాట్ గా కనిపించారు. అయితే వారిలో ఇద్దరు మాత్రమే బెస్ట్ డ్రెస్ ధరించిన సెలబ్రెటీలుగా ప్రశంసలు అందుకొన్నారు.

అధితీ రావ్ హైదరీ చాలా సింపుల్ గా మరియు కాంతివంతంగా కనిపించిది. ఆమె దరించిన పింక్ కుర్తా మరియు వైట్ ప్లాజో ప్యాట్ చాలా గ్రాండ్ గా ఉన్నది. ఈ బ్యూటీ ధరించిన అవుట్ ఫిపట్ చాలా ట్రెడిషినల్ గా ఉన్నది. డ్రెస్సెప్ కు తగ్గ విధంగానే మేకప్ కూడా చేసుకొన్నది. హెయిర్ స్టైల్ కూడా వదులుగా ఫ్రీగా వదలడం సింపుల్ అండ్ స్టైలిష్ గా కనబడినది.

మరో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే అమీర్ ఖాన్ దీపావళి బాష్ లో ఒక దేవకన్యలా మెరిసిపోయింది . దీపికా పదుకొనే రెడ్ కలర్ శారలో చాలా బోల్డ్ అండ్ క్యూట్ గా కనిపించింది. ఆమె చిరునవ్వుతో ఇతరలను కట్టిపేడేసి విధంగా ఉన్నది . రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీలో ట్రెడిషినల్ గా ఫర్ఫెక్ట్ గా మెస్మరైజ్ చేసింది.

అమీర్ ఖాన్ దీపావళి పార్టీలో మరో బాలీవుడ్ సెలబ్రెటీ సోనమ్ కపూర్ . సోనమ్ కపూర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా స్టైలిష్ గా ఉన్నది. ఈ ఫెస్టివల్ సెలబ్రెషన్స్ కోసం ఆమె ఒక షీర్ అండ్ సాటిన్ సూట్ ను ఎంపిక చేసుకొన్నది . మింట్ కలర్ సీర్ డ్రెస్ మీదకు సిల్వర్ టచ్ ఎంబాలిష్ మెంట్ మరింత మెరుపును తీసుకొచ్చింది. ఇక ఆమె అలంకరింపచుకొన్న ఆభరణాలు పాపిటబిళ్ల, ఇయర్ రింగ్స్ ముత్యాలు మరియు డైమండ్స్ తో పొదినట్టు ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించాయి.

కంగనా రౌనత్ చాలా డిఫరెంట్ స్టైల్ తో అందరూ తన వైపే చూసే విధంగా, అందరినీ ఆకర్శించే విధంగా డ్రెస్సు చేసుకొని వచ్చింది. ఈ అవుట్ ఫిట్ చాలా మంచి కాంబినేషన్ ఎంపిక చేసుకొంది . కోబాల్ట్ లెహంగా, దాని మీద గోల్డ్ అండ్ నియాన్ పింక్ డిజైన్ ఎక్సట్రార్డినరీగా కనిపించింది

అమీర్ ఖాన్ ఇచ్చిన దీపావళి పార్టీలో నర్గీస్ ఫక్రీ చాలా సెన్షేషనల్ గా మరియు హాట్ అండ్ సెక్సీగా కనిపించింది . నర్గీస్ లెమన్ కలర్ శారీలో చీరకట్టు విధానంతో మరింత హాట్ గా కనిపించేలా అందరి కళ్ళు ఆమె మీదే పడేలా చేసుకుంది. డ్రెస్ కు తగ్గవిధంగా భారీగా ఆభరణాల అలంకరన, మేకప్ మరియు బ్రైట్ కలర్ బార్డర్స్ బాగా నప్పింది.



Click it and Unblock the Notifications