20వ లయన్ అవార్డ్స్ ను ఫంక్షన్ రీసెంట్ గా ముంబాయ్ లో జరిగింది. ఈ అవార్డ్ ఫంక్షన్ కు అనేక మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ మరియు అనేక మంది టెలివిజన్ స్టార్స్ ఈ అవార్డ్ ఫంక్షన్ కు హాజరయ్యారు. మరి ఈ ఈవెంట్ కు విచ్చేసిన స్టార్ సెలబ్రెటీలను మీరు కూడా చూడాలనుకుంటున్నారు. అయితే ఇకెందుకు ఆలస్యం, క్రింది స్లైడ్ ను వెంటనే క్లిక్ చేయండి...
లయన్ అవార్డ్స్ లో శ్రద్ద కపూర్:
బడ్డింగ్ యాక్టర్స్ శ్రద్దాకపూర్, స్లీవ్ లెస్ నియాన్ పింక్ కలర్ డ్రెస్ లో లయన్ అవార్డ్స్ ఈవెంట్ కు చాలా అందంగా హాజరయ్యింది.
శ్రద్ద కపూర్ సైలెక్స్ ఎ/డబ్ల్యు రన్ బే డ్రెస్ లో:
శ్రద్దకపూర్ సైలెక్స్ ఎ/డబ్ల్యు రన్ వే డ్రెస్ లో ఇలా హాజరయ్యింది. ఈ డ్రెస్ మీదకు ఫర్ ఫెక్ట్ స్ట్రెయిట్ హెయిర్ స్టైల్, అలాగే ఒక మెటాలిక్ క్లచ్ మరియు తౌపి సాండిల్స్ మొత్తంగా ఫర్ ఫెక్ట్ లుక్ ను అందించింది.
అర్జుమాల్ ముఘల్ :
బ్యూటిఫుల్ మోడల్ మరియు సినిమాకు కొత్తగా పరిచయం అవుతున్న బ్యూటీ అర్జుమాన్ ముఘల్ పింక్ అండ్ సిల్వర్ లెహంగా చోలీ బ్యూటిఫుల్ గా ఉంది.
రాజశ్రీ ఠాకూర్ :
యాక్టర్స్ రాజశ్రీ ఠాకూర్ ఎల్లో పింక్ కాంబినేషన్ ప్రింటెడ్ డ్రెస్ లో ఈవెంట్ కు హాజరయ్యింది.
అతిథి రావ్ హైదరీ:
అతిథి రావ్ హైదరీ గోల్ట్ మరియు వైట్ కాంబినేషన్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తోంది.
ఈవెంట్ లో ఆశ్చర్యపరిచిన అతిథి:
అతిథి రావ్ ఎక్కువ మేకప్ లేకుండా, జుట్టును సగానికి ముడివేసి చాలా సింపుల్ గా, అందంగా కనిపించింది.
రాజు శ్రీవత్సవ్:
కమేడియన్ రాజు శ్రీవత్సవ్ ఇలా లయన్ అవార్డ్స్ లో ఫోటోకు ఫోజు ఇచ్చారు.
రన్ వీర్ సింగ్:
రన్ వీర్ సింగ్ తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందని ఆకట్టుకొన్నాడు.
రన్ వీర్ సింగ్ తన అవార్డ్ తో :
రన్ వీర్ సింగ్ అవార్డ్ ను స్వీకరిస్తున్నప్పటి ఫోటో.
రన్ వీర్ సింగ్ మరియు అలీ అసాగర్:
రన్ వీర్ సింగ్, టీవీ యాక్టర్ అలీ సాగర్ తో ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.
కమ్యా పంజాబి మరియు కవితా కౌషిక్:
ఈ ఇద్దరు బ్యూటిఫుల్ టీవీ యాక్టర్స్, వారి అవార్డ్స్ ను స్వీకరించి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.
రాజ్ పాల్ యాదవ్:
యాక్టర్ రాజ్ పాల్ యాదవ్ లయన్ అవార్డ్ ఈవెంట్ లో ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.



Click it and Unblock the Notifications