Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
హ్యాపి న్యూ ఇయర్ ప్రిమియర్ షోలో హాట్ అండ్ సెక్సీ లేడీస్
ప్రముఖ బాలీవుడ్ హ్యాడ్ సమ్ హీరో షారుక్ ఖాన్ నటించిన మల్టీ స్టారర్ మూవీ 'హ్యాపి న్యూ ఇయర్' ప్రిమియర్ షో కు పలువురు బ్యూటిపుల్ సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు . వారి వారి స్టైల్లో ఈ ప్రిమియర్ షోకు హాజర్వడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. . హ్యాపి న్యూ ఇయర్'షో దుభాయ్ లో చాలా ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా జరిగింది. మరి ఈ ప్రీమియర్ షోకు హాజరయినటువంటి హాట్ బ్యూటీస్ నటించిన'హ్యాపి న్యూ ఇయర్'రేపు అంటే అక్టోబర్ 24 విడుదల కాబోతున్నది.
ఈ ప్రీమియర్ షోలో బాలీవుడ్ హ్యాట్ బ్యూటీస్ అయిన దీపికా పదుకొనే, మలైకా అరోరా ఖాన్, మరియు షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ హాజరయ్యారు. మరి ఈ సెలబ్రెటీలు బ్రహ్మండంగా కనబడటానికి వారి ధరించిన అవుట్ ఫిట్స్ మరియు అలంకరణ ఏంటో ఒక సారి చూద్దాం..

జార్జియస్ బ్యూటీ దీపికా పదుకొనే. దుబాయ్ లో జరిగిన' హ్యాపిన్యూ ఇయర్' ప్రీమియర్ షోకు హాజరయిన దీపికా పదుకొనే ధరించిన హాటెస్ట్ అవుట్ ఫిట్ ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేయబడినది. ఈ డ్రెస్సులో దీపికా పదుకొనే చాలా అద్భుతంగా కనిపించింది . ఈ బహుశా ఈ ప్రీమియర్ షోకోసం ఆమె ధరించిన ఈ దుస్తులు చాలా గ్రాండ్ గా అనిపించింది.గౌరవ్ గుప్త డిజైన్ చేసిన బ్లూ కలర్ గౌన్ లోకి చాలా సింపుల్ గా ఉండే డియోర్ ఇయర్ రింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా గౌరవ్ గుప్గా డిజైన్ చేసిన దుస్తులు ప్రశంసిపదగ్గ విధంగా డిజైన్ చేయబడినది.

తర్వాత, మలైఖా అరోరా ఖాన్. అందమైన హాట్ లేడి మలైఖా అరోరా ఖాన్, హాట్ లేడిగా బాగా పేరుతెచ్చుకొన్న మలైకా చాలా డిఫరెంట్ గా దుస్తులను ఎంపిక చేసుకొన్నది. ఆమె అంద చందాలతో , లో అందాలు ప్రదర్శించేలా అవుట్ ఫిట్స్ ధరించి హాట్ అండ్ సెక్సీగా కనబడుతూ ఆశ్చర్యపరిచింది. ఆమె అందచందాలు మరింత ఎక్కువగా కనబడేలా జితిన్ వర్మ డిజైన్ చేసిన మెరూన్ కలర్ గౌన్ ను ఎంపిక చేసుకుంది. ఈ డ్రెస్సు మీదకు ఆమె కేశాలు వదులుగా ఎడమవైపుకు వదిలింది. మలైఖాను అలా చూడటం ఎంతో అద్భుతంగా చూస్తుండుపోయేలా కనిపించింది. అలాగే ఆమె ధరించిన బవల్గారి బ్రాస్ లెట్ మరియు అందమైన గోల్డెన్ సాండిల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి.

ఇక హ్యాండ్సమ్ హీరో షారుక్ ఖాన్ భార్య గౌరి ఖాన్ మనీష్ జైసింగ్ డిజైన్ చేసిన లెహంగా ధరించి చాలా వండర్ ఫుల్ గా కనిపించింది . అలాగే చేతిల ఒక బోటెగా వెనిట క్లచ్ చాలా అద్భుతంగా . హ్యాపి న్యూ ఇయర్ ప్రీమియర్ షోలో గౌరి ఖాన్ చాలా సింపుల్ గా మరియు హాట్ గా కనిపించింది. మరి ఈ ముగ్గురు సెలబ్రెటీలను చూసిన వారు తిరిగి స్మరించుకొనేంతగా కనబడ్డారు.



Click it and Unblock the Notifications