లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షో కు అనేక మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. ముఖ్యంగా ఇక్కడి వచ్చిన అనేక మంది సెలబ్రెటీలు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైనర్ లెహంగా డ్రెస్సులు వచ్చి, అందరినీ ఆకట్టుకొన్నారు . ర్యాంప్ మీ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్, జుహీ చావ్లా, ప్రితి జింటా, మలైకా అరోరా ఖాన్, మందిరా బెడీ, లక్కీ మిరానీ, లారా దత్తా, ఇషా కోపికార, స్వారా బాస్కర్ మరియు షర్మా వంటి ప్రముఖ సెలబ్రెటీలందరూ మనీషీ మల్హోత్ర డిజైన్ చేసి డ్రెస్సుల్లో ర్యాంప్ మీద అలరించారు. మీరు కూడా వారిని చూసి ఎంజాయ్ చేయాలంటే, క్రింద్ స్లైడ్ ను క్లిక్ చేయండి....
1.ఈషాకోప్పికర్
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోకు ఈషా కొప్పికర్ పింక్ కలర్ లెహాంగా డ్రెస్సులు అందంగా ఉన్నారు.
2.ఈవెన్లీ షర్మ
మరో బాలీవుడ్ సెలెబ్రెటీ ఈవెన్లీ శర్మ లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షో హాజరయ్యారు.
3.లారా దత్త
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షో ర్యాంప్ మీద లారా దత్త చాలా అద్భుతంగా కనిపించింది.
4.మాధురి దీక్షిత్
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోలో స్టన్నింగ్ బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్ బోల్డ్ రెడ్ కలర్ లెహంగాలో చాలా అద్భుతంగా ఉంది.
5.మలైకా అరోరా ఖాన్
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోలో హాట్ మమ్మీ, మలైకా అరోరా ఖాన్ ప్యూర్ వైట్ లెహంగా ధరించి డిఫరెంట్ గా కనిపించింది.
6.మందిరా బేడి
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోలో ఆమె సెన్షేషనల్ స్మైల్ తో అందరిని బాగా ఆకట్టుకొన్నది. డీప్ రెడ్ డ్రెస్ మనీష్ మల్హోత్ర డిజైనర్ డ్రెస్ అద్భుతంగా ఉంది.
7.ప్రీతి జింటా
మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన బాటిల్ గ్రీన్ కలర్ లెహంగాలో చాలా అద్భుతంగా ఉంది.
8.మౌని రాయ్
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోలో మౌనీ రాయ్ బ్యూటిఫుల్ అండ్ బ్లాక్ కలర్ ప్రింటెడ్ డ్రెస్ చాలా అందంగా సెక్సీగా ఉంది.
9.స్వరా భాస్కర్
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోలో స్వరా బాస్కర్ జెడ్ కలర్ లెహంగా డ్రెస్ లో హాట్ గా కనిపించింది.
10.గుల్ పనాగ్
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోలో గుల్ పనాగ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ పోల్కా డాట్ కోట్ డ్రెస్సు హైలైట్ గా ఉంది.
11.మిక
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోలో మికాను కూడా మనం చూడవచ్చు.
12.వహీద్ రెహమాన్
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోలో బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ డ్రెస్సులో చాలా అందంగా ఉంది.
13.డిజైనర్
మనిష్ మల్హోత్ర: లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోలో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర కూడా బ్లాక్ ఇండో వెస్ట్రన్ సూట్ లో క్యూట్ గా ఉన్నారు.
14.ర్యాంప్ మీద మోడల్స్
సెలబ్రెటీలతో పాటు మరికొందరు మోడల్స్ కూడా లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షో ర్యాంప్ వాక్ చేశారు.
15.మోడల్స్
బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలతో పాటు మోడల్స్ రాంప్ వాక్ కూడా ఆకట్టుకొన్నది. ముఖ్యంగా మనీష్ డ్రెస్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది.
16.మరో మోడల్స్
డార్క్ మెరూర్ రెడ్ డార్క్ బ్లూ, లైట్ పింక కలర్ కాంబినేషన్ లో మనీష్ డిజైన్ చేసి లెహంగాలో మోడల్ ర్యాంప్ వాక్.
17.లక్కీ మొరానీ
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోలో లక్కీ మొరానీ వెల్ వెట్ బ్లూ మరియు పింక్ కాంబినేషన్ లెహంగాలో చాలా అద్భుతంగా ఉంది.
18.సెలబ్రెటీలతో మనీష్ మల్హోత్ర
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోలో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రతో పాటు బాలీవుడ్ సెలబ్రెటీలు.
19.బాలీవుడ్ సెలబ్రెటీలు
లీలావతి హాస్పటల్ లో నిర్వహించిన సేవ్ అండ్ ఎంపవర్ గర్ల్ చైల్డ్ షోలోలో స్టార్ సెలబ్రెటీలు



Click it and Unblock the Notifications