అట్టహాసంగా ప్రారంభమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014

67వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చిత్రోత్సవం ప్రతి సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇంటర్నేషనల్ సెలబ్రెటీలతో పాటు, మన భారతీయ సినీ స్టార్లు కూడా రెడ్ కార్పెట్ మీద సందడి చేస్తూ కనివిందు చేస్తూ అందరినీ అద్భుతంగా ఆకట్టుకుంటున్నారు. కాన్న్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం రోజున ప్రముఖ సెలబ్రెటీలు కొంత మందే కనిపించినా, 11రోజులుగా జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యే మరికొందరు స్టార్ సెలబ్రెటీలను మనం రెడ్ కార్పెట్ మీద చూడవచ్చు.
ఎప్పటిలాగే ఈ సంవత్సరం 2014కూడా కాన్స్ ఫెల్మ్ ఫెస్టివల్స్ చాలా మంది మోస్ట్ పాలపులర్ సెలబ్రెటీలు హాజరవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చిత్రోత్సవంలో మన ఇండియన్ సెలబ్రెటీలు కూడా సందడి చేయనున్నారు. ముఖ్యంగా వారు ధరించే గౌన్లు మరియు పురుషులు ధరించే ప్రత్యేమైన సూట్స్ ను చూడటానికి అంద్భుతంగా ఉత్కంఠ భరితంగా ఉంటాయి. మరి నిన్న రాత్రి ప్రారంభమైనది. మరి అట్టహాసంగా జరిగే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు మోస్ట్ పాలపుర్ సెలబ్రెటీలు హాజరుకావచ్చని

 

ఈ క్రింది స్లైడ్ వారిని మనం ఎక్స్ పెక్ట్ చేయవచ్చు...

ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్:

ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్:

ఎప్పటి లాగే ఈ సారి కూడా మనం ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ చూడవచ్చు.

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

బ్యూటిఫుల్ సోనమ్ కపూర్ ను లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ గా రెప్రెజెంట్ గా మనం కాన్స్ రెడ్ కార్పెట్ మీద చూడవచ్చు.

ఉదయ్ చోప్రా

ఉదయ్ చోప్రా

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద ఉదయ్ చోప్రాను చూడటానికి అనేక మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

మల్లికా శరావత్
 

మల్లికా శరావత్

ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు మల్లికా షరావత్ కూడా హాజరవుతారని మనం ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.

ప్రిదా పింటో

ప్రిదా పింటో

ఫ్రిదా పింటో కాన్స్ 2014 ఫెస్టివల్లో డిఫరెంట్ లుక్ చూడవచ్చని ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.

కమల్ హాసన్

కమల్ హాసన్

ప్రముకు ఇండియన్ సెలబ్రెటీ కమల్ హాసన్ ను ఇండియన్ పెవిలియన్ ఇనాగరేషన్ కు హాజరవుతున్నారు.

రాబర్ట్ పాట్టిసన్

రాబర్ట్ పాట్టిసన్

ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ కాన్స్ 2014రెడ్ కార్పెట్ మీద చూడవచ్చు.

రేయాన్ గోస్లింగ్

రేయాన్ గోస్లింగ్

ఎందరో ఫ్యాన్ గుండెల్ని కొల్లగొట్టిన రేయాన్ గోస్లింగ్ ను మనం ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో చూడవచ్చు

నికోల్ కిడ్మన్

నికోల్ కిడ్మన్

హాలీవుడ్ యాక్టర్స్ లో నికోల్ కిడ్మన్ ఒకరు. 2014కాన్స్ రెడ్ కార్పెట్ మీద మొదట ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.

కేట్ బ్లాంచెట్

కేట్ బ్లాంచెట్

కేట్ బ్లాంచెట్ ఒక బ్యూటిఫుల్ హాలివుడ్ సెలబ్రెటీ. కాన్స్ 2014 ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద ఆమెను మనం ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.

క్రిస్టిన్ స్టీవర్ట్

క్రిస్టిన్ స్టీవర్ట్

మరో ప్రముక హాలీవుడ్ సెలబ్రెటీ క్రిస్టీన్ స్టీవర్ట్ ను కాన్స్ 2014 రెడ్ కార్పెట్ మీద చూడవచ్చు.

సోఫియా కొప్పోలా

సోఫియా కొప్పోలా

ఈ బ్యూటిఫుల్ లేడీని కూడా మనం కాన్స్ రెడ్ కార్పెట్ మీద చూడవచ్చు.

గేల్ గార్సియా బెర్నల్

గేల్ గార్సియా బెర్నల్

 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014లో తప్పకుండా అందరి చూపులను ఆకర్షించడానికి గేల్ హాజరవుతారని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

అమెరికా ఫెర్రెర

అమెరికా ఫెర్రెర

కాన్స్ 2014రెడ్ కార్పెట్ మీద ఈ అద్భుతమైన బ్యూటీని మన చూడటానికిఎక్స్ పెక్ట్ చేయవచ్చు.

కిమ్ కర్ధాషియన్ మరియు కెన్నెవెస్ట్

కిమ్ కర్ధాషియన్ మరియు కెన్నెవెస్ట్

కిమ్ కర్ధాషియన్ జోడిని మన తప్పకుండా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చూడవచ్చుని ఆశించవచ్చు.

నౌమి వాట్స్

నౌమి వాట్స్

ఆస్ట్రేలియన్ బ్యూటీ నౌమి ఆమె లుక్స్ అండ్ స్టైల్ తో రెడ్ కార్పెట్ కు కొత్త అందం తీసుకురావచ్చు.

హిలరీ స్వాంక్

హిలరీ స్వాంక్

హిలరీ స్వాంక్ మనస్సు ఉత్సాహపరిచే విధంగా ఉంటుంది.

ఈవా మెండేస్

ఈవా మెండేస్

ఈవా మెండేస్ కాన్స్ 2014ఫిల్మ్ ఫెస్టివల్ లో హాజరవచ్చు.

లుపిటా నయోంగా

లుపిటా నయోంగా

 లుపిటా నయోంగ్స్ ఒక పాపులర్ సెలబ్రెటీ, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014కు హాజరవ్వొచ్చు.

రేయాన్ రెనాల్డ్స్

రేయాన్ రెనాల్డ్స్

 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద లవ్లీకపుల్ .

చన్నింగ్ తాతమ్

చన్నింగ్ తాతమ్

చాన్నింగ్ తాతమ్ అందరి కళ్ళను ఆకట్టుకొనేలా క్యూట్ స్మైల్ తో రెడ్ కార్పెట్ మీద చూడవచ్చు.

జామి డోర్మెన్

జామి డోర్మెన్

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జామీ డోర్మెన్.

అల్జెండ్రా

అల్జెండ్రా

అల్జెండ్రా అబ్రోసియోబ్యూటీఫుల్ సెలబ్రెటీ ని కాన్స్ ఫిల్మ్ పెస్టివల్ కు మనం ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.

జలియన్నే మూర్

జలియన్నే మూర్

జులియన్నే మూర్ రెడ్ కార్పెట్ 2014న ఇంప్రెస్ చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.

జియో సాల్ధానే

జియో సాల్ధానే

డస్కీ బ్యూటీ జియో కూడా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మనం చూడవచ్చు.

English summary

అట్టహాసంగా ప్రారంభమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014

Cannes 2014 is going to be one of the most superb film festivals of all time. You will get to see a number of your famous stars walk the red carpet in style with just the right type of attitude to take your breath away. Through the years, we have seen a lot of people rule the red carpet at Cannes, but this year we are expecting to see a lot more of pomp and show.
Story first published: Thursday, May 15, 2014, 11:50 [IST]