2014క్యాలెండ్ ఫోటో షూట్ లో సూపర్ సెలెబ్రెటీలు

ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబ్బూ రత్నాని యొక్క క్యాలెండర్ ఫోటో షూట్ లో అందమైన స్టార్స్ ను చూడవచ్చు. ఈ ఫోటో షూట్ లో ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఐశ్వర్య రాయ్ బచ్ఛన్ నుండి రన్ భీర్ కపూర్ వరకూ టాప్ సెలబ్రెటీలను మనం చూడవచ్చు . 2014 క్యాలెండర్ ఫోటో షూట్ లో డబ్బూ రత్నాని తీసిన కొన్ని ఫోటో స్టిల్స్ క్రింది విధంగా ఉన్నాయి...

ఐశ్వర్యరాయ్ బచ్చన్ :

ఐశ్వర్యరాయ్ బచ్చన్ :


ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఫోటో షూట్ సమయంలో ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబ్బూ రత్నాని తో మాట్లాడుతూ.

అమితాబ్ బచ్చన్ ఆటో రిక్షా:

అమితాబ్ బచ్చన్ ఆటో రిక్షా:


2014క్యాలెండర్ ఫోటో షూట్ సెట్స్ లో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబ్బూ రత్నాని ఇద్దరు కలిసి ఆటో రిక్షా ఫోజులో.

విద్యాబాలన్ :

విద్యాబాలన్ :


2014క్యాలెండర్ ఫోటో షూట్ సెట్స్ లో ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబ్బూ రత్నాని ఫ్యామిలితో కలిసి విద్యాబాలన్.

రావిషింగ్ ప్రియాంక చోప్రా:

రావిషింగ్ ప్రియాంక చోప్రా:


2014క్యాలెండర్ ఫోటో షూట్ సెట్స్ లో ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబ్బూ రత్నానితో కలిసి ప్రియాంక చోఫ్రా.

రన్ బీర్ కపూర్:

రన్ బీర్ కపూర్:


2014క్యాలెండర్ ఫోటో షూట్ సెట్స్ లో ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబ్బూ రత్నాని సెట్స్ లో ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబ్బూ రత్నానితో రన్ బీర్ కపూర్.

దీపికా పదుకొనే:

దీపికా పదుకొనే:


2014క్యాలెండర్ ఫోటో షూట్ లో దీపికా పదుకొనే స్టిల్.

సోనాక్షి సిన్హా:

సోనాక్షి సిన్హా:


2014క్యాలెండర్ ఫోటో షూట్ లో సోనాక్షి సిన్హా పూర్తిగా ఒక డిఫరెంట్ అవతారంలో మీరు చూడవచ్చు.

సిద్దార్థ్ మల్హోత్రా

సిద్దార్థ్ మల్హోత్రా


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో బాగంగా బాలీవుడ్ కొత్త యాక్టర్ సిద్దార్థ్ మల్హోత్రా.

వరుణ్ దావత్

వరుణ్ దావత్


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో వరుణ్ దావత్ హ్యాండ్సమ్ లుక్.

విద్యాబాలన్ స్టిల్

విద్యాబాలన్ స్టిల్


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో విద్యాబాలన్ క్యూట్ లుక్.

ఆలీయ భట్ట్

ఆలీయ భట్ట్


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో బాలీవుడ్ యాక్టర్స్ ఆలీయ భట్ వైన్ కలర్ లిప్ స్టిక్ తో చాలా అందగా ఉంది.

పరినీతి చోఫ్రా:

పరినీతి చోఫ్రా:


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో యాక్టర్స్ పరినీతి చోప్రా.

అక్షయ్ కుమార్ :

అక్షయ్ కుమార్ :


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో అక్షయ్ కపూర్ తెల్లగడ్డంతో ఇలా కనిపించారు.

కాజల్

కాజల్


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో కాజోల్ ఇలా ఓవర్ మేకప్ లో కనిపించారు.

అనుష్క షర్మా:

అనుష్క షర్మా:


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో బాలీవుడ్ సెలబ్రెటీ అనుష్కా షర్మా.

బిపాషా బసు

బిపాషా బసు


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో మన బిపాషా బసును కూడా మనం చూడవచ్చు . ఆమె లుక్స్ అద్భుతంగా ఉంది.

రన్ బీర్ కపూర్:

రన్ బీర్ కపూర్:


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో రన్ బీర్ కపూర్ క్యూట్ లుక్.

ఐశ్వరాయ్ బచ్చన్ అద్భుతంగా :

ఐశ్వరాయ్ బచ్చన్ అద్భుతంగా :


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో మత్తు కళ్ళతో అద్భుతంగా కనిపించింది.

అజయ్ దేవ్ గన్ :

అజయ్ దేవ్ గన్ :


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో అజయ్ దేవ్ గన్ కూడా ఇలా పట్టుపడ్డారు.

ఫర్ హాన్ :

ఫర్ హాన్ :


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో యాక్టర్ మరియు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ఇలా..

అమితాబ్ బచ్చన్:

అమితాబ్ బచ్చన్:


మిస్టర్ అమితాబ్ బచ్చన్ ఎప్పుడు కాస్త డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారు. ఇక్కడ కూడా ఒక మాదిరి ఎల్లో గ్లాస్ లుక్ తో గమనించారు.

అర్జున్ తరుణ్:

అర్జున్ తరుణ్:


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్ పాల్ కవ్ బాయ్ ఫోటో షూట్ లో ఇలా డిఫరెంట్ లుక్ తో కనిపించారు.

షారుక్ ఖాన్:

షారుక్ ఖాన్:


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్.

అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్


2014క్యాలెండర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో జూనియర్ బచ్చన్ కూడా ఇలా ఫోటోలకు పట్టపడ్డారు.

English summary

2014క్యాలెండ్ ఫోటో షూట్ లో సూపర్ సెలెబ్రెటీలు

Ace photographer Dabboo Ratnani's calendar photoshoot saw a medley of stars. From Aishwarya Rai Bachchan to Ranbir Kapoor all the superstars were part of the shoot. Take a look at behind the scenes of Dabboo Ratnani's 2014 calendar photoshoot:
Story first published: Friday, January 3, 2014, 11:06 [IST]
Desktop Bottom Promotion