Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ లాంచ్ లో హాట్ అండ్ సెక్సీగా దీపికా
బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీ దీపికా పదుకొనే. ఈ డింపుల్ బ్యూటీ నటించిన హ్యాపి న్యూ ఇయర్ మూవీ ఆడియో ఫంక్షన్ కు హాట్ అండ్ సెక్సీగా హాజరయ్యింది. ఎప్పటిలా కాకుండా చాలా డిఫరెంట్ గా ప్రముఖ డిజనర్ పంకజ్ అండ్ నిధి డిజైన్ చేసిన బ్యూటి ఫుల్ అవుట్ ఫిట్ లో హాట్ హాట్ గా కనిపించి ఆడియన్స్ తో పాటు సెలబ్రెటీలను కూడా ఆకర్షించింది. క్రాప్ టాప్ డిజైన్డ్ డ్రెస్ లో హాజరైన దీపికా పదుకొనే ప్రతి ఒక్కరి కళ్ళు ఆమె మీదనే....
హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ లాంచ్ లో దీపికా పదుకొనే స్టార్ అట్రాక్షన్ గా ఉన్నది. ఆమె ధరించిన సెక్సీ అప్పియరెన్స్ డ్రస్ ప్రముఖ డిజైనర్ పంకజ్ అండ్ నిధి స్ప్రింగ్ అండ్ సమ్మర్ 2015 కలెక్షన్స్ కోసం డిజైన్ చేయబడిన అవుట్ ఫిట్స్ లో ఇది ఒకటి, ఈ హాట్ అండ్ సెక్సీ డ్రెస్సులో ఆమె చూసిన తర్వాత తిరిగి కళ్ళను ఇతరుల మీద మరల్చుకోలేకపోవచ్చు, ఆ విధంగా డ్రెసెప్ అవ్వడం ప్రతి ఒక్కరీ ఆకర్షించింది. ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మీదకు మ్యాచ్ కాకపోయినా అందంగా కనబడుతున్న క్రీమ్ కలర్ స్ట్రాపీ క్రీమ్ హీల్స్ అందంగా అద్భుతంగా ఉన్నాయి.


బాలీవుడ్ సెలబ్రెటీలకు ప్రత్యేకంగా డిజైన్ చేసే సబ్యసాచి వంటి మరో ప్రముఖ డిజైనర్ పంకజ్ అండ్ నిధి. వీరి కలెక్షన్స్ కూడా అనేక మంది బాలీవుడ్ సెలబ్రెటీలు ధరిస్తారు. చాలా స్టైలిస్ గా రూపొందించడంలో ఈ ఇద్దరు డిజైనర్స్ చాలా పాపులర్ అయినటువంటి వారు.

ది హ్యాపి న్యూ ఇయర్ ఆడియో లాంచ్ ఫంక్షన్ కు హాజరయిన దీపికా పదుకొనే, డ్రెస్ మోకాలి వరకూ ఉన్న స్కర్ట్ భారీగా ఆర్ట్ వర్క్ డిజైన్ చేయబడినది . ఇక ఆమె స్కర్ట్ ఒక బబ్లీ ఇమేజ్ ను ఇచ్చింది. ఈ డ్రెస్ లో దీపికా పదుకొనే చాలా అందంగా సెక్సీగా కనబడుతున్నది. ఈ డింపుల్ బ్యూటికీ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

ఇక ఆమె ధరించి క్రాప్ టాప్ మరో ఫ్యాషనేటింగ్ గా ఉన్నది! హాఫ్ షోల్డర్ మరియు ఫిట్ గా ఉన్న ఈ డ్రెస్స్ లో దీపికా పదుకొనే బ్రహ్మాండంగా కనిపించింది.

మొత్తానికి పంకజ్ అండ్ నిధి డిజైన్ చేసిన ఈ డ్రెస్ చూడటానికి అద్భుతంగా ఉన్నా, ఈ డ్రెస్సుకు తగ్గవిధంగా రెడ్ లిప్స్ లిప్స్ మరింత అట్రాక్షన్ గా కనబడేలా చేసింది. ఇక మేకప్ విషయంలో కూడా చాలా సింపుల్ గా లైట్ గా మెరుస్తున్న మేకప్ సాఫ్ట్ లుక్ తో అమేజింగ్ గా అనిపించింది. ఇక హెయిర్ స్టైల్ విషయంలో లోపోనీ టైల్ అందంగా ఉన్నది. అలాగే చాలా తక్కువగా ఆభరణాలను అలంకరించుకొన్నది. కేవలం కాక్ టైల్ రింగ్ తో బ్యూటిఫుల్ గా కనిపించింది.

పంకజ్ అండ్ నిధి డిజైన్ చేసి డ్రెస్సులో దీపికా పదుకొనేను హాట్ గా, ఈ కొత్త మోడల్ డ్రెస్స్ తో బ్రాండ్ పీస్ ప్రదర్శించినట్లు లెటెస్ట్ కలెక్షన్స్ తో స్టేజ్ మీద సెక్సీగా కనిపించి అందరికి ఆశ్చర్యం కలిగించింది. మరి ఈ హాట్ అండ్ సెక్సీ డ్రెస్సులో దీపికాను చూస్తే మీకేమనిపిస్తున్నది...
దీపికా పదుకొనే మరిన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Click it and Unblock the Notifications