Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మ్యాగజైన్ కవర్ పేజ్ మీద శృంగార రసాన్ని పండిస్తున్న మలైక
అక్టోబర్ నెల మ్యాగజైన్ కవర్ పేజ్ చాలా హాట్ గా కనిపిస్తున్నది. హాటెస్ట్ సెలబ్రెటీ మలైకా అరోరా ఖాన్ మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజలించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా పలుచగా పరదాల్లా ఉండే డ్రెస్సును ధరించి ఫోటో షూట్ కు హాజరవ్వడం అందరినీ సెన్సేషన్ కు గురిచేసింది.
ప్రతి నెలా మార్కెట్లో విడుదలయ్యే మ్యాగజైన్స్ అంటే చాలా మందికి యమ క్రేజ్ గా ఉంటుంది. మ్యాగజైన్స్ ఎప్పుడు ఆశ్చర్య పరిచేవిధంగా ఉంటాయి. అలా సర్ ప్రైజ్ చేసే సమయం ఇప్పుడు మలైకా అరోరా ఖాన్ కు వచ్చింది. మ్యాక్సిమ్ కవర్ పేజ్ మీద మలైకా అరోరా ఖాన్ చాలా స్టైలిష్ గా మరియు సెన్షేషనల్ గా కనబడుతున్నది. మ్యాగ్జిమ్ కవర్ పేజ్ కొరకు ఇచ్చిన ఫోటో ఫోజ్ ట్రెండీ బికినీలో చాలా హాట్ అండే సెక్సీగా కనబడుతూ మోడ్రన్ కల్చర్ అనుసరించే ప్రతి ఒక్క మహిళా ఇలాంటి డ్రెస్సులను ధరించాలనే కోరికను కలిగించే విధంగా ఫోటోలకు ఫోజులివ్వడం ఆశ్చర్యం కలిగించింది. మ్యాగ్జిమ్ ఫోటో షూట్ కు ఆమె ఎంపిక చేసుకొన్న కలర్ కూడా చాలా డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా బోల్డ్ గా ఉన్నది.

మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ కొరకు మలైకా అరోరా ఖాన్ వైట్ బికినీ మరియు నెట్ కాఫ్తాన్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే అలాంటి డ్రెస్సు మీదుకు హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా వదులుగా విడిచి మరింత సెక్సీగా కనిపించింది . మేకప్ బోల్డ్ గా కనిపించింది. ఆమె ఈ ఫోటో షూట్ లో ఎక్కడికో తీసుకొళ్ళింది. అలాగే ఫర్ఫెక్ట్ గా ఫిగర్ రింగ్స్ తో తన పెడిక్యూర్ నెయిల్స్ మరింత ఆకర్షణీయంగా కనబడుతున్నాయి . ఇలా మలైకా అరోరా ఖాన్ ను చూస్తుంటే మ్యాగజైన్ కవర్ పేజ్ కు ఫర్ఫెక్ట్ గా అనిపించింది.

మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ కు ఇచ్చిన ఫోటో షూట్ లో ఆమె మల్టిపుల్ కలర్స్ ను ధరించి బ్యాక్ లెస్ గా ఫోజిలించి మతి పోగొట్టేలా చేసింది. వైట్ హార్స్ పక్కన నిలబడి, హాట్ గా షార్ట్స్ ను దరించి తన టోన్డ్ స్కిన్ కలబడేలా డ్రెస్సును ధరించింది . ఈ డ్రెస్సులో చాలా అందంగా సెక్సీగా కనబడుతున్నది. చాలా క్యూట్ గా స్పోర్ట్స్ బ్రా ధరించి మరింత సెక్సీగా కనబడేలా ఫోటో సెషన్ కు ఫోజులిచ్చింది.

హాట్ మలైఖా ఆరోరా ఖాన్ తర్వాత రౌంచీ బికినీ డ్రెస్సు ధరించి మరింత హాట్ అండ్ సెక్సీగా కనిపించింది . క్యూట్ అవుట్ బ్యాండేజ్ బికిని, ధరించి తన ట్రిమ్ ఫిగర్ ను మరియు ఫేవ్ లెస్ స్కిన్ ను ప్రదర్శించి యూత్ కి మతిపోగొట్టేలా ఫోజులిచ్చింది. మలైకా బ్లాక్ బికిని మీదకు వైట్ కోట్ అందంగా ఉంది. అలాగే ఆమె బ్యాక్ గ్రౌండ్ ఫోటోషూట్ చాలా అందంగా తీశారు . అలాగే ఈ బికినీ డ్రెస్సుమీదకు బ్లాక్ సాండిల్స్ పూర్తిగా ఫర్ఫెక్ట్ లుక్స్ ను అంధించింది.

తెల్లని గోడ వద్ద ఒక శృంగార భంగిమలో నిలబడి మరింత టెఫ్ట్ చేసే విధంగా నిల్చుంది . మలైకా ధరించిన బ్లాక్ ఫ్లవర్ డ్రెస్ చూడటానికి అద్భుతంగా క్యూట్ గా ఉంది. అలాగో గోల్డ్ కఫ్ తో మరింత అందంగా కనబడుతున్నది. మొత్తానికి ఆమె ట్రేడ్ మార్క్ హెయిర్ స్టైల్ బాగా ఆకట్టుకొంటున్నది.



Click it and Unblock the Notifications











