Latest Updates
-
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
సిమా అవార్డ్స్ లో సోనాక్షి సిన్హా సెక్సీ రాయల్ లుక్
గిమా అవార్డ్స్ ‘గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అవార్డ్స్' లో ఫంక్షలో ఒక మనం అత్యంతంగా ఆత్రుతగా ఎదురుచూసిన బాలీవుడ్ సెలబ్రెటీ సోనాక్షి సిన్హా రెడ్ కార్పెట్ మీద ప్రదర్శనగా నిలిచింది . ముంబాయ్ లో జరిగిన ఈ గిమా అవార్డ్స్ ఈవెంట్ లో స్టన్నింగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా అనేక మంది మనస్సును దోచేసింది.
బాలీ వుడ్ సెన్షేనల్ సోనాక్షి సిన్హా చూడటానికి ఉత్కంట భరితంగా ఉన్నది. ఈ బాలీవుడ్ యాక్టర్స్ ఒక రాయల్ కలర్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ మీద వాక్ చేసింది, ఈ రాయల్ పర్పుల్ కలర్ డ్రెస్ లో సోనాక్షి చాలా అద్భుతంగా కనిబడింది. గిమా అవార్డ్స్ ఈవెంట్ కు హాజరయిన బాలీవుడ్ క్వీన్ సోనాక్షి ధరించిన ఈ పర్పుల్ రాయల్ కలర్ డ్రెస్ ను గోరి మరియు నైనికా డిజైన్ చేశారు. సోనాక్షి చాలాకాలం తర్వాత ఒక బెస్ట్ డ్రెస్ ను ధరించిదని చెప్పవచ్చు.
గీమా అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద అబ్బుర పరచిన సన్నీ లియోన్: క్లిక్ చేయండి
గౌరీ మరియు నైనికా డిజైన్ చేసిన ఈ డ్రెస్ బ్యాక్ నెక్ డీప్ వీనెక్ కలిగి మరింత సెక్సీగా ఉంది. ఈ డ్రెస్ లో తన ప్రకాశించే చర్మం సౌందర్యంను చూడవచ్చు. ఈ అద్భుతమైన గౌరీ మరియు నైనిక పర్పుల్ డ్రెస్ గిమా అవార్డ్స్ లో ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది . ఈ గౌన్ కు క్రింది భాగంలో చాలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసినట్లు డిజైన్ చేయబడింది . ఈ ఫ్రిల్స్ ఈ డ్రెస్సుకు ఒక డిఫరెంట్ లుక్ ను అంధించింది బోట్ షేప్ నెక్ లైన్ చూడటానికి చాలా సింపుల్ గా మరియు సొగసుగా ఉంది.

ఇటువంటి అద్భుతమైన రాయల్ కలర్ డ్రెస్ మీదకు సోనాక్షి సిన్హా ఫర్ ఫెక్ట్ యాక్సెసరీస్ మరింత అందంగా మరియు ప్రకాశవంతంగా కనబడింది. వైనేజ్ వింటేజ్ ఇయర్ రింగ్స్ చాలా అద్భుతంగా కనబడుతోంది. ఆమె డ్రెస్ , మరియు ఇయర్ రింగ్స్ ఫర్ ఫెక్ట్ స్టైల్ గా ఉందని గిమా అవార్డ్స్ ఫంక్షన్ లో చాలా మంది మెచ్చుకోవడం జరిగింది . అలాగే ఇంతకు ముందెన్నడూ సోనాక్షి స్టైలిష్ గా ఎవ్వరినీ మెప్పించలేకపోయింది. కానీ ఈ గిమా అవార్డ్స్ ఫంక్షన్ ల గట్టి పట్టుదలతో అందరినీ ఆకర్షించగలిగింది . అలాగే శాంతను మరియు నిఖిల్ క్లచ్ తో ఆ అవకాశాన్ని పొందింది.
గతంతో పోల్చితే, సోనాక్షి సిన్హా ఇప్పుడు చాలా మార్పును గమనించవచ్చు . గిమా అవార్డ్స్ లో దిబెస్ట్ డ్రెస్సులో సోనాక్షి డ్రెస్ కూడా ఒకటి అవ్వొచ్చు. గౌరీ మరియు నైనిక డిజైన్ చేసిన ఈ పర్పుల్ కలర్ గౌన్ సోనాక్షి సిన్హాకు మరింత హాట్ గా రెడ్ కార్పెట్ మీద అందరి ఆకర్షించింది .



Click it and Unblock the Notifications
