గిమా అవార్డ్స్ లో టాప్ స్టైలిష్ సెలబ్రెటీలు

గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అవార్డ్స్ నిన్న రాత్రి 20.01.2014 ముంబాయ్ లో ప్రారంభం అయ్యింది. ఈ అవార్డ్ ఈవెంట్ కు అనేక మంది స్టైలిష్ సెలబ్రెటీలు హాజరయ్యారు . మరి ఆ స్టైలిష్ సెలబ్రెటీలను చూడాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే...

 
హార్డ్ కౌర్ :

హార్డ్ కౌర్ :

  ప్రముఖ సింగర్ హార్డ్ కౌర్ గ్లోబల్ ఇండియా బ్యూజిక్ అవార్డ్స్ 2014 షార్ట్ డ్రెస్సులో హాజరయ్యింది.

ఉషా ఊతప్:

ఉషా ఊతప్:

 మరో ప్రముఖ సింగర్ ఉషా ఊతప్ తన కూతురు మరియు మనవరాలుతోపాటు రెడ్ కార్పెట్ మీద వాక్ చేసింది.

లిస్లీ లివిస్ :

లిస్లీ లివిస్ :

 ప్రముఖ సింగర్ లిస్లీ లివిస్ ఈ అవార్డ్ ఫంక్షన్ లో ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.

కవితా క్రిష్ణమూర్తి:
 

కవితా క్రిష్ణమూర్తి:

పాపులర్ సింగర్ కవితా క్రిష్ణమూర్తి తన కుటుంబ సభ్యులతో ఇలా గ్లోబల్ ఇండియా బ్యూజిక్ అవార్డ్స్ 2014 ఈవెంట్ కు హాజరయ్యారు.

శ్రియా గోశాల్:

శ్రియా గోశాల్:

సింగర్ శ్రియాగోషాల్ ఒక అద్భుతమైన ప్రింటెడ్ మసబా శారీలో రెడ్ కార్పెట్ మీద నిలిచింది.

శ్రియా గోశాల్:

శ్రియా గోశాల్:

స్టైలిష్ శ్రియా గోషాల్ తన కళ్ళకు స్మోకి మేకప్ అప్లై చేసింది బ్రైట్ కలర్ ఆరెంజ్ లిప్ స్టిక్ అప్లై చేసింది.

ఆధిత్య నారాయణ్ తో కలిసి శ్రియా గోశాల్:

ఆధిత్య నారాయణ్ తో కలిసి శ్రియా గోశాల్:

  గ్లోబల్ ఇండియా బ్యూజిక్ అవార్డ్స్ 2014 లో ఆధిత్యతో కలిసి శ్రియా గోశాల్ ఇలా ఫోటోలకు పోజులిచ్చింది.

రమేష్ సిప్పి మరియు కిరణ్ జునేజ:

రమేష్ సిప్పి మరియు కిరణ్ జునేజ:

  డైరెక్టర్ రమేష్ సిప్పి కూడా తన భార్యతో కిరణ్ జునేజాతో హాజరయ్యింది.

దివ్యా కోషల్:

దివ్యా కోషల్:

దివ్యాకోశల్ సభ్యసాచి డిజైన్ శారీలో అద్భుతంగా గ్లోబల్ ఇండియా బ్యూజిక్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ పై నిలిచింది.

రేఖా బరద్వాజ్:

రేఖా బరద్వాజ్:

 సింగర్ రేఖా బరద్వాజ్ కూడా గ్లోబల్ ఇండియా బ్యూజిక్ అవార్డ్స్ 2014 ఈవెంట్ కు హాజరయ్యింది.

సోఫియా చౌదరీ:

సోఫియా చౌదరీ:

సోఫియా చౌదరీ బ్లాక్ మెటాలిక్ సీక్వెన్డ్స్ గౌన్ ధరించింది. ఈ లేస్ గౌన్ ను రోహిత్ గాంధీ మరియు రాహుల్ ఖన్నా డిజైన్ చేశారు.

సోఫియా చౌదరీ:

సోఫియా చౌదరీ:

 ఈ మెరిసేటి డ్రెస్ మీదకు ఒక డైమండ్ డ్రాప్ ఇయరింగ్స్ ను ధరించింది. గ్లోబల్ ఇండియా బ్యూజిక్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ ను
సాటిస్ ఫై చేసింది.

ఆథితీ రావ్ హైదరీ:

ఆథితీ రావ్ హైదరీ:

ఆథితీ రావ్ కోబాల్ట్ బ్లూ స్ట్రాప్ లెస్ గౌన్ లో చాలా అందంగా కనిపించింది.

అథితీ రావ్ హైదీరీ మేకప్:

అథితీ రావ్ హైదీరీ మేకప్:

 మెరిసేటి పింక్ కలర్ లిప్ స్టిక్ అప్లై చేసి స్లీక్ హెయిర్ మరింత బ్యూటిఫుల్ గా కనిపించింది.

ఈషన్ అండ్ లే:

ఈషన్ అండ్ లే:

 మ్యూజిక్ కంపోజర్ ఈషన్ మరియు లే ఇద్దరూ ఈవెంట్ లో గ్లోబల్ ఇండియా బ్యూజిక్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద పోటోలకు ఫోజులిచ్చారు.

షాన్:

షాన్:

 గ్లోబల్ ఇండియా బ్యూజిక్ అవార్డ్స్ 2014 లో షాన్ ఇలా మీడియాకు ఫోజులిచ్చారు.

ఎవర్ గ్రీన్ ఆషా బోస్లే:

ఎవర్ గ్రీన్ ఆషా బోస్లే:

ఎవర్ గ్రీన్ సింగర్ ఆషా బోస్లే గ్లోబల్ ఇండియా బ్యూజిక్ అవార్డ్స్ 2014 లో మీడియాకు ఫోజులిచ్చారు.

పూనమ్ డిల్లాన్:

పూనమ్ డిల్లాన్:

 యాక్టర్స్ పూనమ్ డిల్లాన్ బ్లాక్ అండ్ పింక్ కాబినేషన్ శారీలో గ్లోబల్ ఇండియా బ్యూజిక్ అవార్డ్స్ 2014 లో ఇలా మీడియాకు ఫోజులిచ్చారు.

సన్నీ లియోన్:

సన్నీ లియోన్:

బ్లాక్ కలర్ డ్రెస్ లో గ్లోబల్ ఇండియా బ్యూజిక్ అవార్డ్స్ 2014 లో షాన్ ఇలా మీడియాకు ఫోజులిచ్చారు.

సోనాక్షి సిన్హా:

సోనాక్షి సిన్హా:

సోనాక్షి సిన్హా ఇలా రాయల్ కలర్ పర్పుల్ బ్లూ కలర్ డ్రెస్ లో గ్లోబల్ ఇండియా బ్యూజిక్ అవార్డ్స్ 2014 లో షాన్ ఇలా మీడియాకు ఫోజులిచ్చారు.

English summary

గిమా అవార్డ్స్ లో టాప్ స్టైలిష్ సెలబ్రెటీలు

The Global Indian Music Academy Awards was attended by a number of stylish celebrities. Take a close look at all these stylish celebrities.
Story first published: Tuesday, January 21, 2014, 13:16 [IST]
Desktop Bottom Promotion