Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
గీమా అవార్డ్స్ రెడ్ కార్పెట్ పై అబ్బురపరచిన సన్నీ
గిమా అవార్డ్స్ (గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అవార్డ్స్ )2014 రెడ్ కార్పెట్ చూడటానికి మరింత ప్రకాశవంతంగా మరియు గ్లామరస్ గా ఉన్నింది. ఎందుకంటే ఈ గీమా అవార్డ్స్ ఈవెంట్ కు విచ్చేసిన అనేక మంది స్టార్స్, సెలబ్రెటీలు అద్భుతమైన, మొచ్చుకోదగ్గ డ్రెస్సులో హాజరయ్యారు . సెలబ్రెటీలు శ్రేయా గోషల్ నుండి సన్నీ లియోన్ వరకూ వారి వారి స్టైలిష్ ఫ్యాషన్ ను రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించి మరింత అనేక మంది మనస్సులను కొల్లగొట్టారు.
ఈ గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద సన్నీలియోన్ కెమెరాలకు పట్టుబడింది. గిమా అవార్డ్స్ వేడుక ప్రారంభోత్సవానికి ప్రముఖ డిజైనర్ రోహిత్ వర్మ డిజైన్ చేసిన బ్లాక్ ఫ్యూషన్ శారీలో వచ్చింది. ఈ డిజైనర్ శారీ మొత్తం భారీగా స్వీక్వెన్ వర్క్ చేయబడింది. .
సాగ్ అవార్డ్స్ లో మైమరిపించిన డ్రెస్సింగ్ స్టైల్స్: క్లిక్ చేయండి
ప్రముఖ డిజైనర్ డిజైన్ చేసిన ఈ బ్లాక్ కలర్ శారీ అధికంగా లేస్ వర్క్ మరియు ఫ్రిల్లింగ్ తో డిజైన్ చేయబడింది. ఈ బ్లాక్ కలర్ శారీ చూడటానికి మరింత రఫ్ గా మరియు గోతిక్ గా అనిపించిది. సన్నీలియోన్ ధరించిన ఒక బ్లాక్ స్వీక్వెన్స్డ్ లేస్ శారీ మీదకు ఒక బ్లాక్ అండ్ బ్లూ సీక్వెన్స్డ్ కోర్ సెట్ బ్లౌజ్ ఫర్ ఫెక్ట్ గా ఫ్యాషన్ ను తలిపించింది. ఈ బ్లాక్ శారీ మీదకు ధరించిన బ్లాక్ స్లీవ్ బ్లౌజ్ కూడా ఫ్రిల్ వర్క్ చేయబడింది. రోహిత్ వర్మ డిజైన్ చేసిన ఈ బ్లాక్ శారీ క్రింది బాగం యూడటానికి చాలా రఫ్ గా అనిపిస్తంది. మరియు ఈ అవుట్ ఫిట్ చూడటానికి వేలాడదీసినట్లు డిజైన్ చేయబడింది. మొత్తానికి ఇది చూడటానికి శారీ గౌన్ లా డిజైన్ చేయబడింది.

ప్రముఖ డిజైనర్ రోహిత్ వర్మ డిజైన్ చేసిన ఈ డ్రాప్డ్ షార్ట్ పాట్రన్ పటిల్ చూడటినికి ఆకర్షణీయంగా మరియు సెక్సీ గా కనిపించింది. ఈ శారీ సన్నీ లియోన్ బాడీ షేప్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. గిమా అవార్డ్స్ 2014లో సన్నిలియోన్ బోల్డ్ గా మరియు మెచ్చుకొనేలా డైమండ్ యాక్సెసరీస్ మరియు మ్యారి గోల్డ్ వాచ్ అట్రాక్షన్ గా కనబడుతోంది.
గోల్డెన్ ఇండియన్ మ్యూజిక్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ కు ఫర్ ఫెక్ట్ గా హాజరయ్యిందని చెప్పవచ్చు. ఎందుకంటే అందంగా డిజైన్ చేసిన బ్లాక్ శారీలో, ఫర్ ఫెక్ట్ యాక్సెసరీస్ మరియు ఫర్ ఫెక్ట్ ఐ మేకప్ చూడటానికి అందంగా పెద్దగా కనబడేలా ఐమేకప్ చేయబడింది. గ్లాసీ పింక్ లిప్స్ , లైట్ ఈవెనింగ్ మేకప్ మరియు స్వెప్ట్ హెయిర్ స్టైల్ చూడటానికి చాలా అందంగా కనిపించింది.
మొత్తానికి గోల్డెన్ ఇండియన్ మ్యూజిక్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద సన్నిలియోన్ అద్భుతంగా కనిపించింది అని అనుకోవచ్చు. రోహిత్ వర్మ డిజైన్ చేసిన ఈ శారీ చూడటాని చాలా అందంగా ఉన్నది. మరియు సన్నిలియోన్ బాడీ షేప్ కు ఫర్ ఫెక్ట్ ఫిట్ గా సరిపోయే విధంగా రూపకల్పన చేయబడింది. మరో వైపు ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా బ్లాక్ డ్రెస్ ధరించడం జరిగింది. అతను ఒక బ్లాక్ షర్ట్ మరియు టోషర్ ను ధరించాడు. ఈ జంట బోల్డ్ లుక్ లో చూడటానికి మనోహరంగా ఉన్నది.



Click it and Unblock the Notifications