మాధురీ దీక్షిత్-జూహీ చావ్లా అమేజింగ్ లుక్

గులాబ్ గంగ్ చిత్రం విలేఖరుల సమావేశానికి అందమైన అద్భుతమైన సెలబ్రెటీలు, మాధురిదీక్షిత్ అమరియు జుహీ చావ్లా హాజరయ్యారు . ఈ ఈవెంట్ కు హాజరయిన ఈ ఇద్దరు పాపులర్ సెలబ్రెటీలు వన్నె తరగని అందంతో ఉన్నారు. మరి వారి ఫోటోలకు మీరు చూడాలంటే.క్రింది స్లైడ్ ను క్లిక్ చేయండి.

 
1. మాధురి మరియ జూహీ చావ్లా

1. మాధురి మరియ జూహీ చావ్లా

ఈ ఇద్దరు బ్యూటీఫుల్ యాక్టర్స్ గులాబ్ గంగ్ విలేకరు సమావేశంలో ఇలా జంటగా స్టేజ్ మీద కనపించారు.

2. ఇండియన్ బ్యూటీస్

2. ఇండియన్ బ్యూటీస్

ఇండియన్ స్టైల్లో అందమైన దుస్తులను ధరించి ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు.

3. మీడియాకు ఫోజిస్తూ

3. మీడియాకు ఫోజిస్తూ

మాధురి మరియు జుహీ మీడియావారికి ఫోజులిస్తూ తీసుకొన్న ఫోటో.

4. మాధురీ దీక్షిత్
 

4. మాధురీ దీక్షిత్

పంకజ్ మరియు నిధి డిజైన్ చేసిన కుర్తా లో మాధురి దీక్షిత్ చాలా క్యూట్ గా ఉంది.

5. జువెలరీ

5. జువెలరీ

అలాగే డ్రెస్ కు తగ్గట్టు చెవుల్లో బంగారు జమ్కాలతో చాలా అందంగా కనిపించింది.

6. మాధురీ హెయిర్ స్టైల్

6. మాధురీ హెయిర్ స్టైల్

మాధురీ దీక్షిత్ ఈ హెర్ స్టైల్ ఒక ట్రేడ్ మార్క్

7.మాధురీ మేకప్

7.మాధురీ మేకప్

మాధురి దీక్షిత్ ఒక మినిమల్ మేకప్ ను వేసుకొన్నారు. గ్లాసీ లిప్స్ మరింత అందంగా కనబడేలా చేసింది.

8.జుహీ డ్రెస్

8.జుహీ డ్రెస్

జుహీ చావ్లా కోబాల్ట్ బ్లూ కలర్ అనితా డోంగ్రే ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీ డ్రెస్ లో సిల్క్ పలాజో పాంట్ చాలా అందంగా ఉంది.

9. జువెలరీ

9. జువెలరీ

డ్రెస్ కు తగ్గట్టు గోల్డెన్ ఇయర్ రింగ్స్ చాలా అద్భుంతా ఉంది.

10. హెయిర్ స్టైల్

10. హెయిర్ స్టైల్

జుహీ హెయిర్ స్టైల్ చాలా సింపుల్ గా రెండు వైపులా ఫ్రీగా వదిలేసింది. ఈ స్టైల్లో మరింత అందంగా ఉంది.

11. మేకప్

11. మేకప్

జుహీ కూడా లైట్ మేకప్ వేసుకొంది గోల్డెన్ ఐ షాడో మరింత అట్రాక్షన్ గా కనబడుతోంది.

12. సరోజ్ ఖాన్ తో మాధురీ మరియు జూహీ

12. సరోజ్ ఖాన్ తో మాధురీ మరియు జూహీ

డాన్స్ మాస్టర్ సరోజ్ ఖాన్ తో పాటు జూహీ మరియు మాధురీ దీక్షిత్.

English summary

మాధురీ దీక్షిత్-జూహీ చావ్లా అమేజింగ్ లుక్

The Gulaab Gang press conference was attended by some gorgeous celebrities like Madhuri Dixit and Juhi Chawla. Both the actresses looked extremely beautiful at the event.
Desktop Bottom Promotion