బాలీవుడ్ హాట్ గర్ల్ సుస్మితాసేన్: తాజా ఫోటోలు

సుస్మిత సేన్... ఒకప్పటి ప్రపంచ అందాల సుందరి, బాలీవుడ్ హాట్ గర్ల్ సుస్మితా సేన్, పూనమ్ ఢిలాన్ మరియు మరికొందు సెలబ్రెటీలను రీసెంట్ గా పేదపిల్లలు కోసం నిర్వహించిన రుబులే నగి ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఎగ్జిబిషన్ లో సెలబ్రెటీలను దగ్గరగా తీసిన కొన్ని ఫోటోలు మీకోసం:

ఎగ్జిబిషన్ లో కరన్ వీర్ భోర:

ఎగ్జిబిషన్ లో కరన్ వీర్ భోర:

  టీవీ యాక్టర్ కర్ వీర్ భోర పర్పుల్ టీషర్ట్ మరియు జీన్స్ డ్రెస్ లో చాలా కూల్ గా కనిపిస్తున్నారు.

రోహిత్ రాయ్:

రోహిత్ రాయ్:

  యాక్టర్ రోహిత్ రాయ్ ను కూడా మనం రౌబ్లే నగి ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ లో చూడవచ్చు.

రంజీత్:

రంజీత్:

 ఒకప్పుటి పాపులర్ యాక్టర్ రంజీత్ కూడా ఈ ఈవెంట్ ను హాజరయ్యారు.

సుస్మితా సేన్:

సుస్మితా సేన్:

 ఒకప్పటి ప్రపంచ అందాల సుందరి, బాలీవుడ్ హాట్ గర్ల్ సుస్మితా సేన్ ఎగ్జిబిషన్ లో ఫోటోలకు ఇలా చిక్కింది.

సుస్మితా డ్రెస్:

సుస్మితా డ్రెస్:

సుస్మితా సేన్ ఒక పల్చటి వైట్ టాప్ విత్ జీన్స్ ధరించింది. అయితే ట్రాన్స్ పరెంట్ వైట్ టాప్ మీదకు నియాన్ రెడ్ కలర్ జాకెట్ అమేజింగ్ గా ఉంది.

అందంగా కనబడుతున్న సుస్మితా:

అందంగా కనబడుతున్న సుస్మితా:

సుస్మితా చూడటానికి నిజంగా అందంగా కనబడుతోంది. అలాగే ఆమె మేకప్ కూడా చలా ఫర్ ఫెక్ట్ గా ఉంది.

ఎగ్జిబిషన్ లో :

ఎగ్జిబిషన్ లో :

ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు పెట్టిన పెయింటింగ్ పక్కన నిలబడి ఇలా ఫోటోలకు ఫోజు ఇస్తూ.

అను మాలిక్:

అను మాలిక్:

 అను మాలిక్ తో పాటు అతని భార్య అంజు మాలిక్ ఎగ్జిబిషన్ కు హాజరయ్యారు.

పూనమ్ దిలాన్ :

పూనమ్ దిలాన్ :

యాక్టర్స్ పూనమ్ దిలాన్ ఈ ఈవెంట్ లో మనం చూడవచ్చు.

English summary

బాలీవుడ్ హాట్ గర్ల్ సుస్మితాసేన్: తాజా ఫోటోలు

Celebrities such as Sushmita Sen, Poonam Dhillon and many more were seen attending an exhibition held at the Rouble Nagi Art Gallery for the underprivileged children.
Desktop Bottom Promotion