Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
వీల్స్ ఫ్యాషన్ షోలో ఆకట్టుకొన్న: మోడ్రన్ అండ్ పార్టీ వేర్
ప్రముఖ డిజైనర్స్ పంకజ్ అండ్ నిధి వారి కలెక్షన్స్ ఎక్సోటిక్ గా మరియు ఎక్సైటింగ్ గా ఉంది. పంకజ్ అండ్ నిధి స్పెషల్ గా డిజైన్ చేసే వీరి కలెక్షన్స్ ఎప్పుడూ ఎక్స్ ట్రాడినరీగా ఉంటాయి. ఎప్పటిలాగే వీరి కలెక్షన్స్ ఈ సంవత్సరం కూడా వీల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో బాగా ఆకట్టుకొన్నాయి. పంకజ్ అండ్ నిధి యొక్క డిజైన్స్ ఫ్యాసినేటెడ్ గా చాలా అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఈ డిజైన్ లో ముఖ్యంగా లైన్స్ ను గల డిజైన్ అధికంగా ఉన్నాయి.
పంకజ్ అండ్ నిధి కొత్తగా మరియు ట్రెండింగ్ కలెక్షన్స్ లో, వారి ప్యాట్రన్స్ డెక్ కార్డ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్పేడ్స్, డైమండ్స్, హార్ట్స్ మరియు క్లబ్స్ డిసెడ్స్ డిజైన్స్ లో వారి ఫ్యాషన్ భాగా ఆకర్షించి. వీల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2014లో పంకజ్ అండ్ నిధి కలెక్షన్స్ లో కాప్టెడ్ ప్రింట్స్ మరియు డెక్స్ టీరియస్ ఎంబ్రాయిడరీ వర్క్ లను మీరు ఇక్కడ చూడవచ్చు.
పంకజ్ అండ్ నిధి డిజైన్ చేసిన కొత్త మోడ్రన్ డిజైన్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలంటే క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సింది...

ప్యాంక్ ఆఫ్ ప్యాంట్స్:
ఈ బ్యూటిఫుల్ ప్యాక్ కార్డ్ ప్యాంట్ షీర్ ఆల్టర్ నెక్ చూపరులను ఆకర్షించింది.

స్విమ్ వేర్:
ఈ సమ్మర్ లో మీరు ఏదైన ట్రెండీగా బీచ్ డ్రెసుల కోసం చూస్తుంటే ఇటువంటివి ఉత్తమ ఎంపిక

అందమైన స్కర్ట్స్:
ఈ డ్రెస్ అద్భుతంగా రాయల్టీని కనబరుస్తుంది . ఈ ప్యాట్రన్ స్కర్ట్ సెన్షేషనల్ గా ఉంది.

హాకోబా ఫ్యాబ్రిక్స్:
పంకజ్ అండ్ నిధి బ్యూటిఫుల్ కలెక్షన్స్ లో హాకోబ ఫ్యాబ్రిక్స్ చూడటానికి చాలా ప్రెటిగానీట్ గా ఉన్నాయి.

క్వీన్స్ డ్రెస్:
క్వీన్స్ డ్రెస్ చాలా సింపుల్ గా మరియు బ్యూటిఫుల్ గా ఉంది. స్కై బ్లూ కలర్స్ మరియు బ్లాక్ అవుట్ లైన్ చాలా అందంగా డిజైన్ చేశఆరు.

బెస్ట్ అఫ్ టైస్ :
ఈ బాడీకాన్ డ్రెస్ కాఫ్ లెగ్గ్ డ్రెస్ బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబడింది.

బెస్ట్ ఆఫ్ ప్రింట్స్ :
పంకజ్ అండ్ నిధి షీర్ ఫ్యాసినేటింగ్ డ్రెస్ చాలా బ్యూటిఫుల్ గా సెక్సీగా ఉంది .. వైట్ కలర్ షీర్ అండ్ లెస్ వర్క్ బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు.

షీర్ :
షీర్ డ్రెస్ చాలా ఫ్యాషినేటింగ్ గా ఉంది . ఈ ఫ్యాబ్రిక్ డ్రెస్ చాలా అందంగా ఉంది.

గోల్డ్ కలర్:
బ్లాక్ మరియు వైట్ కలర్స్ డిజైన్ డ్రెస్ మీద అక్కడక్కడా గొల్డెన్ డిజైన్ మెరుస్తున్నది.

ప్రింట్ డిజైన్:
ట్రైన్ ప్రింట్ డిజైన్ విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ మీద అందరిని ఆకర్షించాయి.

ట్రైన్స్ ఆఫ్ ప్రింట్స్:
ట్రైన్స్ ఆఫ్ ప్రింట్స్ . విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో అందరి కళ్ళు ఈ డ్రెస్స్ మీదే.



Click it and Unblock the Notifications