Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మనీష్ మల్హోత్ర అవుట్ ఫిట్స్ ప్రదర్శించిన ఆలియా బట్
సుప్రసిద్ధ బాలీవుడ్‌తార జుహీచావ్లా 'స్వర్గ్' అనే హిందీ చిత్రంలో నటించినప్పుడు 25 ఏళ్ల వయసులోనే ఆమెకోసం ప్రత్యేకంగా డ్రస్సెస్ డిజైన్ చేసిన ఘనత మనీష్ మల్హోత్రాకి దక్కింది. బాలీవుడ్‌లో ఫ్యాషన్ సీన్‌లో విప్లవాత్మకమైన పరిణామాలు తీసుకువచ్చిన ఖ్యాతి మనీష్ మల్హోత్రాదే. బాలీవుడ్ సుప్రసిద్ధ తారలు శ్రీదేవి, ఊర్మిలా మటోండ్కర్,కరిష్మా కపూర్, కాజోల్, రవీనా టాండన్, కాజోల్, మనీషా కోయిరాలా, మాధురీ దీక్షిత్, ట్వింకిల్ ఖన్నా, శిల్లాశెట్టి, కరీనా కపూర్, ఐశ్వర్యారారు, రాణీ ముఖర్జీ, ప్రీతి జింటా వంటి వాళ్లకి పాత్రోచితమైన దుస్తులు సకాలంలో రూపొందించి సాటిలేని పేరు తెచ్చుకున్న మనీష్ మల్హోత్రా భారతీయ ఫ్యాషన్ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోవడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా ఇండియా కౌచ్చర్ వీక్ 2014 లో కూడా మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ ను ప్రదర్శించారు. ఈ సారి మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన కలెక్షన్స్ ‘పోట్రైట్స్' అనే టైటిల్ కూడా ఇచ్చారు. ఒక అమ్మాయి, పెళ్ళికుమార్తెగా మారినప్పుడు ఎలా ఉంటుంది పోట్రైట్ ఆఫ్ ఫర్ ఫెక్షన్ లా అందంగా కనబడేలా కలెక్షన్స్ ను డిజైన్ చేయబడింది. కాబట్టి, తన కలెక్షన్స్ కు ఆ టైటిల్ ఇవ్వడం జరిగింది. అందువల్ల, మనీష్ మల్హోత్ర కలెక్షన్ ఒక వధువు కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్స్ చాలా స్పెషల్ గా మరియు ఆనందకరమైణ క్షణాలకు ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ గా ఉన్నాయి.

మనీష్ మల్హోత్ర బ్రైడల్ అవుట్ ఫిట్ డిజైన్స్ కొరకు గోల్డ్ డస్ట్ మరియు లేత గోధుమరంగులను ఉపయోగించి, తన కలెక్షన్స్ ను రూపొందించారు. అతని ఈ కలెక్షన్స్ లో వధువుకోసం డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ పాత మరియు కొత్త డిజైన్లు ఉపయోగించాడు. ఈ బ్రైడల్ కలెక్షన్స్ లో సంప్రధాయంతో పాటు ఒక ఆధునీకరణ కూడా ఉండి. ప్రత్యేకంగా కాశ్మీరి జర్రీ వర్క్ మరియు ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ చేసిన ఈ బ్రైడ్ అవుట్ ఫిట్స్ వధువుకు ప్రత్యేకంగా అలంకరించే విధంగా డిజైన్ చేయబడ్డాయి.
ఈ ప్రముఖ డిజైన్ యొక్క వస్త్రాభరణాలను ప్రదర్శించడానికి డిమ్ ల్యాంతర్(లైట్స్)ను ఉపయోగించుకొన్నారు. అతను డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ మీదకు మరింత కాంతివంతంగా అందంగా కనబడటానికి హ్యాండ్ పిక్డ్ జ్యువెలరీ మరియు షీర్ రాజ్ మహాల్ జ్యువెలర్ను ఎంపిక చేసుకొన్నాడు . ఆ జ్యువెలరీస్ లో స్పెషల్ నాత్స్, మాంగ్ టిక్కాస్ మరియు నెక్ పీస్ ఉపయోగించి ‘పొట్రైట్స్' కొరుకు చాలా అద్భుతంగా సేకరించి డిజైన్ చేసి, అలంకరించారు. మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ ధరించిన మేల్ మోడాల్స్ వదులైనటువంటి పంజామా మరియు బంద్ గాల శేర్వాని , కాశ్మీరీ వర్క్ తో చాలా అదభుతంగా డిజైన్ చేశారు.
మోడల్ ఆలియా భట్ రెడ్ పుల్ స్లీవ్డ్ చోలీని పూర్తిగా వెనుకవైపు వదిలేయడం చాలా మోడ్రన్ గా అనిపించింది. అలాగే ఆమె రెడ్ లెహంగా అదీ ఫ్లవర్ మరియు గోల్డెన్ ఎబ్రాయిడరీ వర్క్ చాలా అద్భుంతంగా ఆకర్షించే విధంగా ఫర్ఫెక్ట్ పోట్రైట్' కలెక్షన్ గా డిజైన్ చేశారు . అలాగే ఆలియా భట్ ఈ అద్బుతమైనటువంటి డ్రెస్స్ మీదకి ఎటువంటి ఆభరణాలు ధరించలేదు మరియు పూర్తిగా ఒక పల్చాటి దుప్పటానే అలంకరించుకొన్నారు. మొత్తానికి ఆమె ఒక అద్భుతమైనటువంటి లైవ్ పొట్రైట్ గా లుక్ ను అందించింది . ఆమెతో పాటు ఆదిత్య రాయ్ కపూర్ క్రిందిబాగం వెడల్పుగా ఉన్న పైజామాను మరియు క్రీమ్ కలర్ బంద్ గాలను ధరించి అద్భుతంగా ర్యాంప్ మీద కనిపించారు.



Click it and Unblock the Notifications