Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఐసిడబ్ల్యు ఫ్యాషన్ వీక్ లో ఫ్రెంచ్ స్టైల్ తలపించిన అవుట్ ఫిట్స్
ప్రపంచంలో ఫ్యాషన్ కు రాజధానిగా మరియు ఫ్రెంచ్ స్టైల్ అద్భుతంగా చెప్పుకుంటాం. కానీ ఫ్రెంచ్ ఒక రోజుల్లో ఫ్యాషన్ లీడర్స్ ఒక్కరోజులో కాలేకపోయారు . ఇది 17వ మరియు 18వ శతాబ్దంలో పునరుజ్జీవన కాలంలో తిరిగి ప్రారంభించారు . ప్రారంభంలో ఫ్రెంచ్ చిత్రకారులలో మరియు కళాకారులు ఫ్యాషన్ ట్రెండ్ ను కలిగి ఉన్నారు . ఈ రోజు ఐసిడబ్ల్యు 2014 ర్యాంప్ మీద 18వ శతాబ్దపు ఫ్రాన్స్ క్లాసిక్ ‘రొకోకో' స్టైల్ ను చూపించారు . మోనిష జైసింగ్స్ ఐసిడబ్ల్యు 2014 కలెక్షన్స్ ‘వరల్డ్ బ్రైడ్' రొకోకో స్టైల్ ప్రేరణ పొంది అత్యున్నత ప్రజాదరణ పెరిగింది.
రొకోకో స్టైల్ 18వ శతాబ్దం లోని ప్రారంభమైన బరోక్ స్టైల్ కళ మరియు వాస్తుశిల్పకళ ఉనికిలోకి వచ్చింది. ఈ స్టైల్ యొక్క ప్రధాన అంశాలను సులభంగా బ్రీజీ కలర్స్, పాస్టల్ షేడ్స్ మరియు సాధారణ ఫ్యాషన్ విధానం చాలా సంతోషకరంగా ఉంది. ఈ ష్యాషన్ డిజైన్ యొక్క నమూనాలు లూయిస్ XIV పాలనలో బాగా వృద్ధి చెందినది. ఈ డిజైన్స్ ముఖ్యంగా లేస్, ఫ్లవర్ ప్రింట్స్ మరియు ప్లే ఫుల్ డిజైన్స్ స్టైల్లో ఒక భాగంగా చెప్పుకుంటారు.

ఇండియా కౌచ్చర్ వీక్ 2014 వ ర్యాంప్ షోలో పారీస్ స్ట్రీట్ ను తలపించేలా మోనిష్ జైసింగ్ షో తలపించింది. సాధరణంగా పారిస్ లో రోడ్లపక్కన ఫ్రెంచ్ కేఫ్ ఉంటుంది. అక్కడ కొంత మంది కళాకారులు కాక్ ఫ్రెంచ్ క్యాప్స్ పెట్టుకొని , మోడల్స్ కు పెయింటింగ్ చేస్తూ జీవిస్తుంటారు. అలాగే ఈ ఇండియా కౌచ్చర్ వీక్ షో కూడా అలాంటి నమూనాలతోనే ప్రారంభమైంది.
చివరి బారోక్యూ కాలం నుండి కొన్ని సాధారణ ఫ్రెంచ్ బాల్రూమ్ గౌన్లను డిజైన్ చేయబడింది. తర్వాత అక్కడ లెమీ చీరలు, సీకవెన్స్ సిఫాన్ గౌన్లు మరియు చీరలు కూడా ఉన్నాయి. గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన అవుట్ ఫిట్స్ ను మనం ఈ షోలో కలెక్షన్స్ లో ప్రతి ‘ఫ్రెంచ్' కలెక్షన్స్ చూడవచ్చు. అయితే, ఫ్రెంచ్ స్టైల్ ఎలిమెంట్స్ ను చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది .
మోనిషా జైసింగ్ కలెక్షన్స్ తో లిసా హేడోన్ షోస్టాపర్ గా నిలిచింది. ఐసిడబ్ల్యు 2014 ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న హేడ్సన్ అవుట్ ఫిట్స్ ఫిట్ మరియుఫ్లేర్ బ్లాక్ లెదర్ స్కర్ట్ మరియు గోల్డ్ ఎంబ్రాయిడరీ మరియు వైట్ కాలర్డ్ ష్కర్ట్ ను నడుము దగ్గర టై చేయబడింది. అలాగే ఆమె ఒక ట్రెడిషినల్ పంజాబీ చుర ధరించి ‘వరల్డ్ బ్రైడ్ ' గా హైలైట్ అయింది.



Click it and Unblock the Notifications