Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ష్యాషన్ షో లో మంత్రముగ్థులను చేసే మేల్ అవుట్ ఫిట్ కలెక్షన్స్
ఐసిడబ్ల్యు డే3, మూడవ ప్లేస్ లో కలెక్షన్స్ ను రెప్రజెంట్ చేసిన రోహిత్ బాల్ కలెక్షన్స్ చాలా గ్లామరస్ గా మరియు స్టైలిష్ గా ఉన్నాయి. రోహిత్ బాల్ డిజైన్ చేసే కలక్షన్స్ ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా మరియు అద్భుతంగా కనబడే డిజైన్స్ ను రూపొందిస్తాడు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఐసిడబ్ల్యు 2014న కూడా అతను డిజైన్ చేసిన కలెక్షన్స్ చాలా అద్భుతంగా హైలైట్ అయ్యాయి. రోహిత్ బాల్ డిజైన్ చేసిన అనేక ప్యాట్రన్స్ ను ర్యాంప్ మీద మోడల్స్ ధరించడం మనం గమనించవచ్చు. మేల్ మరియు ఫీమేల్ మోడ్రల్స్ ధరించిన స్టైలిష్ కలెక్షన్స్ ను చాలా మందిని ఆకర్షించింది.
ఐసిడబ్ల్యు 2014 ఈ కలెక్షన్స్ లో మరో కలెక్షన్స్ లో పురుషులు ధరించిన అవుట్ ఫిట్స్ మరియు తలపాగాలు చాలా రిచ్ గా ఉన్నాయి. భారతీయ వరుడు స్టైల్ ను తలపించే అవుట్ ఫిట్స్ లో ప్రతి ఒక్క అవుట్ ఫిట్ కలర్ సెలబ్రేటింగ్ గా ఉన్నాయి. అలాగే రోహిత్ బాల్ కలెక్షన్స్ లో బంద్ గాల సూట్స్ మరియు గోల్డ్ మరియు మేజర్ ప్రింట్స్ స్టిన్నింగ్ గా ర్యాపం్ మీద అద్భుతంగా ఉన్నాయి . ముఖ్యంగా రోహిత్ బాల్ కలెక్షన్స్ లో మన మేజరగా గమనించాల్సిందేంటే అతని కలెక్షన్స్ కొరకు ఎంపిక చేసుకొన్న కలర్ కాంబినేషన్స్ అద్భుతంగా ఉన్నాయి.
మరో ప్రక్క, ఫీమేల్ మోడల్స్ యొక్క షోకేష్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రాథమిక రంగుల్లో ఒకటైన వైట్ కలర్ గోల్డ్ థ్రెడ్ మరియు పాట్రన్స్ షేడ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫీమేల్ కలెక్షన్స్ లో శారీల నుండి లెహంగాలు మరియు అనార్కలి, సూట్స్ వరకూ ప్రతి ఒక్కటీ విభిన్నంగా చిత్రీకరించారు. ర్యాంప్ మీద ఈ కలెక్షన్స్ ను చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించాయి.
అలాగే అవుట్ ఫిట్స్ కు తగ్గట్లు వారు ధరించిన ఫూట్ వేర్, రాజస్థాని షూలను ధరించిన మోడల్స్ ను విస్తృతంగా గమనించవచ్చు. అలాగే మోడల్స్ ధరించిన యాక్సెసరీస్ కూడా చాలా బాగా ప్రకాశవంతంగా మెరుస్తూ హైలైట్ అయ్యాయి . ముఖ్యంగా అందులో తలపాగాలు, బ్రూచ్ లు అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. ప్రముఖ డిజైనర్ రూపొందించు ఇండియన్ డ్రొమాటిక్ స్టైల్ అవుట్ ఫిట్స్ అంచనాలకు మించే మిధంగానే అందరినీ ఆకర్షించాయి. అలాగే బోల్డ్ స్కై కూడా చాలా భాగా నచ్చాయి.

ఐసిడబ్ల్యు 2014: మంత్రముగ్ధులను చేసే రోహిత్ బాల్ కలెక్షన్స్
ఐసిడబ్ల్యు డే3, మూడవ ప్లేస్ లో కలెక్షన్స్ ను రెప్రజెంట్ చేసిన రోహిత్ బాల్ కలెక్షన్స్ చాలా గ్లామరస్ గా మరియు స్టైలిష్ గా ఉన్నాయి.

Click it and Unblock the Notifications