Latest Updates
-
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.!
ఐఐజెడబ్ల్యు 2014 ర్యాంప్ వాక్ లో మెరిసిన అతిలోక సుందరి శ్రీదేవి
లైట్స్ డిమ్ అయ్యాయి...మ్యూజిక్ మెలోడిగా ప్రారంభమైనది, ఒక్కసారిగా ర్యాంప్ మద్యలో తళుక్కుమని మెరిసింది అతిలోక సుందరి శ్రీదేవి. గొలెచ్చా జ్యువెరీస్ తరపున అద్భుతమైన ఆభరణాలు ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ అద్భుతంగా ఆకట్టుకొన్నారు. ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ షేడ్స్ తో ఒక అద్భుతమైన ఇండియన్ బ్రైడ్ గా కనిపించింది.
గొలెచ్చాస్ జ్యువెరల్స్ బ్రైడల్ కలెక్షన్స్ కు చాలా ఫేమస్ అయినటువంటిది . ఐఐజెడబ్ల్యు డే 3న, గొలెచ్చా వారి జ్యువెలరీస్ గోల్డ్, డైమండ్, మరియు రుబీస్ మిళితంతో డిజైన్ చేయబడిన ఆభరణాలు అద్భుతంగా ఆకట్టుకొనే విధంగా ప్రదర్శించారు. మహిళలకు అత్యంత ఇష్టమైన జ్యువెలరీ డిజైన్స్ అద్భుతంగా రూపొందించారు .
గొలెచ్చాస్ యొక్క ఆభరణాలు యొక్క డిజైనర్స్ ఒక న్యూడ్ షేడ్ డ్రెస్ మీదకు ఆ ఆభరణాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులనుచేసే విధంగా దృష్టిని ఆకర్షించింది. ఈ గొలెచ్చా డిజైన్స్ ను ప్రదర్శించే మోడల్స్ క్రీమ్, డల్ గోల్డ్, మరియు క్రీమ్ డ్రెస్సులు ధరించడం వల్ల బ్రైట్ గా జ్యువెలరీ డిజైన్స్ ఎక్స్ ట్రార్డినరీగా కనిపిస్తూ అద్భుతంగా ఉత్కంఠభరితంగా ఆకర్షించాయి.

చాలా జాగ్రత్తగా పొందుపర్చిన విలువైన రాళ్ళు మరియు రత్నాలతో డిజైన్ చేసిన అన్ని రకాల డిజైనర్ ఆభరణాలు, నెక్ లెస్ లు డైహార్డ్ గా డిజైన్ చేయబడ్డాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా భారీగా డిజైన్ చేశారు. తలమీద అలంకరించిన ఆభరణాలుపంజాస్, చుట్టీస్ మరియు ఇతర రత్నాభరణాలు అద్భుతంగా రూపొందించారు.
గెలెచ్చాస్ వారి యొక్క జ్యువెలర్స్ ప్రదర్శనలో అలనాటి స్టార్ సెలబ్రెటీ శ్రీదేవి షో స్టాపర్ గా నిలిచారు . భారీగా డిజైన్ చేసిన లేయర్డ్ డైమండ్ నెక్ లెస్ మూడు డైమండ్ డ్రాప్ సెట్స్ గా, చివర బారీ పెండెంట్ తో డిజైన్ చేసిన ఆభరణాల్లో శ్రీదేవి అందం వెలకట్టలేనిదిగా అనిపించిందింది . అంతే కాదు ఆమె ఇయర్ రింగ్స్ కూడా మంచి షైనింగ్ తో ప్రకాశవంతంగా జింజాటిక్ రబ్బీ జెమ్ స్టోన్స్ తో డిజైన్ చేశఆరు . ఖచ్చితంగా ఈ డిజైన్స్ కు మనం పడిపోవాల్సిందే. మొత్తానికి అద్భుతమైన డ్రెస్స్, అద్బుతమైన డిజైనర్ ఆభరణాల్లో ఇండియన్ బ్రైడ్ గా ఏమాత్రం తీసుపోదంటే అతిశయోక్తి కాదు?



Click it and Unblock the Notifications