Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
రియార్టీ షోలో కరీనా కపూర్ న్యూడ్ అవుట్ ఫిట్ సూపర్
రీసెంట్ గా కరీనా కపూర్ ఒక టీవీ రియాల్టీ షో‘జలక్ దికలాజా' లో దర్శనమిచ్చారు. ఈ బాలీవుడ్ బ్యాటీ ఈ షోలో తన నటించిన బాలీవుడ్ చిత్రం ‘సింగం రిటర్న్స్' ప్రమోట్ చేసింది. ఈ రియాల్టీ షోకు హాజరయిన ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రముఖ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ డిజైనర్ మనీష్ మల్హోత్ర అవుట్ ఫిట్స్ తో అద్భుతంగా ఆకర్షించింది. కరీనా కపూర్ ధరించిన న్యూడ్ కలర్ అనార్కలీ డ్రెస్ నిజంగానే చూడటానికి ఉత్కంఠభరితంగా ఉన్నది.
‘జలక్ దికలాజా' సెట్స్ లో చాలా వరకూ ఈ బాలీవుడ్ బ్యూటీ బాగా ఎంజాయ్ చేసింది. ఈ షోకు మాధురి దీక్షితి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలు జడ్జీగా ఉన్న మాధురి దీక్షిత్ కూడా ప్రముఖ డిజైనర్ సలోని లోధ డిజైన్ చేసిన ఒక ప్రింటెడ్ మిడి డ్రెస్ ధరించి షోలో అట్రాక్షన్ గా నిలిచింది. యంగ్ బ్యూటీకి అందంలో పోటిగా నిలిచింది. ‘జలక్ దికలాజా'రియాల్టీ షో స్టేజ్ మీద ఈ ఇద్దరు బ్యూటీ సుందరీలు బాలీవుడ్ కు సాంగ్ కు డాన్స్ కూడా చేసి అందరిని ఆనందపరిచారు.
మరి ఈ ఇద్దరి బాలీవుడ్ క్వీన్స్ లైమ్ లైట్ కలర్స్ తో ఇండియన్ లుక్ తో అందరికి అద్భుతంగా ఆకర్షించారు. అయితే ఈ షోకు వచ్చిన కరీనా కపూర్ ను చూస్తుంటే ఆమెకు వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ కంటే ఇండియన్ సూట్స్ ఫర్ ఫెక్ట్ గా సూట్ అవుతాయనిపిస్తున్నది . మరి అటువంటి బ్యూటీ ఫుల్ అమేజింగ్ లుక్ ను మీరు కూడా చూడాలంటే, ఈక్రింది స్లైడ్ లో కొన్ని ఫోటోలు ఉన్నాయి..చూసి ఎంజాయ్ చేయండి...

అనార్కలీ డ్రెస్సులో
కరీనా కపూర్ ధరించిన అనార్కలీ డ్రెస్, మనీష్ మల్హోత్ర డిజైనసిన ఈ డ్రెస్ అమేజింగ్ గా ఉంది.

వెడ్డింగ్ బ్యాండ్స్
ఆ డ్రెస్సు మీదకు, ఆమె చేతి వేళ్లకు అద్భుతమైనటువంటి వెడ్డింగ్ రింగ్స్ మిళమిళ తళతళ మెరిస్తూ కనబడుతున్నది.

స్టోన్స్ తో డిజైన్ చేసిన స్లిపర్స్
న్యూడ్ అనార్కలీ డ్రెస్ కు ఫర్ ఫెక్ట్ మ్యాచింగి స్టోన్ స్లిప్పర్స్

ఆభరణాలతో డిజైన్ చేసిన దుప్పట
అనార్కలీ డ్రెస్ మీదకు వేసుకొన్న దుప్పటకు బీడెడ్ ఎంబాలిష్మెంట్ అద్భుతంగా ఉంది. ఆ డ్రెస్ కు మరింత అందాన్ని తీసుకొచ్చింది.

మాధురి దీక్షిత్ తో
సలోని లోధ డిజైన్ చేసిన ప్రింటెడ్ మిడి డ్రెస్ లో మాధురి సూపర్బ్ గా ఉన్నది. ఈ ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్, స్టేజ్ మీద రాక్ చేశారు.

కెమెరాకు ఫోజ్
మాధురి మరియు కరీనా ఇలా కెమరాలకు ఫోజు ఇస్తూ ఫోటోలు దిగారు.

హెవీ అనార్కలీ డ్రెస్స్ లో కరీనా
మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన అనార్కలీ డ్రెస్ ను బారీగా డిజైన్ చేశారు. న్యూడ్ కలర్ డ్రెస్ మీదకు పూర్తిగా సిల్వర్ కలర్ జర్దోషి మరియు పాట్రన్ వర్క్ చాలా అద్భుతంగా నప్పింది.

కరీనా హెయిర్ స్టైల్ అండ్ జ్యువెలరీ
కరీనా జ్యువెరీ మరియు హెయిర్ స్టైల్ తో ఇండియన్ లుక్ ను తలపిస్తున్నది.

కరీనా మేకప్
కరీనా కపూర్ ఈ సారి ఎక్కువ మేకప్ తో కనబడలేదు. ఆమె బుగ్గల మీద లైట్ షిమ్మరింగ్ పింక్ కలర్ గ్లాస్ మేకప్ హెవీగా అనిపించింది.

ఇతర సెలబ్రెటీలతో
కరన్ జోహార్ మరియు సోఫీయా చౌదరీ తో ఇలా కెమరాకు ఫోజు ఇచ్చారు.

కలర్ కాంబినేషన్
మనీష్ మల్హోత్ర న్యూడ్ కలర్-సిల్వర్ జర్దోషి వర్క్ చాలా అద్భుతంగా నప్పింది. కరన్ జోహార మరియు సోఫియా డ్రెస్ కూడా అందంగా ఉన్నాయి.

సోఫియాతో పాటు కరీనా డ్యాన్స్
జలక్ దికలాజా'సెషన్ 7 రియాల్టీ స్టేజ్ మీద సోఫియాతో కలిసి చిందులేసిన కరీనా.

కరీనా అండ్ మాధురి
న్యూడ్ అండ్ కలర్ ఫుల్ డ్రెస్సులో స్టేజ్ మీద కరీనా మరియు మాధురి డ్యాన్సులతో అలరించారు.

ఈద్ సెలబ్రేట్ చేసుకొన్న కరీనా
యుఎన్ఐసిఇఎఫ్ -జాల్నా పిల్లలతో ఈద్ సెలబ్రేట్ చేసుకొన్న కరీనా...

రీనా కపూర్ క్యాజువల్ లుక్
కరీనా కపూర్ క్యాజువల్ లుక్ లో కూడా చలా సెన్షేషనల్ గా కనబడ్డారు .



Click it and Unblock the Notifications